30, సెప్టెంబర్ 2023, శనివారం

CDAC: సీడ్యాక్‌-తిరువనంతపురంలో 08 ప్రాజెక్టు ఇంజినీర్లు తిరువనంతపురంలోని సెంట్రల్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీడ్యాక్‌)లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీ్కి దరఖాస్తు కొరుతోంది.

CDAC: సీడ్యాక్‌-తిరువనంతపురంలో 08 ప్రాజెక్టు ఇంజినీర్లు 

తిరువనంతపురంలోని సెంట్రల్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీడ్యాక్‌)లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీ్కి దరఖాస్తు కొరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 08

* ప్రాజెక్టు ఇంజినీర్‌ పోస్టులు.

విభాగాలు: కంప్యూటింగ్ అండ్‌ గ్రిడ్ & క్లౌడ్ కంప్యూటింగ్, హెరిటేజ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్‌, సైబర్ సెక్యూరిటీ & సైబర్ ఫోరెన్సిక్స్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ తదితరాలు. 

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంటెక్‌/ పీజీ డిగ్రీ ఉండాలి.

వయసు: 30 ఏళ్లు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.37500 చెల్లిస్తారు.

దరఖాస్తు చివరి తేది: 12.10.2023.

ఇంటర్వ్యూ వేదిక: CDAC, Vellayambalam, Thiruvananthapuram.

ఇంటర్వ్యూ తేదీ: 18.10.2023.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి 11 వరకు.

నోటిఫికేషన్‌

Posted Date: 29-09-2023

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

IIITDM: ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలులో జూనియర్ నెట్‌వర్క్ ఇంజినీర్ పోస్టులు కర్నూలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)… ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ నెట్‌వర్క్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

IIITDM: ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలులో జూనియర్ నెట్‌వర్క్ ఇంజినీర్ పోస్టులు 

కర్నూలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)… ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ నెట్‌వర్క్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

* జూనియర్ నెట్‌వర్క్ ఇంజినీర్: 02 పోస్టులు

అర్హత: ప్రథమ శ్రేణిలో బీటెక్‌ (కంప్యూటర్ సైన్స్‌) లేదా డిప్లొమా(సీఎస్‌ఈ) ఉత్తీర్ణతతో పాటు నెట్‌వర్క్ ఇంజినీర్‌గా ఏడాది పని అనుభవం ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.25,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డాక్టర్ అనిల్ కుమార్, ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్,  ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలు, కర్నూలు చిరునామాకు స్పీడ్/ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపాలి.

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 10-10-2023.

Notification Information

Posted Date: 29-09-2023

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

NBE: ఎన్‌బీఈఎంస్‌-న్యూదిల్లీలో 48 వివిధ ఖాళీలు న్యూదిల్లీలోని నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎన్‌బీఈఎంస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తు కొరుతోంది.

NBE: ఎన్‌బీఈఎంస్‌-న్యూదిల్లీలో 48 వివిధ ఖాళీలు 

న్యూదిల్లీలోని నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎన్‌బీఈఎంస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తు కొరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 48

పోస్టుల వారీగా ఖాళీలు:

1. డిప్యూటీ డైరెక్టర్‌ (మెడికల్‌) - 07

2. లా ఆఫీసర్‌ - 01

3. జూనియర్‌ ప్రోగ్రామర్‌ - 6

4. జూనియర్‌ అకౌంటెంట్‌ - 3

5.స్టెనోగ్రాఫర్ - 07

6. జూనియర్‌ అసిస్టెంట్‌ - 24

అర్హత: పోస్టులను అనుసరించి ఎల్‌ఎల్‌బీ/ బీటెక్‌/ బీఈ/ బీసీఏ/ పీజీ ఉత్తీర్ణత.

వయసు: 18-35 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష/ స్కిల్‌టెస్ట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది.

* కంప్యూటర్‌ పరీక్షలో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 1/4 రుణాత్మక మార్కు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.1500 చెల్లించాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.09.2023

దరఖాస్తు చివరి తేదీ: 20.10.2023

Notification Information

Posted Date: 30-09-2023

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

AAICLAS: ఏఏఐసీఎల్‌ఏఎస్‌-లద్దాఖ్‌లో 13 పోస్టులు లద్దాఖ్‌లోని ఎయిర్‌ఫోర్ట్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని ఎయిర్‌ఫోర్ట్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అలైడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌(ఏఏఐసీఎల్‌ఏఎస్‌) కింది పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కొరుతోంది.

