17, అక్టోబర్ 2023, మంగళవారం

నోటిఫికేషన్ నెం. 02/2023, తేదీ: 13/10/2023 కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్/DCHS అనంతపురం నియంత్రణలో ఉన్న అనంతపురం జిల్లా (పూర్వం) DSH సౌకర్యాలలో వివిధ పోస్టులకు నియామకం కోసం.

Notification No. 02/2023, Dated: 13/10/2023 for appointment to various posts in DSH facilities of Ananthapuramu district (Erstwhile) under the control of the Director of Secondary Health/DCHS Ananthapuramu on Contract / Outsourcing basis.

https://cdn.s3waas.gov.in/s333e8075e9970de0cfea955afd4644bb2/uploads/2023/10/2023101427.pdf

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా AAI రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ 496 పోస్ట్ | Airport Authority of India AAI Recruitment 2023 Apply Online Junior Executive 496 Post

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా AAI రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ 496 పోస్ట్ 

సంక్షిప్త సమాచారం: AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ ATC ఆన్‌లైన్ ఫారమ్ 2023 : ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC అడ్వాట్ నం 05/2023 నోటిఫికేషన్ 2023ని జారీ చేసింది. ఈ AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ ATC రిక్రూట్‌మెంట్ 2023లో ఆసక్తి ఉన్న అభ్యర్థులెవరైనా నవంబర్ 2023 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 30 నవంబర్ 2023. రిక్రూట్‌మెంట్ వివరాల కోసం, పే స్కేల్, వయోపరిమితి, ఎంపిక విధానం, ఉద్యోగ సమాచారం మరియు అన్ని ఇతర సమాచారం కోసం, ప్రకటనను చదివి, ఆపై దరఖాస్తు చేసుకోండి.

 ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)

ఎయిర్‌పోర్ట్ అథారిటీ AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ATC రిక్రూట్‌మెంట్ 2023

AAI JE ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అడ్వాట్ నెం. 05/2023 : నోటిఫికేషన్ యొక్క సంక్షిప్త వివరాలు 

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: 01/11/2023
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30/11/2023
  • పరీక్ష రుసుము చెల్లించండి చివరి తేదీ : 30/11/2023
  • పరీక్ష తేదీ : షెడ్యూల్ ప్రకారం
  • అడ్మిట్ కార్డ్ అందుబాటులో ఉంది : పరీక్షకు ముందు

దరఖాస్తు రుసుము

  • జనరల్ / OBC / EWS : 1000/-
  • SC / ST : 0/-
  • అన్ని వర్గం స్త్రీలు : 0/-
  • డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పరీక్ష రుసుమును చెల్లించండి లేదా E చలాన్ ద్వారా ఆఫ్‌లైన్‌లో చెల్లించండి

AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ ATC రిక్రూట్‌మెంట్ 2023: 30/11/2023 నాటికి వయోపరిమితి

  • గరిష్ట వయస్సు: NA
  • గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
  • AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ ATC అడ్వాట్ నెం. 05/2023 రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ 2023 రిక్రూట్‌మెంట్ రూల్స్ ప్రకారం వయో సడలింపు అదనపు. 
  • AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ ATC రిక్రూట్మెంట్ 2023 : ఖాళీ వివరాలు మొత్తం : 496 పోస్ట్

    UR 199 | OBC 140 | EWS 49 | SC 75 | ST 33 | మొత్తం : 496 పోస్ట్

    పోస్ట్ పేరు

    మొత్తం పోస్ట్

    AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ ATC అర్హత

    జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)

    496

    • ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్తో సైన్స్ B.Scలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఏదైనా బ్రాంచ్లో BE / B.Tech డిగ్రీ (ఫిజిక్స్ & మ్యాథమెటిక్స్ సెమిస్టర్లో ఏదైనా ఒక సబ్జెక్ట్గా)

కొన్ని ఉపయోగకరమైన ముఖ్యమైన లింకులు

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి

లింక్ యాక్టివేట్ 01/11/2023

నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేయండి

ఇక్కడ నొక్కండి

మా ఛానెల్‌లో చేరండి

WhatsApp

అధికారిక వెబ్‌సైట్

AAI అధికారిక వెబ్‌సైట్

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

విద్యాభ్యాసానికి దివ్యమైన సాయం! దివ్యాంగుల చదువులకు.. ఆర్థిక పరిస్థితులతోపాటు, శరీరం సహకరించకపోవడం పెద్ద అవరోధాలవుతున్నాయి. వీరు శారీరక లోపం వల్ల కలిగిన వ్యథను అధిగమించి, జీవనం సాగించేందుకు సాయపడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వివిధ స్కాలర్‌షిప్పులను ప్రత్యేకంగా అందిస్తోంది.

