30, అక్టోబర్ 2023, సోమవారం

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) 2023 సంవత్సరానికి స్పోర్ట్స్‌ కోటాలో 272 కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ), గ్రూప్‌-సి, నాన్‌-గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

సశస్త్ర సీమా బల్‌లో కానిస్టేబుల్‌ అవుతారా?

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) 2023 సంవత్సరానికి స్పోర్ట్స్‌ కోటాలో 272 కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ), గ్రూప్‌-సి, నాన్‌-గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) 2023 సంవత్సరానికి స్పోర్ట్స్‌ కోటాలో 272 కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ), గ్రూప్‌-సి, నాన్‌-గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదోతరగతి పాసై.. నిర్దేశించిన క్రీడల్లో పాల్గొన్న పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసినప్పటికీ పర్మనెంట్‌ చేసే అవకాశం ఉంది.

భ్యర్థుల వయసు 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు పదేళ్లు, ఓబీసీలకు ఎనిమిదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఏ క్రీడలు: ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, బాడీ బిల్డింగ్‌, బాస్కెట్‌బాల్‌, సైక్లింగ్‌, ఈక్వెస్ట్రియన్‌, ఫెన్సింగ్‌, జిమ్నాస్టిక్స్‌, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, పెన్‌కాక్‌ సిలాట్‌, పవర్‌లిఫ్టింగ్‌, షూటింగ్‌ స్పోర్ట్స్‌, స్విమ్మింగ్‌, తైక్వాండో, వాలీబాల్‌, రెజ్లింగ్‌, ఉషూ, వాటర్‌ స్పోర్ట్స్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌.

ఎంపిక: క్రీడా విజయాలు, రాత పరీక్ష, ఫీల్డ్‌ ట్రయల్‌, స్కిల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, రివ్యూ మెడికల్‌ ఎగ్జామినేషన్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ మొదలైన వాటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా లేదా భారత భూభాగం వెలుపలా సేవలు అందించాలి.

అంతర్జాతీయ క్రీడాపోటీల్లో పాల్గొని దేశం తరపున ప్రాతినిథ్యం వహించినవారికి మొదటి ప్రాధాన్యమిస్తారు. బంగారు పతకం సాధించినవారికి 30 మార్కులు, వెండి పతకానికి 29, కాంస్య పతకానికి 28, పాల్గొన్నవారికి 26 మార్కులు కేటాయిస్తారు.

రెండో ప్రాధాన్యం జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొన్నవారికి ఇస్తారు. రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల తరపున జాతీయ క్రీడల్లో జూనియర్‌ లేదా సీనియర్‌ స్థాయిలో పాల్గొని.. బంగారు పతకం సాధిస్తే 25 మార్కులు, వెండి పతకం సాధిస్తే 24, కాంస్య పతకానికి 23 మార్కులు కేటాయిస్తారు. ముందుగా అభ్యర్థుల విద్యార్హతలు, వయసు, కులం, క్రీడల్లో సాధించిన విజయాలకు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. దీంట్లో అర్హత సాధించినవారికి ఫీల్డ్‌ ట్రయల్‌/ స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. దీనికి 50 మార్కులు ఉంటాయి. అన్ని కేటగిరీల అభ్యర్థులూ 60 శాతం మార్కులు సాధించాలి. దీంట్లో గెలుపొందిన అభ్యర్థులకు ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌డీ) నిర్వహిస్తారు.

పీఎస్‌టీ: జనరల్‌ పురుష అభ్యర్థులు 170 సెం.మీ. ఎత్తు, చాతీ 80 సెం.మీ. ఉండి గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. వరకూ వ్యాకోచించాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. ఎస్టీ పురుష అభ్యర్థుల ఎత్తు 162.5 సెం.మీ., చాతీ 76-81 సెం.మీ. ఉండాలి. ఎస్టీ మహిళల ఎత్తు 150 సెం.మీ. ఉండాలి. అభ్యర్థులు ఎత్తూ, వయసుకు సరిపడినట్టుగా ఎంత బరువు ఉండాలనేది నోటిఫికేషన్‌లో వివరంగా తెలియజేశారు. పీఎస్‌టీలో అర్హత సాధించినవారికి వైద్య పరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

