అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
18, జూన్ 2023, ఆదివారం
ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు
అనంతపురం విద్య: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మహిళా అధ్యయన కేంద్రంలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభమైనట్లు సమన్వయ కర్త లక్ష్మి రంగయ్య తెలిపారు. ఇంటర్, ఐటీఐ, నర్సింగ్, పాలిటెక్నిక్, 10ప్లస్ 2 ఉత్తీర్ణులైన అభ్యర్డులు ఓపెన్ డిగ్రీలో ప్రవేశాలకు అర్హులు. వివరాలకు 08554 245908, 9490121294 ఫోను నంబర్లను సంప్రదించవచ్చన్నారు.
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
17, జూన్ 2023, శనివారం
AP KGBV కాంట్రాక్చువల్ టీచర్ల అప్లికేషన్ లో సవరణ కొరకు ఒక ముఖ్యమైన అప్డేట్
https://welfarerecruitments.apcfss.in/KgbvObjectionForm.do

KCET Update
CET 2023 కౌన్సెలింగ్‌లో కర్ణాటకలోని టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజీల జాబితా..
1. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక (NITK), సూరత్కల్
2. విశ్వేశ్వరయ్య టెక్నికల్ యూనివర్సిటీ (VTU), బెలగావి
3. మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), మణిపాల్
4. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT), బెంగళూరు
5. MS రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MSRIT), బెంగళూరు
6. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడ్, ధార్వాడ్.
7. ఆర్.వి. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బెంగళూరు
8. సిద్దగంగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SIT), తుమకూరు
ఉత్తమ వైద్య కోర్సులు: PUC తర్వాత ఉత్తమ వైద్య కోర్సులు ఏవి? కోర్సు వ్యవధి, అర్హత మరియు ఇతర సమాచారం ఇక్కడ ఉంది.
9. PES యూనివర్సిటీ, బెంగళూరు
10. జైన్ యూనివర్సిటీ, బెంగళూరు
11. న్యూ హారిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (NHCE), బెంగళూరు
12. JSS సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ, మైసూర్
13. PES కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (PESCE), మాండ్య
14. NMAM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కర్కాల
15. CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CMRIT), బెంగళూరు
16. నిట్టే మీనాక్షి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NMIT), బెంగళూరు
17. క్రైస్ట్ యూనివర్సిటీ బెంగళూరు
18. KLE టెక్నాలజీ యూనివర్సిటీ, హుబ్లీ
19. BMS ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (BMSIT) బెంగళూరు
20. బెంగళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు.
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
AP Govt Junior Colleges: 476 కళాశాలలకు నైట్ వాచ్‌మెన్‌లు

DRDO Recruitment 2023: డీఆర్‌డీవో సైంటిస్ట్.. నెలకు లక్ష వేతనం
- దేశ రక్షణకు సంబంధించిన కీలక పరిశోధనలు సాగించే.. డీఆర్డీఓలో అడుగుపెట్టే అద్భుత అవకాశం! బీటెక్, ఎమ్మెస్సీ అర్హతలతో.. గేట్ స్కోర్ ఆధారంగా.. ఈ ప్రతిష్టాత్మక సంస్థలో సైంటిస్ట్ పోస్టు సొంతం చేసుకోవచ్చు!! ఇటీవల డీఆర్‌డీఓ 181 సైంటిస్ట్–బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసం.. డీఆర్డీఓకు చెందిన రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్.. నియామక ప్రక్రియ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. డీఆర్‌డీఓ సైంటిస్ట్–బి పోస్ట్‌ల వివరాలు, ఎంపిక విధానం, భవిష్యత్తు కెరీర్ తదితర అంశాలపై విశ్లేషణ..
మొత్తం పోస్టుల సంఖ్య: 181
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్.. డీఆర్‌డీఓ. ఈ సంస్థ.. మొత్తం 181 సైంటిస్ట్–బి పోస్టుల భర్తీకి నియామకాలు చేపడుతోంది. ఇందులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్–49 పోస్టులు, మెకానికల్ ఇంజనీరింగ్–44, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్–34, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్–5, మెటీరియల్ ఇంజనీరింగ్ /మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/మెటలర్జికల్ ఇంజనీరింగ్–10, ఫిజిక్స్–10, కెమిస్ట్రీ–5, కెమికల్ ఇంజనీరింగ్–13, ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్–7, మ్యాథమెటిక్స్–2, సివిల్ ఇంజనీరింగ్–2.