AAICLAS: ఏఏఐసీఎల్‌ఏఎస్‌-లద్దాఖ్‌లో 13 పోస్టులు 

లద్దాఖ్‌లోని ఎయిర్‌ఫోర్ట్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని ఎయిర్‌ఫోర్ట్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అలైడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌(ఏఏఐసీఎల్‌ఏఎస్‌) కింది పోస్టుల భర్తీకి  ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కొరుతోంది.

వివరాలు...

మొత్తం ఖాళీలు: 15

పోస్టులు:

1. సెక్యూరిటీ స్క్రీనర్‌ (సర్టిఫైడ్‌)-03

2. సెక్యూరిటీ స్క్రీనర్‌ (ట్రెయినీ)-12

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/ ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత.

* బీసీఏఎస్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.15000 చెల్లిస్తారు. 

వయసు: 40-50 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 19.10.2023.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 గంటలకు.

ఇంటర్వ్యూ వేదిక: ఏఏఐ ప్రాజెక్టు ఆఫీస్‌, కేబీఆర్‌ ఎయిర్‌ఫోర్ట్‌, లద్దాఖ్‌.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: జనరల్‌ మేనేజర్‌(ఇంజినీరింగ్‌)ప్రాజెక్ట్‌, ఏఏఐ ప్రాజెక్ట్‌ ఆఫీస్‌, కేబీఆర్‌ ఏయిర్‌పోర్ట్‌, లేహ్‌ 194101.

దరఖాస్తు చివరి తేది: 09.10.2023.

Notification Information

Posted Date: 30-09-2023

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

GATE 2024: గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2024 దేశ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2024 నోటిఫికేషన్‌

GATE 2024: గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2024 

దేశ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2024 నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష స్కోరు ఉన్నత విద్యతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల ఎంపికకు సైతం ఉపయోగపడుతుంది. ఐఐటీలు, నిట్‌ వంటి విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులు చేయడానికి గేట్‌ స్కోర్‌ తప్పనిసరి. ఈసారి గేట్‌ను బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) నిర్వహించనుంది. గేట్‌-2024లో ఈసారి కొత్తగా డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 24వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లనిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో పరీక్ష జరుగుతుంది. గేట్‌లో సాధించిన స్కోర్‌ను బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.

వివరాలు...

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2024

అర్హతలు: ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, సైన్స్‌, హ్యూమానిటీస్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం: అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. 30 సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు 1 లేదా 2 పేపర్లను ఎంపికచేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు, మల్టిపుల్‌ సెలెక్ట్‌ ప్రశ్నలు, న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు ఉంటాయి. 1, 2 మార్కుల ప్రశ్నలుంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1800(జనరల్‌ అభ్యర్థులకు), రూ.900(మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు).

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పరీక్షలు జరిగే ప్రాంతాలు...

తెలంగాణలో: హైదరాబాద్‌, మెదక్‌, నల్గొండ, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్‌, సూర్యాపేట, వరంగల్‌.

ఏపీలో: చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కర్నూలు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం: 30-08-2023.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 29-09-2023.

అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 13-10-2023.

పరీక్ష తేదీలు: 03-02-2024, 04-02-2024, 10-02-2024, 11-02-2024.

పరీక్ష ఫలితాల విడుదల: 16-03-2024.

Notification Information

Posted Date: 25-08-2023

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

RBI Notification 2023: ప్రాక్టీస్‌తోనే సక్సెస్‌ | డిగ్రీ అర్హతతో కేంద్ర బ్యాంక్‌లో కొలువులు..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ).. దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థను నియంత్రించే, పర్యవేక్షించే కేంద్ర బ్యాంక్‌. ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలు బ్యాంకింగ్‌ రంగంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థనూ ప్రభావితం చేస్తాయి. ఇంతటి కీలకమైన ఆర్‌బీఐ.. ఏటా పలు పోస్ట్‌లకు నియామకాలు చేపడుతోంది. తాజాగా 450 అసిస్టెంట్‌ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంపికైతే ప్రారంభంలోనే నెలకు రూ.47,849 వేతనం అందించనుంది! ఈ నేపథ్యంలో.. ఆర్‌బీఐ అసిస్టెంట్‌ పోస్టుల వివరాలు, ఎంపిక విధానంతో పాటు పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