గుర్తుంచుకోవాల్సినవి

• డాక్యుమెంటేషన్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌, మెడికల్‌ టెస్టులకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్‌ కార్డ్‌ను తీసుకెళ్లాలి.
• ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి దివ్యాంగులు అర్హులు కారు.
• దరఖాస్తు ప్రింటవుట్‌ను అభ్యర్థులు భద్రపరుచుకోవాలి.
• గవర్నమెంట్‌/ సెమీ గవర్నమెంట్‌, పబ్లిక్‌ సెక్టర్‌ అండర్‌ టేకింగ్స్‌లో పనిచేసే అభ్యర్థులు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను సమర్పించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు. 21.10.2023 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

వెబ్‌సైట్‌: www.ssbrectt.gov.in

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

తాజా ఇంటర్న్ షిప్‌లు work from Home

తాజా ఇంటర్న్ షిప్‌లు

సంస్థ: ఇండియా యూత్‌ ఫర్‌ సొసైటీ స్టైపెండ్‌: నెలకు రూ.3,000-6,000 దరఖాస్తు గడువు: నవంబరు 2 అర్హతలు: ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యం

విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌ల్లో..

ఈవెంట్స్‌ కోఆర్డినేషన్‌

సంస్థ: ఇండియా యూత్‌ ఫర్‌ సొసైటీ

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-6,000

దరఖాస్తు గడువు: నవంబరు 2

అర్హతలు: ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యం

internshala.com/i/bc1fad

హైదరాబాద్‌లో..

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: మెగామైండ్స్‌ ఐటీ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: నవంబరు 2

అర్హతలు: డిజిటల్‌ ఎడ్వర్టైజింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/536b9a

విజయవాడలో..

ఆపరేషన్స్‌

సంస్థ: ఐకుశల్‌ స్పేసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: నవంబరు 3

అర్హతలు: ఆపరేషన్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/e440fd

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

డెవోప్స్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: బ్లాక్‌కాఫర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: నవంబరు 9

అర్హతలు: సీఐ/సీడీ…, డెవోప్స్‌, డాకర్‌, ఈఆర్‌పీ ఇంప్లిమెంటేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలు

internshala.com/i/32505f

ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌

సంస్థ: కొరిజొ ఎడ్యు-టెక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-10,000

దరఖాస్తు గడువు: నవంబరు 9

అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/cea063

హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: అగ్నిహోత్రి సెక్యూరిటీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: నవంబరు 9

అర్హతలు: హ్యూమన్‌ రిసోర్సెస్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/9f5ec1

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

నోటిఫికెషన్స్ | ముంబయిలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ), రెగ్యులర్‌ ప్రాతిపదికన 56 ఆఫీసర్‌ (అనలిస్ట్‌) ఖాళీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | ముంబయిలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ), రెగ్యులర్‌ ప్రాతిపదికన 56 ఆఫీసర్‌ (అనలిస్ట్‌) ఖాళీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | కల్యాణిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌), వివిధ విభాగాల్లో పదవీకాల ప్రాతిపదికన 74 జూనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌-అకడమిక్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌- జనవరి 2024 సెషన్‌కు సంబంధించి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో దరఖాస్తులు కోరుతోంది.|

ముంబయిలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ), రెగ్యులర్‌ ప్రాతిపదికన 56 ఆఫీసర్‌ (అనలిస్ట్‌) ఖాళీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో ఆఫీసర్‌లు

ముంబయిలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ), రెగ్యులర్‌ ప్రాతిపదికన 56 ఆఫీసర్‌ (అనలిస్ట్‌) ఖాళీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

స్ట్రీములు: లెండింగ్‌ ఆపరేషన్స్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ట్రెజరీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఆపరేషన్స్‌, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, లీగల్‌, ఇంటర్నల్‌ ఆడిట్‌ అండ్‌ కంప్లయన్స్‌, కంపెనీ సెక్రటేరియట్‌, అకౌంట్స్‌, స్ట్రాటజిక్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌, ఎకనామిస్ట్‌.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ/ పీజీ, ఐసీడబ్ల్యూఏ/ సీఎఫ్‌ఏ/ సీఎంఏ/ సీఏతో పాటు పని అనుభవం.

వయసు: 01-10-2023 నాటికి 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13.11.2023.

పరీక్ష/ ఇంటర్వ్యూ నిర్వహణ: నవంబర్‌/ డిసెంబర్‌ 2023.

వెబ్‌సైట్‌: https://nabfid.org/

ఐఐటీ హైదరాబాద్‌లో స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌

సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌) కింది ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ-ఎన్‌సీఎల్‌/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది.

1. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 3. ప్రొఫెసర్‌

విభాగాలు: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, బయోటెక్నాలజీ, లిబరల్‌ ఆర్ట్స్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, మెటీరియల్స్‌ సైన్స్‌ అండ్‌ మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ అండ్‌ ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, డిజైన్‌ అండ్‌ ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌, డిజైన్‌.

వయసు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 35 ఏళ్లు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు 45 ఏళ్లు. ప్రొఫెసర్‌కు 55 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: విద్యార్హత, పని అనుభవం, రిసెర్చ్‌, పబ్లికేషన్‌ రికార్డులు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

అర్హతలు: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతో పాటు బోధన/ పరిశోధన అనుభవం.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్‌ 13

వెబ్‌సైట్‌: https://www.iith.ac.in/careers/

వాక్‌-ఇన్స్‌

ఎయిమ్స్‌ కల్యాణిలో జూనియర్‌ రెసిడెంట్‌లు

కల్యాణిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌), వివిధ విభాగాల్లో పదవీకాల ప్రాతిపదికన 74 జూనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌-అకడమిక్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ: 17.11.2023.

వేదిక: అడ్మినిస్ట్రేటివ్‌ భవనం, గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఎయిమ్స్‌, కల్యాణి.

వెబ్‌సైట్‌: https://aiimskalyani.edu.in/

ప్రవేశాలు

ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ

సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌- జనవరి 2024 సెషన్‌కు సంబంధించి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, క్లైమేట్‌ చేంజ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, డిజైన్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ.

దరఖాస్తుకు చివరి తేదీ: 02-11-2023.

వెబ్‌సైట్‌: https://iith.ac.in/news/2023/10/12/PhD-Admission-Portal-is-now-open/

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

29, అక్టోబర్ 2023, ఆదివారం

UGC-NET: యూజీసీ- నెట్‌ జూన్‌ 2023 కటాఫ్‌ మార్కులు * కేటగిరీ వారీగా మార్కులు ఇవే..

UGC-NET: యూజీసీ- నెట్‌ జూన్‌ 2023 కటాఫ్‌ మార్కులు

* కేటగిరీ వారీగా మార్కులు ఇవే..

ఈనాడు ప్రతిభ డెస్క్‌: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- ఏటా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టును(యూజీసీ- నెట్‌) రెండు సార్లు నిర్వహిస్తుంది. దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను ఎన్‌టీఏ ఏటా రెండు సార్లు నిర్వహిస్తోంది. నెట్‌ జూన్‌ 2023 పరీక్షలో ఉత్తీర్ణత, సబ్జెక్టుల వారీగా కటాఫ్‌ వివరాలను యూజీసీ ప్రకటించింది. జనరల్ (యూఆర్‌)/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 40%(పేపర్‌ 1, 2), ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగ అభ్యర్థులు 35% మార్కులు (పేపర్‌ 1, 2) సాధిస్తే ఉత్తీర్ణులవుతారు.

సబ్జెక్టుల వారీగా వివిధ కేటగిరీ యూజీసీ- నెట్‌ జూన్‌ 2023  కటాఫ్‌ వివరాల కోసం క్లిక్‌ చేయండి

‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.

Posted Date : 28-10-2023

Tags

విద్యా ఉద్యోగ స‌మాచారం

Education Job Information

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

TSPSC: అర్హత మార్కులపై నిర్ణయం తీసుకునేదాకా ఎక్స్‌సర్వీసుమెన్‌ కోటా భర్తీ చేయొద్దు

Rozgarmela: అన్ని రంగాల్లో వృద్ధితో ఉపాధి

Latest Current Affairs: 27 -10-2023 Current Affairs (English)

Latest Current Affairs: 27-10-2023 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

Latest News: 28-10-2023 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

LLM Exams: 2న ఎల్‌ఎల్‌ఎం సెమిస్టర్‌ పరీక్షలు

SVU: బీహెచ్‌ఎంసీటీ సెమిస్టర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు 4

Nursing Seats: బీఎస్సీ నర్సింగ్‌ సీట్ల కేటాయింపు

Avinash: ఖ‌గోళ ప‌రిశోధ‌న‌లో పాల‌మూరు యువ‌కుడు

Animation Field:  క‌దిలే బొమ్మ‌లు క‌ల్పిస్తున్నాయి ల‌క్ష‌ల కొలువులు!