విద్యాభ్యాసానికి దివ్యమైన సాయం!

దివ్యాంగుల చదువులకు.. ఆర్థిక పరిస్థితులతోపాటు, శరీరం సహకరించకపోవడం పెద్ద అవరోధాలవుతున్నాయి. వీరు శారీరక లోపం వల్ల కలిగిన వ్యథను అధిగమించి, జీవనం సాగించేందుకు సాయపడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వివిధ స్కాలర్‌షిప్పులను ప్రత్యేకంగా  అందిస్తోంది.

Published : 17 Oct 2023 00:09 IST

దివ్యాంగుల చదువులకు.. ఆర్థిక పరిస్థితులతోపాటు, శరీరం సహకరించకపోవడం పెద్ద అవరోధాలవుతున్నాయి. వీరు శారీరక లోపం వల్ల కలిగిన వ్యథను అధిగమించి, జీవనం సాగించేందుకు సాయపడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వివిధ స్కాలర్‌షిప్పులను ప్రత్యేకంగా  అందిస్తోంది. దివ్యాంగులు నిరాటంకంగా చదువుకుని వృత్తి, ఉద్యోగ జీవితంలో స్థిరపడటానికి ఇవెంతగానో తోడ్పడతాయి. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ వీటికి అవసరమైన నిధులు సమకూరుస్తుంది. తొమ్మిదో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకూ వివిధ కోర్సులు చదువుతోన్నవారు, విదేశీ విద్య ప్రయత్నాల్లో ఉన్నవారు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే దివ్యాంగులు నేషనల్‌ స్కాలర్‌షిప్పు పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

కేంద్రం ఆధ్వర్యంలో 6 రకాల ఉపకార వేతనాలను దివ్యాంగుల కోసం అందిస్తున్నారు. అవి... ప్రీ మెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌, టాప్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌, నేషనల్‌ ఓవర్సీస్‌, నేషనల్‌ ఫెలోషిప్‌, ఫ్రీ కోచింగ్‌. 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఎవరైనా ఈ ఉపకార వేతనాలకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉపకార వేతనాలు పొందనివారు వీటికి అర్హులు. ఎంపికలో కుటుంబ వార్షిక ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ప్రీ‡-మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌, టాప్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్పులకు రాష్ట్రాల వారీ కేటాయింపులు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రీ-మెట్రిక్‌ 910, పోస్ట్‌ మెట్రిక్‌ 773, టాప్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌ 14 స్లాట్స్‌ ఉన్నాయి. తెలంగాణలో ప్రీ-మెట్రిక్‌ 781, పోస్ట్‌ మెట్రిక్‌ 664, టాప్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌ 12 స్లాట్స్‌ లభిస్తాయి. దివ్యాంగ విద్యార్థినులకు వీటిలో 50 శాతం కేటాయించారు. నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్పుల్లో 30 శాతం మహిళలకు దక్కుతాయి. కేటాయించిన రాష్ట్రాల్లో తగినంత మంది అభ్యర్థులు లేకపోతే ఇతర రాష్ట్రాల దివ్యాంగ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు.  

ఏఐసీటీఈ సాక్షం

సాక్షమ్‌ పేరుతో ఏఐసీటీఈ ఏటా దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్‌షిప్పులను అందిస్తోంది. దివ్యాంగులు ఉన్నత చదువులకు దూరం కాకుండా చేయడానికి, వారికి ఆర్థికంగా అండగా ఉండాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు. నిర్దేశిత అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ స్కాలర్‌షిప్పులు దక్కుతాయి. ఇలా ఎంపికైనవారికి ఏడాదికి రూ.యాభై వేల చొప్పున చెల్లిస్తారు. వీటిని డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లు, ఇంజినీరింగ్‌ వారికి నాలుగేళ్లపాటు అందజేస్తారు. ఒకవేళ లేటరల్‌ ఎంట్రీ విధానంలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌లో చేరినట్లయితే డిప్లొమాలో రెండేళ్లు, ఇంజినీరింగ్‌లో మూడేళ్ల పాటు ప్రోత్సాహం దక్కుతుంది. ఈ స్కాలర్‌షిప్పులను పుస్తకాలు, ఫీజు, వసతి, కంప్యూటర్‌, ఇతర ఖర్చుల నిమిత్తం ఉపయోగించుకోవచ్చు. ఏటా అభ్యర్థుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా సొమ్ము జమచేస్తారు. ఇందుకోసం బ్యాంకు అకౌంటు, ఆధార్‌ కార్డు తప్పనిసరి.

