23, జూన్ 2023, శుక్రవారం

మిగులు సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

హిందూపురం టౌన్: సీ. చెర్లోపల్లిలోని ఆదర్శ పాఠశాలలో 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అశోక్ నాయక్ గురువారం పేర్కొన్నారు. 7వ తరగతిలో 20 సీట్లు, 8వ తరగతిలో 26, 9వ తరగతిలో 11 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. రోస్టర్ పద్ధతిలో సీట్లను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

చిలమత్తూరు: మండలంలోని కొడికొండ చెక్పో స్ట్లో ఉన్న జీఎంఆర్ అనుబంధ రక్షా అకాడమీలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు అకాడమి కమాండెంట్ జార్జ్ థామస్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 10వ తరగతి ఉత్తీర్ణత, 167 సె.మీ. ఎత్తు, 18 నుంచి 30 సంవత్సరాల్లోపు వయసున్న వారు అర్హులు. ఎంపికైన వారికి శిక్షణ అనంతరం పోస్టింగ్ ఇస్తారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరిగే ఎంపిక ప్రక్రియకు హాజరు కావచ్చు. పూర్తి వివరాలకు 6281557937లో సంప్రదించవచ్చు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

డిగ్రీ ప్రవేశాలకు వేళాయె • ఈ నెల 12-07-2023 వరకూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ • 15-07-2023 నుంచి 19-07-2023 వరకూ వెబ్ ఆప్షన్ల నమోదు • 24-07-2023న సీట్ల కేటాయింపు

అనంతపురం: 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 24 వరకూ ఆన్లైన్ రిజిస్ట్రే షన్కు అవకాశం కల్పించారు. 26 నుంచి 30 వరకూ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. జులై 3న సీట్ల కేటాయింపు, 4వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో 86 డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ అడ్మిషన్లు కల్పించనున్నారు. 

రూల్ ఆఫ్ రిజర్వేషన్లు.. గతంలో డిగ్రీ అడ్మిషన్లు ప్రతిభ ఆధారంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వారీగా ఉండేవి కాదు. నాణ్యత ప్రమాణాలు గల కళాశాలలో సీటు దక్కాలంటే కష్టసాధ్యమయ్యేది. రాష్ట్ర ప్రభుత్వం 2020 నుంచి డిగ్రీ అడ్మిషన్లలోనూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిం చాలని నిర్ణయించింది. ఇంటర్ మార్కుల ఆధారం గా సీట్ల కేటాయించే పద్ధతికి శ్రీకారం చుట్టింది. దీంతో ప్రతిభ ఆధారంగా సీట్లు దక్కుతున్నాయి. ఆన్లైన్ విధానంలో కళాశాలలను ఎంపిక చేసుకుం టే ప్రతిభ ఆధారంగా ఆయా కళాశాలలోని సీట్లు కేటాయింపు ప్రక్రియ జరుగుతోంది. 

ఆనర్స్ డిగ్రీ విధానం.. 2020 విద్యా సంవత్సరం డిగ్రీ విద్యార్థులు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. తాజాగా నాలుగో సంవత్సరంలోకి వెళతారు. నాన్ ప్రొఫెష నల్ డిగ్రీ కోర్సుల్లోనూ ఈ విద్యా సంవత్సరం నుం చి డిగ్రీ ఆనర్స్ విధానం అమల్లోకి వచ్చింది.మూడు సంవత్సరాల డిగ్రీ చాలు అనుకుంటే ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. నాలుగో సంవత్సరం చదివితే ఆనర్స్ డిగ్రీని ప్రదానం చేస్తారు. ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, మేనేజ్మెంట్, కం ఫ్యూటర్ అప్లికేషన్స్, అండ్ సోషల్ వర్క్ మేజర్ సబ్జెక్టులతో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం, కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఈ విద్యా సంవ త్సరం నుంచి 5 సంవత్సరాల ఇంటిగ్రేటేడ్ పీజీకోర్సును అందుబాటులోకి తెచ్చారు. 

ఆంధ్ర ప్రదేశ్ లో డిగ్రీ లో ప్రవేశాలకు ఆన్లైన్ లో అడిగే వివరాల గురించి ఈ లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి Click this link to know about the details of applying online for degree admissions in Andhra Pradesh https://geminiinternethindupur.blogspot.com/2023/06/click-this-link-to-know-about-details.html

  1. Registrations Upto 12-07-2023
  2. Opening of HLCs for Verification of Ceritficates
    22-06-2023
  3. Exercise of web options
    From 15-07-2023 To 19-07-2023
  4. Allotment of Seats: 24-07-2023
  5. Reporting of students to college allotted and Commencement of classes: 24-07-2023

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులు | సర్టిఫికెట్ కోర్సు ద్వారా ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా

అనంతపురం కల్చరల్: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తిరుపతిలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రీషియన్కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా టూరిజం శాఖ అధికారి నాగేశ్వరరెడ్డి తెలిపారు. బీఎస్సీ డిగ్రీ కోర్సులో చేరేవారికి ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్లలో 4 నెలల శిక్షణ ఇస్తారన్నారు. క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్స్ చేసేవారికి దేశ విదేశాల్లో 6 నెలలు ప్రముఖ హోటళ్లలో శిక్షణ ఉంటుందన్నారు. సర్టిఫికెట్ కోర్సు ద్వారా ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు జులై 6 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9700440604, 9701343846 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

పీఎం కిసాను ‘ఈ-కేవైసీ' తప్పనిసరి • నెలాఖరు వరకు గడువు ఇచ్చిన కేంద్రం • గుంటూరు జిల్లా వ్యవసాయశాఖ

కొరిటెపాడు(గుంటూరు): ప్రధాన మంత్రి కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందే పొందే రైతులు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి(డీఏఓ) నున్న వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఆయన 'సాక్షి'తో మాట్లాడారు. 12వ విడత నుంచి ఈ-కేవైసీ తప్పనిసరి చేసినా... గతేడాది 12, 13వ విడతల సొమ్ము ఎలాగోలా జమ చేశారని పేర్కొన్నారు. త్వరలో ఇవ్వనున్న 14వ విడత పీఎం కిసాన్కు కచ్చితంగా ఈ-కేవైసీ ఉండాల్సిందేనని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి రైతూ ఆధార్, దానికి అనుసంధానమైన ఫోన్ నంబరు, అలాగే ఓటీపీ ఆధారంగా ఈనెల 30వ తేదీ లోపు అథెంటికేషన్ చేసుకోవాలని సూచించారు. మీ సేవ లేదా కామన్ సర్వీస్ సెంటర్ (సీఎసీసీ), రైతు భరోసా కేంద్రం అసిస్టెంట్లను, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లను సంప్రదించి వేలిముద్రలతో ఈ-కేవైసీ చేయించుకోవాలన్నారు. లేదంటే www.pmkisan.gov.in అనే లింక్ నుఉపయోగించి స్వయంగా ఇంటర్నెట్ కలిగిన అండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలోనూ చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్

సాక్షి, అమరావతి: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు రెండో విడత ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విషయాన్ని సంస్థ కార్యదర్శి ఆర్. నరసింహారావు గురువారం తెలిపారు. ఎంపిక జాబితాలు https://aprs.apcfss.in లో ఉంచామన్నారు. సంబంధిత పాఠశాలల jnbnivas లాగిన్కు కూడా జాబితాలను పంపించినట్లు తెలిపారు. ఎంపికైన వారి మొబైల్ ఫోన్లకు మెసేజ్ పంపించినట్లు చెప్పారు. ఫలితాలను విద్యార్థి ఐడీ, హాల్ టికెట్ ద్వారా https://aprs.apcfss.in నుంచి తెలుసుకోవచ్చన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విడివిడిగా కౌన్సెలింగ్ జరిపి రెండో విడత ఖాళీల మేరకు మెరిట్, రోస్టర్ విధానంలో సీట్లు కేటాయిస్తామని వివరించారు. గుంటూరు, తాటిపూడి, నిమ్మకూరు, నాగార్జున సాగర్, గుంటూరు (మైనార్టీ), వెంకటగిరి కళాశాలల్లో ఈ నెల 26న ఎంపీసీ, ఈఈటీ, 27న బైపీసీ, సీజీటీ, 28న ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఏపీ గురుకుల విద్యాలయం (మైనార్టీ బాలురు), కర్నూలు - గ్యారంపల్లి, వాయల్పాడు (మైనార్టీ), కొడిగెనహళ్లి, బనవాసి, కర్నూలు (మైనార్టీ) కళాశాలల్లో ఈ నెల 26న ఎంపీసీ, ఈఈటీ, 27న బైపీసీ, సీజీటీ, ఎంఈసీ, నాగార్జునసాగర్ డిగ్రీ కాలేజీ, పల్నాడు జిల్లాకి సంబంధించి అన్ని కోర్సులకు 24న అదే కాలే జీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

28 వరకూ రీ-కౌంటింగ్ దరఖాస్తుల స్వీకరణ

సాక్షి, అమరావతి: జనరల్ నర్సింగ్ మిడ్వైఫరి 2022 (రెగ్యులర్) పరీక్ష ఫలితాలను బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరి బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి నెలలో నర్సింగ్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించారు. ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రీ-కౌంటింగ్ అవసరం అనుకున్న విద్యార్థులు ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని డీఎంఈ డాక్టర్ నరసింహం సూచించారు. గడువు ముగిసిన అనంతరం దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమన్నారు.