TOEFL: లిక్విడ్‌ ఇంగ్లిష్‌ ఎడ్జ్‌ ద్వారా టోఫెల్‌ కంటెంట్‌

DSC-98: అర్హత సాధించినా.. ఉద్యోగాలేవీ?

Abroad Education: 2025 నాటికి 20 లక్షల మంది భారతీయ విద్యార్థుల విదేశీ బాట

AP Tenth Exams: టెన్త్‌ పరీక్ష ఫీజు గడువు నవంబరు 10

KVS: కేంద్రీయ విద్యాలయ పీఆర్‌టీ రివైజ్డ్‌ ఫలితాలు

UPSC CDSE: యూపీఎస్సీ సీడీఎస్‌ఈ-2023 తుది ఫలితాలు

Latest Govt Jobs : తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు

UPSC NDA and NA: యూపీఎస్సీ- ఎన్‌డీఏ, ఎన్‌ఏ 2023 తుది ఫలితాలు

Latest News: 27-10-2023 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

TS SET Exam: టీఎస్‌-సెట్‌కు ఏర్పాట్లు పూర్తి

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

English

తెలుగు

ప్రభుత్వ ఉద్యోగాలు

ఇంటర్న్‌షిప్

అప్రెంటిస్‌షిప్

ప్రవేశాలు

ప్రైవేటు ఉద్యోగాలు

ఫ్రెషర్స్

స్కాల‌ర్‌షిప్‌లు

వాక్-ఇన్ లు

Government Jobs

Internship

Apprenticeship

Admissions

Private Jobs

Freshers

Scholorships

Walk-ins

ప్రధాన కథనాలు

మిధానిలో ఆపరేటివ్‌ ట్రైనీలు

ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 677 పోస్టులు

ఎయిమ్స్‌ భోపాల్‌లో 233 నాన్‌ ఫ్యాకల్టీ ఉద్యోగాలు

దిల్లీ ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు

నిరంతర సమీక్షతోనే లక్ష్య సాధన!

నవోదయల్లో లేటరల్‌ ఎంట్రీ

మరిన్ని

Connect with Us

Quick links

యూపీఎస్సీ

ఏపీపీఎస్సీ

టీఎస్‌పీఎస్సీ

ఎస్ ఎస్ సీ

ఎస్‌బీఐ

ఐబీపీఎస్

ఆర్ ఆర్ బీ

పోలీసు ఉద్యోగాలు

జేఈఈ

నీట్

ఎంసెట్

టెన్త్ క్లాస్‌

ఇంట‌ర్మీడియ‌ట్‌

ఇంగ్లిష్‌

కరెంట్ అఫైర్స్

ఆస్క్ ది ఎక్స్‌ప‌ర్ట్‌

ABOUT US

CONTACT US

Privacy Policy

Terms & Conditions

CSR POLICY

TARIFF

© 2023 Ushodaya Enterprises Private Limited. Powered by Margadarsi Computers

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

రైల్‌టెల్ కార్పొరేషన్‌లో ఉద్యోగ ఖాళీ: ఆన్‌లైన్ దరఖాస్తు ఆహ్వానం రైల్‌టెల్ కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ, డిప్లొమా, BE, B.Tech, MBA, BSc మరియు ఇతర విద్యార్హతలకు ఉద్యోగాలను ఆఫర్ చేసింది. చదువుకున్న నిరుద్యోగులు పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ పోస్టులపై ఆసక్తి ఉన్నవారు కింది సమాచారాన్ని తెలుసుకుని దరఖాస్తు చేసుకోండి.

పోస్టుల వివరాలు
అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) : 26
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) : 06
అసిస్టెంట్ మేనేజర్ (HR) : 07
డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) : 27
డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్) : 15

త్వరగా ఉద్యోగాన్ని ఎలా కనుగొనాలి?

పోస్ట్ వారీగా అర్హత
అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) : డిప్లొమా / M.Sc.
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్): MBA ఉత్తీర్ణత.
అసిస్టెంట్ మేనేజర్ (HR): బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) : BE / B.Tech / BSc / MSc / MCA.
డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్): MBA ఉత్తీర్ణత.

8 నెలల ప్రిపరేషన్‌తో UPSC క్లియర్ కాగలదా?