అర్హతలు: డిప్లొమా లేదా డిగ్రీ (ఇంజినీరింగ్‌) ప్రథమ సంవత్సరం కోర్సుల్లో చేరినవారై ఉండాలి లేదా లేటరల్‌ ఎంట్రీ విధానంలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారై ఉండాలి.

తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువగా ఉండాలి. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి. వైకల్యం కనీసం 40 శాతం లేదా అంతకుమించి ఉండాలి. ఈ ప్రోత్సాహం ఆశించేవారు ఇతర ఏ స్కాలర్‌షిప్పులనూ పొందనివారై ఉండాలి.

పదో తరగతి తర్వాత డిప్లొమాలో చేరడానికి; ఇంటర్‌/ డిప్లొమా తర్వాత ఇంజినీరింగ్‌కు మధ్య ఖాళీ వ్యవధి రెండేళ్లకు మించరాదు. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో చదవడం తప్పనిసరి.

ప్రీ-మెట్రిక్‌ ..

ప్రతి నెలా డే స్కాలర్స్‌కు రూ.500, హాస్టల్‌లో ఉండేవారికి రూ.800 చొప్పున ఇస్తారు. వీటితోపాటు బుక్‌ గ్రాంట్‌ కింది ఏటా రూ.1000, డిజేబిలిటీ అలవెన్స్‌ నిమిత్తం Ëరూ.2000 నుంచి రూ.4000 వరకు ప్రోత్సాహకంగా అందిస్తారు.

ఎంపిక: విద్యార్థి అకడమిక్‌ ప్రతిభ, వయసు ఆధారంగా ఎంపిక చేస్తారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలకు మించకూడదు.

ఎవరి కోసం: తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు స్కాలర్‌షిప్పులË సంఖ్య: 25,000.

పోస్ట్‌ మెట్రిక్‌ ..

మొత్తం విద్యార్థులను నాలుగు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్‌-1లో: మెడిసిన్‌, ఇంజినీరింగ్‌/టెక్నాలజీ, ప్లానింగ్‌/ఆర్కిటెక్చర్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌/ఫైనాన్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితరాల్లో డిగ్రీ, పీజీ విద్యార్థులకు.. డేస్కాలర్స్‌ అయితే రూ.750, హాస్టలర్స్‌కు రూ.1600 చొప్పున ప్రతి నెలా ఇస్తారు.

గ్రూప్‌-2లో: డిగ్రీ/ డిప్లొమా, ఫార్మసీ, ఎల్‌ఎల్‌బీ, పారా మెడికల్‌ బ్రాంచీలు తదితరాల్లో చదువుతున్న డేస్కాలర్స్‌కు నెలకు రూ.700, హాస్టలర్స్‌కు రూ.1100 చెల్లిస్తారు.

గ్రూప్‌-3లో: బీఏ/ బీఎస్సీ/ బీకాం విద్యార్థులకు డేస్కాలర్స్‌కు నెలకు రూ.650, హాస్టలర్స్‌కు రూ.950 చొప్పున అందిస్తారు.

గ్రూప్‌-4లో: ఐటీఐ / ఒకేషనల్‌ / పాలిటెక్నిక్‌ కోర్సులు చదివే విద్యార్థులకు డేస్కాలర్స్‌కు నెలకు రూ.550, హాస్టలర్స్‌కు రూ.900 చొప్పున ఇస్తారు. వీటితోపాటు బుక్‌ అలవెన్స్‌ కింద సంవత్సరానికి రూ.1500, డిజేెబిలిటీ అలవెన్స్‌ ఏడాదికి రూ.2000 నుంచి రూ.4000 వరకు అందిస్తారు.

ఎంపిక: విద్యార్థి అకడమిక్‌ ప్రతిభ, వయసు ఆధారంగా. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలకు మించకూడదు.