  • 450 అసిస్టెంట్‌ పోస్ట్‌ల భర్తీకి ఆర్‌బీఐ నోటిఫికేషన్‌
  • ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక
  • ప్రారంభంలో నెలకు రూ.47,849 వేతనం
  • బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో పోటీ పడే అవకాశం

మొత్తం 450 పోస్ట్‌లు
ఆర్‌బీఐ తాజా నోటిఫికేషన్‌ ద్వారా 18 ప్రాంతీయ కార్యాలయాల్లో మొత్తం 450 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ప్రాంతీయ కార్యాలయాల వారీగా పోస్ట్‌ల సంఖ్య వివరాలు.. అహ్మదాబాద్‌ 13 పోస్టులు, బెంగళూరు 58, భోపాల్‌ 12, భువనేశ్వర్‌ 19, చండీగఢ్‌ 21, చెన్నై 13, గువహటి 26, హైదరాబాద్‌ 14, జైపూర్‌ 5, జమ్ము 18, కాన్పూర్‌ అండ్‌ లక్నో 55, కోల్‌కత 22, ముంబై 101, నాగ్‌పూర్‌ 19, న్యూఢిల్లీ 28, పాట్నా 10, తిరువనంతపురం అండ్‌ కొచి 16 పోస్టులు. వీటితోపాటు 11 బ్యాక్‌లాగ్‌ పోస్ట్‌లను కూడా భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు
సెప్టెంబర్‌ 1 ,2023 నాటికి 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు కనీస ఉత్తీర్ణత మార్కులు సాధిస్తే సరిపోతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న కార్యాలయం ఉన్న రాష్ట్రానికి సంబంధించిన భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. అదేవిధంగా కంప్యూటర్‌ పరిజ్ఞానం కూడా ఉండాలి.

వయసు
సెప్టెంబర్‌ 1, 2023 నాటికి 20 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ/ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. 

ఆకర్షణీయ వేతనం
ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి కొలువు సొంతం చేసుకున్న వారికి ఆకర్షణీయ వేతనంతో కెరీర్‌ ప్రారంభమవుతుంది. రూ.20,700– రూ.55,700 వేతన శ్రేణిలో ప్రారంభంలో నెలకు రూ.47,849 స్థూల వేతనం లభిస్తుంది. 

రెండు దశల ఎంపిక ప్రక్రియ
ఆర్‌బీఐ అసిస్టెంట్‌ పోస్ట్‌ల భర్తీకి రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్‌ ఎగ్జామ్‌. దీంతోపాటు లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ కూడా ఉంటుంది. 

వంద మార్కులకు ప్రిలిమినరీ
ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్షను మూడు విభాగాల్లో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్షకు కేటాయించే సమయం ఒక గంట. పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది.

మెయిన్‌కు 200 మార్కులు
ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు పది మందిని చొప్పున రెండో దశ మెయిన్‌ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు. దీన్ని అయిదు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌ 40ప్రశ్నలు–40 మార్కులు, టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, టెస్ట్‌ ఆఫ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ40 ప్రశ్నలు–40 మార్కు లు,టెస్ట్‌ ఆఫ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌40ప్రశ్నలు–40 మా­ర్కులు, టెస్ట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులకు.. ఇలా మొత్తం 200 ప్రశ్నలు–200 మార్కులకు మెయిన్‌ పరీక్ష ఉంటుంది. పరీక్ష సమ­యం రెండు గంటల 15 నిమిషాలు. పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో జరుగుతుంది. ప్రిలిమినరీ, మెయిన్‌ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌ మా­ర్కింగ్‌ (0.25 మార్కులు)నిబంధన అమల్లో ఉంది.

లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌
మెయిన్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు ఇద్దరిని చొప్పున(1:2 నిష్పత్తి)ఎంపి­క చేసి.. మలి దశలో లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌ ఆయా రాష్ట్రాల అధికారిక భాషలో ఉంటుంది.హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయంలో ఖాళీలకు సంబంధించి తెలుగులో లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇందులో రీడింగ్‌ కాంప్రహెన్షన్, లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌ విభాగాలు ఉంటాయి. ఇందులోనూ ప్రతిభ చూపితే..మెయిన్‌ ఎగ్జామ్,లాంగ్వే­జ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ మార్కులను క్రోడీకరించి.. తుది విజేతల జాబితా రూపొందిస్తారు. ఇందులో చోటు సాధించిన వారికి నియామకం ఖరారు చేస్తారు.