వయస్సు అర్హత
కనీసం 21 ఏళ్లు ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 28 ఏళ్లు మించకూడదు.
డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 30 ఏళ్లు మించకూడదు.
తరగతుల వారీగా వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు ప్రారంభ తేదీ: 21-10-2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-11-2023 రాత్రి 11:59 వరకు.

UPSC IAS పరీక్ష క్లియర్‌ల కంటే ఇంజనీర్లు ఎందుకు ఎక్కువ? వారి విజయ రహస్యాలు మీకు తెలుసా?

దరఖాస్తు రుసుము వివరాలు
జనరల్ / OBC / EWS వర్గానికి రూ.1200.
SC / ST / PWD అభ్యర్థులకు రూ.600.
దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్, నోటిఫికేషన్ లింక్, రైల్‌టెల్ వెబ్‌సైట్ లింక్‌లు క్రింద ఇవ్వబడ్డాయి.

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి

నోటిఫికేషన్

పోస్ట్ వారీగా నెలవారీ జీతం వివరాలు
అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) : రూ.30,000-1,20,000.
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) : రూ.30,000-1,20,000
అసిస్టెంట్ మేనేజర్ (HR) : రూ.30,000-1,20,000
డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) : రూ.40,000-1,40,000
డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్) : రూ.40,000-1,40,000

రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ చిరునామా: https://www.railtelindia.com/

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

టెన్త్​ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్స్ జాబ్స్ Assistants Jobs in Intelligence Bureau with 10th qualification

ఇంటెలిజెన్స్ బ్యూరో టెన్త్​ అర్హతతో దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌మెంట్ ప్రాతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్‌‌‌‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేసింది. ఈ పోస్టుల్లో విజయవాడ సబ్సిడీ ఇంటెలిజెన్స్‌‌‌‌ బ్యూరోకు 17, హైదరాబాద్‌‌‌‌ సబ్సిడీ ఇంటెలిజెన్స్‌‌‌‌ బ్యూరోకు 15 కేటాయించారు. పదో తరగతితో సెంట్రల్ కొలువు సాధించాలనుకునే అభ్యర్థులకు ఇదో మంచి అవకాశం. ఈ నేపథ్యంలో ​ సెలెక్షన్​ ప్రాసెస్​, ఎగ్జామ్​ ప్యాటర్న్​ గురించి తెలుసుకుందాం..

టెన్త్​తో సెంట్రల్ కొలువు సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇంటెలిజెన్స్​ బ్యూరో మంచి ఛాన్స్​ ఇచ్చింది. భవిష్యత్​కు భరోసా ఇచ్చే మంచి ఉద్యోగం ఐబీలో సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్‌‌‌‌ పోస్టులతో దక్కుతుంది. ఈ కొలువులు సాధించడానికి మంచి ప్లాన్​తో ప్రిపరేషన్​ మొదలుపెడితే సక్సెస్​ కావచ్చు.

ఎగ్జామ్​ ప్యాటర్న్ :  రాతపరీక్ష, డాక్యుమెంట్‌‌‌‌ వెరిఫికేషన్, వైద్యపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  టైర్‌‌‌‌-1లో 100 మల్టిపుల్‌‌‌‌ ఛాయిస్‌‌‌‌ ప్రశ్నలు, నాలుగు పార్ట్‌‌‌‌లు ఉంటాయి. పార్ట్‌‌‌‌- ఎ) జనరల్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌ (40 మార్కులు), బి) క్వాంటిటేటివ్‌‌‌‌ ఆప్టిట్యూడ్‌‌‌‌  (20 మార్కులు), సి) న్యూమరికల్‌‌‌‌, అనలిటికల్‌‌‌‌, లాజికల్‌‌‌‌ ఎబిలిటీ అండ్‌‌‌‌ రీజనింగ్‌‌‌‌ (20 మార్కులు), ఇంగ్లీష్‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌ (20 మార్కులు). పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రతి ప్రశ్నకూ 1 మార్కు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికీ 1/4 వంతు మార్కు తగ్గిస్తారు.  టైర్‌‌‌‌-2 పరీక్షను రెండు పోస్టులకు వేర్వేరుగా 50 మార్కులకు నిర్వహిస్తారు. ఎస్‌‌‌‌ఏ/ఎంటీ పోస్టులకు మోటార్‌‌‌‌ మెకానిజమ్, డ్రైవింగ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ కమ్‌‌‌‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇన్‌‌‌‌స్ట్రక్టర్‌‌‌‌ ఆదేశాల మేరకు అభ్యర్థులు మోటార్‌‌‌‌ వెహికల్‌‌‌‌ నడపాలి. అభ్యర్థికి ఉండే ప్రాక్టికల్‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌నూ, చిన్న మరమ్మతులు, వాహన నిర్వహణ నైపుణ్యాన్నీ పరీక్షిస్తారు. ఈ పరీక్షలో అన్‌‌‌‌రిజర్వుడ్, ఈడబ్ల్యూఎస్‌‌‌‌ అభ్యర్థులు 35 శాతం, ఓబీసీ 34, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.