ఎవరి కోసం: ఇంటర్మీడియట్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్థులు

స్కాలర్‌షిప్పుల సంఖ్య: 17,000

టాప్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌

కళాశాల ట్యూషన్‌ ఫీజు రూ.2 లక్షల వరకు రీఇంబర్స్‌మెంట్‌ ఉంటుంది. దైనందిన ఖర్చుల నిమిత్తం నెలకు డేస్కాలర్స్‌కు రూ.1500, హాస్టలర్స్‌కు రూ.3000 చొప్పున అందిస్తారు. స్పెషల్‌ అలవెన్స్‌ నెలకు రూ.2000, బుక్స్‌, స్టేషనరీ నిమిత్తం ఏడాదికి రూ.5000, రీఇంబర్స్‌మెంట్‌ ద్వారా కంప్యూటర్‌ కొనుక్కోవడానికి రూ.45 వేలను మొత్తం కోర్సులో ఒకేసారి గ్రాంటు రూపంలో ఇస్తారు. దివ్యాంగులకు సహాయపడే పరికరాలు కొనుగోలుకు రీఇంబర్స్‌మెంట్‌ రూపంలో రూ.30 వేలను మొత్తం కోర్సులో ఒకేసారి గ్రాంటు రూపంలో ఇస్తారు.
ఎంపిక: విద్యార్థి అకడమిక్‌ ప్రతిభ, వయసు ఆధారంగా ఉంటుంది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదు. ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎవరి కోసం: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిజేెబిలిటీస్‌ గుర్తింపు పొందిన 240 కళాశాలల్లో డిగ్రీ/డిప్లొమా, డిగ్రీ/పీజీ చదువుతున్న విద్యార్థులు స్కాలర్‌షిప్పుల సంఖ్య: 300

నేషనల్‌ ఫెలోషిప్‌

మొదటి రెండేళ్లకు జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) ద్వారా ఎంపికైన అభ్యర్థికి స్కాలర్‌షిప్‌ ఉంటుంది. తర్వాత పరిశోధన పురోగతి సంతృప్తికరంగా ఉంటే సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (ఎస్‌ఆర్‌ఎఫ్‌) రూపంలో మరో మూడేళ్లు ఉపకారవేతనం అందిస్తారు. జేఆర్‌ఎఫ్‌కు నెలకు రూ.31,000 ఎస్‌ఆర్‌ఎఫ్‌కు నెలకు రూ.35,000Ë ఉపకార వేతనం అందిస్తారు. హాస్టల్‌లో వసతి పొందనివారికి హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు. ఏటా కాంటింజెన్సీ చెల్లిస్తారు. ఒకవేళ సహాయకుడు అవసరమైతే అందుకుగాను ప్రతి నెలా రూ.2000 వారికి ఇస్తారు.

ఎంపిక: అర్హులను యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఎంపిక చేస్తారు.

ఎవరి కోసం: యూనివర్సిటీల్లో ఎంఫిల్‌/ పీహెచ్‌డీ చేస్తున్నవారు. తల్లిదండ్రుల ఆదాయంతో సంబంధం లేదు. యూజీసీ/సీఎస్‌ఐఆర్‌ - నెట్‌ జేఆర్‌ఎఫ్‌కు ప్రాధాన్యం.  

ఏడాదికి స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 200+

నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌

ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌, ప్యూర్‌ సైన్సెస్‌ అండ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌, అగ్రికల్చర్‌ సైన్స్‌ అండ్‌ మెడిసిన్‌, కామర్స్‌, అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌, లా అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగాల్లో విదేశీ యూనివర్సిటీల్లో మాస్టర్స్‌ డిగ్రీ/ పీహెచ్‌డీ చేస్తున్న దివ్యాంగులకు ఉపకారవేతనం అందిస్తారు. బ్యాచిలర్స్‌/ మాస్టర్స్‌ డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. వయసు 35 కంటే తక్కువ ఉండాలి. యు.కె. మినహా ఇతర దేశాల యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు ఏడాదికి 15400 యూఎస్‌ డాలర్లు, కంటింజెన్సీ అలవెన్స్‌ రూపంలో ఏడాదికి 1500 యూఎస్‌ డాలర్లు అందిస్తారు. యు.కె. యూనివర్సిటీల్లో చదివేవారికి ఏడాదికి 9900 జీబీపీ, కంటింజెన్సీ అలవెన్స్‌ రూపంలో ఏడాదికి 1100 జీబీపీ వస్తుంది. వీటితోపాటు వీసా ఫీజు, విమాన చార్టీలు, మెడికల్‌ ఇన్సూరెన్స్‌.. మొదలైనవాటికి అవసరమయ్యే మొత్తాన్ని చెల్లిస్తారు. పీహెచ్‌డీ విద్యార్థులకు నాలుగేళ్లు, మాస్టర్స్‌ డిగ్రీ చదివేవారికి మూడేళ్లు స్కాలర్‌షిప్‌ వస్తుంది. వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు నింపి సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి పోస్టు చేయాలి. కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి రూ.ఆరు లక్షలు మించకూడదు.