చీఫ్‌ మేనేజర్‌ స్థాయికి
ఆర్‌బీఐ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరిన వారు భవిష్యత్తులో చీఫ్‌ మేనేజర్‌ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. సర్వీస్‌ నిబంధనలను అనుసరించి తొలుత ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌–ఎ హోదాకు పదోన్నతి లభిస్తుంది. ఆ తర్వాత మేనేజర్‌ గ్రేడ్‌–బి(స్కేల్‌–2), సీనియర్‌ మేనేజర్‌ గ్రేడ్‌–సి(స్కేల్‌–3), చీఫ్‌ మేనేజర్‌ గ్రేడ్‌–డి (స్కేల్‌–4) హోదాలకు పదోన్నతి పొందొచ్చు.

ప్రాక్టీస్‌తోనే సక్సెస్‌

  • రీజనింగ్‌ విభాగంలో రాణించేందుకు ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. విశ్లేషణ సామర్థ్యం, తార్కికత్వం పెంచుకునే విధంగా కృషి చేయా­లి. సిరీస్, అనాలజీ, కోడింగ్‌–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్‌ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌ అంశాల్లో అవగాహన పెంచుకోవాలి.
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో మంచి స్కోర్‌ కోసం బేసిక్‌ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, జంబుల్డ్‌ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్‌ వంటి వాటిపై ప్రత్యక దృష్టి పెట్టాలి.
  • న్యూమరికల్‌ ఎబిలిటీకి సంబంధించి.. స్క్వేర్‌ రూట్స్, క్యూబ్‌ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్‌ డిస్టెన్స్, టైం అండ్‌ వర్క్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియోస్‌ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. అదే విధంగా అర్థమెటిక్‌ సంబంధిత అంశాల(రేషియోస్, పర్సంటేజెస్, టైమ్‌ అండ్‌ వర్క్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, రిలేషన్స్‌ తదితర)పై పట్టు సాధించాలి.
  • జనరల్‌ అవేర్‌నెస్‌ను మరింత ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. ఇటీవల కాలంలో జాతీయ ఆర్థిక రంగంలో మార్పులు, బ్యాంకుల విధి విధానాల్లో మార్పులు, అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. వీటితోపాటు ఆర్థిక, సామాజిక అంశాలు, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, ఇండియన్‌ ఎకానమీ, గ్లోబలైజేషన్, భారత సామాజిక విధానం, ఆర్థిక వ్యవస్థ, ఆర్‌బీఐ, ఇతర ఆర్థిక సంస్థలు, ఆర్‌బీఐ విధులు, దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. 
  • కంప్యూటర్‌ నాలెడ్జ్‌కు సంబంధించి.. కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌ ముఖ్యంగా ఆపరేటింగ్‌ టూల్స్‌ గురించి తెలుసుకోవాలి. కీ బోర్డ్‌ షాట్‌ కట్‌ మెథడ్స్, ఎంఎస్‌ ఆఫీస్‌ అప్లికేషన్స్, డాక్యుమెంట్‌ క్రియేషన్, ఎక్సెల్‌ షీట్‌ క్రియేషన్‌ వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 04.10.2023
  • ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 21, 23.10.2023 
  • ఆన్‌లైన్‌ మెయిన్‌ ఎగ్జామినేషన్‌ తేదీ: డిసెంబర్‌ 02, 2023
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.rbi.org.in/
Qualification GRADUATE
Last Date October 04,2023
Experience Fresher job
For more details, Click here

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

VIZAG PORT: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్‌ ఖాళీలు విశాఖపట్నంలోని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ… కింది విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

VIZAG PORT: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్‌ ఖాళీలు 

విశాఖపట్నంలోని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ… కింది విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

ఖాళీల వివరాలు:

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 16 పోస్టులు

2. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 24 పోస్టులు

విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజినీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్,కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా 2020/ 2021/2022 సంవత్సరాలలో ఉత్తీర్ణులై ఉండాలి. 

నెలవారీ స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9,000. టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.8,000.

శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.

ఎంపిక విధానం: గ్రాడ్యుయేట్/ డిప్లొమా మార్కుల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.10.2023.