– టైర్‌‌‌‌-2లో భాగంగా.. ఎంటీఎస్‌‌‌‌/జనరల్‌‌‌‌ అభ్యర్థులకు ఇంగ్లీష్‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌ అండ్‌‌‌‌ కాంప్రహెన్షన్‌‌‌‌లో డిస్క్రిప్టివ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ ఉంటుంది. 150 పదాలతో ఇంగ్లీష్‌‌‌‌లో వ్యాసం రాయాలి. వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్‌‌‌‌ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటనిమ్స్, కరెక్ట్‌‌‌‌ యూసేజ్, కాంప్రహెన్షన్‌‌‌‌ ఉంటాయి. పరీక్ష వ్యవధి గంట. దీంట్లో 20 శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి.
– టైర్‌‌‌‌-1లో సాధించిన మార్కుల ఆధారంగానే ఎంటీఎస్‌‌‌‌ అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. టైర్‌‌‌‌-2 అనేది ఎంటీఎస్‌‌‌‌ అభ్యర్థులకు అర్హత పరీక్ష మాత్రమే. టైర్‌‌‌‌-1, టైర్‌‌‌‌-2లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎస్‌‌‌‌ఏ/ఎంటీ అభ్యర్థుల ఫైనల్​ రిజల్ట్​ ఇస్తారు.

ప్రీవియస్​ పేపర్స్​పై ఫోకస్​: జనరల్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్, క్వాంటిటేటివ్‌‌‌‌ ఆప్టిట్యూడ్, న్యూమరికల్‌‌‌‌/ అనలిటికల్‌‌‌‌, లాజికల్‌‌‌‌ ఎబిలిటీ అండ్‌‌‌‌ రీజనింగ్, ఇంగ్లీష్‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌ల నుంచి బ్యాంకింగ్​ ఎగ్జామ్స్​లో వచ్చిన ప్రీవియస్​ పేపర్స్​ ప్రాక్టీస్​ చేయాలి. జనరల్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌కు 40 మార్కులు కేటాయించారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అభ్యర్థికి ఉన్న అవగాహనను పరీక్షిస్తారు. న్యూస్ పేపర్స్​ చదవడం, టీవీలో వార్తలు చూడటాన్ని అలవాటు చేసుకోవాలి. మాక్‌‌‌‌ టెస్టులతో మంచి ఫలితం ఉంటుంది.

జనరల్​ అవేర్​నెస్ :  కరెంట్‍ అఫైర్స్ లో అంతర్జాతీయ, జాతీయ అంశాలు, క్రీడలు, వార్తల్లోని వ్యక్తులు, నియామకాలు, అవార్డులు, సదస్సులు, పథకాలు వంటి సమాచారాన్ని కనీసం మూడు నెలల ముందు నుంచి తప్పకుండా చదవాలి. జనరల్‍ నాలెడ్జ్ లో దేశాల రాజధానులు, కరెన్సీలు వివిధ దేశాల అధిపతులు, దినోత్సవాలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రధాన సరిహద్దు రేఖలు, వివిధ రంగాల్లో ప్రథములు, ప్రపంచంలో ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వంటి సమాచారాన్ని చదవాలి. ఆర్థిక వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారం
తెలుసుకోవాలి.