ఎంపిక: మెరిట్‌, షార్ట్‌లిస్ట్‌ ఆధారంగా.

ఎవరి కోసం: విదేశీ యూనివర్సిటీల్లో మాస్టర్స్‌/ పీహెచ్‌డీ చేస్తున్న అభ్యర్థులు. వయసు 35 లోపు ఉండాలి.  

ఏడాదికి స్కాలర్‌షిప్పుల సంఖ్య: 20+

ఉచిత శిక్షణ, ఉపకారవేతనం

యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌, ఆర్‌ఆర్‌బీ, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే పోటీ పరీక్షలు, ఐఐటీ-జేఈఈ, నీట్‌, క్లాట్‌, క్యాట్‌... మొదలైన ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు పేరున్న సంస్థలో ఉచితంగా శిక్షణ పొందే అవకాశం ఉంది. దీని ద్వారా కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫీజు చెల్లించడంతో పాటు లోకల్‌ విద్యార్థికి స్కాలర్‌షిప్‌గా నెలకు రూ.2500, నాన్‌ లోకల్‌ విద్యార్థికి రూ.5000 ఇస్తారు. స్పెషల్‌ అలవెన్స్‌ కింద మరో రూ.2000 ఉపకారవేతనం అందిస్తారు. ప్రాథమికంగా ఏడాది స్కాలర్‌షిప్‌ చెల్లిస్తారు. ఆ ఏడాది ఏ ఉద్యోగం సాధించలేక పోతే తర్వాత సంవత్సరానికి విద్యార్థి రెన్యువల్‌ చేసుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి రూ.ఆరు లక్షలు మించకూడదు.

ఎంపిక: మెరిట్‌ ఆధారంగా

ఎవరి కోసం: పోటీపరీక్షలు, ప్రవేశ పరీక్షలకు శిక్షణ తీసుకునే విద్యార్థులు

ఏడాదికి స్కాలర్‌షిప్పుల సంఖ్య: 20,000

దరఖాస్తుకు చివరి తేదీ: ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్పులకు నవంబరు 30.మిగిలిన అన్నింటికీ డిసెంబరు 31

వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

16, అక్టోబర్ 2023, సోమవారం

HMFWD: అనంతపురం జిల్లాలో 56 పారామెడికల్ పోస్టులు | పదో తరగతి, ఐటీఐ, డీఫార్మసీ, బీఫార్మసీ, డీఎంఎల్‌టీ

HMFWD: అనంతపురం జిల్లాలో 56 పారామెడికల్ పోస్టులు 

అనంతపురంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ… ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2- 2

2. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్‌ 2- 2

3. రేడియోగ్రాఫర్- 1

4. థియేటర్ అసిస్టెంట్- 8

5. ల్యాబ్ అటెండెంట్- 2

6. పోస్ట్ మార్టం అసిస్టెంట్- 3

7. మెడికల్ రికార్డ్ అసిస్టెంట్/ రికార్డ్ అసిస్టెంట్- 2

8. జనరల్ డ్యూటీ అటెండెంట్ జీడీఏ/ ఎంఎన్‌వో/ ఎఫ్‌ఎన్‌వో- 28

9. ఆఫీస్ సబార్డినేట్- 1

10. ప్లంబర్- 5

11. ఎలక్ట్రీషియన్- 1

12. ఆడియోమెట్రీషియన్/ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్- 1

మొత్తం పోస్టుల సంఖ్య: 56.

అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డీఫార్మసీ, బీఫార్మసీ, డీఎంఎల్‌టీ, నర్సింగ్ ఆర్డర్లీ కోర్సు, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. 