అర్హత
- సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్‌తో ప్రథమ శ్రేణిలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు గేట్(గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)లో సంబంధిత పేపర్‌లో స్కోర్ సాధించాలి.
- మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సంబంధించి సంబంధిత సబ్జెక్ట్‌లో ప్రథమ శ్రేణిలో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
- ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్ 31 నాటికి సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది.
- వయసు: దరఖాస్తు చివరి తేదీ నాటికి.. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్లు, ఎస్‌సీ/ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు ఉండాలి.
గేట్ స్కోర్
అభ్యర్థులు సంబంధిత బీటెక్, పీజీ కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు
తాము దరఖాస్తు చేసుకునే విభాగానికి సంబంధించిన గేట్ సబ్జెక్ట్‌లో స్కోర్
సాధించాల్సి ఉంటుంది. గేట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ
ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఆయా విభాగాలకు సంబంధించి.. గేట్ స్కోర్
ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు పది మందిని చొప్పున(1:10 నిష్పత్తిలో) పర్సనల్
ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ఇంటర్వ్యూ ఇలా
ఇంటర్వ్యూలో అభ్యర్థులకు పరిశోధనల పట్ల ఉన్న ఆసక్తిని, రక్షణ రంగంలో
పరిణామాలపై అవగాహనను పరిశీలిస్తారు. సంస్థకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తల
బృందం ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. కాబట్టి అభ్యర్థులు దేశ శాస్త్ర
సాంకేతిక రంగాల్లో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిశోధనలు, ఆవిష్కరణలపై పట్టు
సాధించాలి.
వెయిటేజీ విధానం
సైంటిస్ట్–బి పోస్ట్‌లకు సంబంధించి నియామకాలను ఖరారు చేసే క్రమంలో..
వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తారు. గేట్ స్కోర్‌కు 80 శాతం, ఇంటర్వ్యూ
మార్కులకు 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు. అంతిమంగా ఈ రెండింటినీ
క్రోడీకరించి తుది విజేతలను ప్రకటిస్తారు.
శిక్షణ
సైంటిస్ట్–బి హోదాలో నియామకం ఖరారు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా.. అయిదు
నెలలపాటు శిక్షణనిస్తారు. పుణెలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో ఈ ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలో వీరిని ఆఫీసర్
ట్రైనీగా పిలుస్తారు. దీనినే ఇండక్షన్ ప్రోగ్రామ్‌గానూ వ్యవహరిస్తారు.
ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. డీఆర్‌డీఓ సైంటిస్ట్–బిగా ఉజ్వల
కెరీర్ సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.
రూ.లక్షకు పైగానే వేతనం
‘సైంటిస్ట్–బి’ హోదాతో.. గ్రూప్–ఎ టెక్నికల్ స్థాయిలో ఉద్యోగంలో చేరిన
అభ్యర్థులు..తమ పనితీరు, ప్రతిభ ఆధారంగా.. భవిష్యత్తులో డిఫెన్స్ ఆర్
అండ్ డీ సెక్రటరీ, చైర్మన్‌ల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. వీరికి తొలుత
సైంటిస్ట్–సిగా పదోన్నతి లభిస్తుంది. ఆ తర్వాత సైంటిస్ట్– డి, ఈ, ఎఫ్,
జి స్థాయిలకు చేరుకోవచ్చు. అనంతరం సైంటిస్ట్–హెచ్ హోదాతో ఔట్
స్టాండింగ్ సైంటిస్ట్‌గా ఉన్నత స్థాయి అందుకోవచ్చు. ఈ హోదాలో చూపిన ప్రతిభ
ఆధారంగా డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్, ఆ తర్వాత డిఫెన్స్ ఆర్ అండ్ డీ
సెక్రటరీ, చైర్మన్ స్థాయి వరకు ఎదగొచ్చు. సైంటిస్ట్–బి కొలువులో చేరిన
వారికి ప్రారంభంలోనే రూ.56,100–రూ.1,77, 500 వేతన శ్రేణిలో నెలకు రూ.లక్ష
వేతనం లభిస్తుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ అందుబాటులోకి రానుంది.
- దరఖాస్తుకు చివరి తేదీ: ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ అందుబాటులోకి వచ్చిన 21 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://rac.gov.in/
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...