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను అనంతపురంలోని హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలోని నిర్దిష్ట కౌంటర్లలో అందజేయాలి.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 21.10.2023.

Notification Information

Posted Date: 15-10-2023

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు ఒకవేళ కట్టమని అడిగితే కట్టకండి

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ Work from home

గుంటూరు, తిరుపతి, విజయవాడ, వైజాగ్‌లలో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: విజన్‌టాక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-7,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 19

అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌ నైపుణ్యాలు

internshala.com/i/560be9

మోషన్‌ గ్రాఫిక్స్‌

సంస్థ: మైనస్‌ ఈక్వల్స్‌ ప్లస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 25

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, యానిమేషన్‌, వీడి యో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు  

internshala.com/i/de2540

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: స్కిల్‌వెర్‌టెక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 26

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/d1c57a

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: మిర్చి9

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 26

అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/9ba026

సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌

సంస్థ: ఈజీ కోడింగ్‌ కాలేజ్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 26

అర్హతలు: క్లౌడ్‌ కంప్యూటింగ్‌, జావా, పైతాన్‌, సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌ నైపుణ్యాలు

internshala.com/i/f861ec

ఆడియో మేకింగ్‌/ఎడిటింగ్‌

సంస్థ: కంటెంట్‌ రైటర్స్‌ అసోసియేట్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.9,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 26

అర్హతలు: అడోబ్‌ ఆడిషన్‌, ఆడియో ఎడిటింగ్‌, ఎఫ్‌ఎల్‌ స్టూడియో నైపుణ్యాలు

internshala.com/i/90ef31

ఆపరేషన్స్‌

సంస్థ: సొల్యూషన్‌ గ్రాఫ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 26

అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

internshala.com/i/873f55

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

SI Mains: ఎస్సై తుది రాతపరీక్షల ప్రాథమిక కీ విడుదల * ప్రశ్నపత్రాలు, కీ కోసం క్లిక్‌ చేయండి

SI Mains: ఎస్సై తుది రాతపరీక్షల ప్రాథమిక కీ విడుదల

* ప్రశ్నపత్రాలు, కీ కోసం క్లిక్‌ చేయండి

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై ఉద్యోగాల తుది రాతపరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలు రాయడానికి 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించగా శనివారం(అక్టోబర్‌ 14) జరిగిన పేపర్‌-1 (ఇంగ్లిష్‌), పేపర్‌-2 (తెలుగు) పరీక్షలను 30,585 మంది రాశారు. 608 మంది గైర్హాజరయ్యారు. రెండో రోజైన ఆదివారం (అక్టోబర్‌ 15) జరిగిన పేపర్‌-3 (అరిథ్‌మెటిక్‌, మెంటల్‌ ఎబిలిటీ) పరీక్షకు 30569 మంది, పేపర్‌-4(జనరల్‌ స్టడీస్‌) పరీక్షకు 30560 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్‌-3, 4 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ప్రిలిమినరీ కీలను ఏపీ ఎస్‌ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసింది. సమాధానాలపై అభ్యంతరాలను అక్టోబర్‌ 18వ తేదీ సాయంంత్రం 5.00 గంటల్లోగా నిర్ణీత ఫార్మాట్‌లో మెయిల్‌ ద్వారా తెలియజేయాలి. అనంతరం తుది కీతో పాటు ఫలితాలు వెలువడనున్నాయి.
 
పేపర్‌-3 ప్రిలిమినరీ కీ 

 పేపర్‌-4 ప్రిలిమినరీ కీ 
 
 పేపర్‌-3 సెట్‌-ఎ ప్రశ్నపత్రం 

 పేపర్‌-4 సెట్‌-ఎ ప్రశ్నపత్రం 
 
 పేపర్‌-3 సెట్‌-బి ప్రశ్నపత్రం 
 
 పేపర్‌-4 సెట్‌-బి ప్రశ్నపత్రం 
 
 పేపర్‌-3 సెట్‌-సి ప్రశ్నపత్రం 
 
 పేపర్‌-4 సెట్‌-సి ప్రశ్నపత్రం 
 
 పేపర్‌-3 సెట్‌-డి ప్రశ్నపత్రం 
 
 పేపర్‌-4 సెట్‌-డి ప్రశ్నపత్రం 