ఇంగ్లీష్​ లాంగ్వేజ్​:  గత ప్రశ్నపత్రాల్లో ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ రీ ఎరేంజ్‌‌‌‌మెంట్, వన్ వర్డ్ సబ్‌‌‌‌స్టిట్యూట్స్‌‌‌‌, అంటోనిమ్స్​, సిననిమ్స్​ వంటి టాపిక్స్ నుంచి ఒక్కో అంశంలోనే నేరుగా ఐదు ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి నేర్చుకునే టాపిక్​ను పూర్తిగా అధ్యయనం చేయాలి. ఇంగ్లీష్​ లో వొకాబులరీతోనే సగానిపైగా మార్కులు పొందవచ్చు. గ్రామర్‍ తో పాటు జనరల్‍ ఇంగ్లీష్‍ స్కిల్స్ పెంచుకోవాలి. ఇంగ్లీష్ న్యూస్​ పేపర్స్​, చానళ్లలో ఉపయోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిని పరిశీలించాలి. చదవడం కంటే వినడం వల్ల ఎక్కువ విషయాలు గుర్తుంటాయి కాబట్టి వేగంగా, ఎక్కువగా చదవడం వల్ల పరీక్షలో ప్రశ్నలను సులభంగా, తొందరగా అర్థం చేసుకోవచ్చు.

సిలబస్​

రీజనింగ్​ ఎబిలిటీ :  ప్రీవియస్​ పరీక్షలో సిట్టింగ్​ అరేంజ్​మెంట్​, పజిల్​ టెస్ట్​, స్టేట్​మెంట్స్​ అండ్​ కన్​క్లూజన్స్, కోడింగ్​–డీకోడింగ్​, డైరెక్షన్స్ అనే 5 టాపిక్‌‌‌‌ల నుంచే దాదాపు అన్ని ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి ఆయా టాపిక్​ల్లో ఉన్న అన్ని మోడల్స్​, మెథడ్స్​ సాధన చేయాలి. వీటితో  పాటు అనాలజీ, క్లాసిఫికేషన్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, నంబర్‍ టెస్ట్, ర్యాంకింగ్‍ టెస్ట్ వంటి వర్బల్‍ రీజనింగ్‍ టాపిక్స్ పై దృష్టి పెట్టాలి. కోర్సెస్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ యాక్షన్, ఇన్‌‌‌‌పుట్, అవుట్‌‌‌‌పుట్, కాజ్‌‌‌‌ అండ్​ ఎఫెక్ట్, స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌-ఇన్‌‌‌‌ఫరెన్స్​, మిర్రర్‍ ఇమేజస్‍, వాటర్‍ ఇమేజస్‍, పేపర్‍ ఫోల్డింగ్‍, పేపర్‍ కట్టింగ్‍, ప్యాటర్న్ కంప్లీషన్‍, ఎంబెడ్డెడ్‍ ఫిగర్స్ వంటి నాన్‍వర్బల్‍ రీజనింగ్‍ అంశాలు ప్రాక్టీస్‍ చేయాలి.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్​ /న్యూమరికల్​ ఎబిలిటీ : ఈ విభాగంలో అర్థమెటిక్‍ అంశాలైన పర్సెంటేజెస్, నిష్పత్తులు, లాభనష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌‌‌‌మాస్ రూల్స్ పై పట్టు సాధించాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌‌‌‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌‌‌‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి. నంబర్‍ సిరీస్‍, నంబర్‍ సిస్టం,  సింప్లిఫికేషన్స్, ఎల్‍సీఎం, హెచ్‍సీఎం, రూట్స్ అండ్‍ క్యూబ్స్, డెసిమల్‍ ఫ్రాక్షన్స్, ప్లాబ్లమ్స్ ఆన్‍ ఏజెస్, పని–కాలం, పని–దూరం, ట్రైన్స్ వంటి వాటిని ప్రీవియస్ పేపర్లలో వచ్చిన ప్రశ్నల ఆధారంగా సాధన చేయాలి. ఈ విభాగంలో  వేగంగా సాధించేలా ప్రాక్టీస్‍ చేస్తూ క్వికర్​ మ్యాథ్స్​ మెథడ్స్​, షార్ట్‌‌‌‌కట్స్​ నేర్చుకోవడం వల్ల ఎగ్జామ్​లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు చేయవచ్చు. గత పరీక్షల్లో ఎక్కువగా నంబర్​ సిరీస్, డేటా సఫీషియన్సీ, డేటా ఇంటర్​ప్రిటేషన్​, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్​, ఆర్థమెటిక్​ టాపిక్​ల నుంచే ప్రశ్నలిచ్చారు. కాబట్టి వీటిపై ఫోకస్​ చేయడం అవసరం.

నోటిఫికేషన్​

ఖాళీలు : మొత్తం 677 పోస్టుల్లో సెక్యూరిటీ అసిస్టెంట్/ మోటార్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్: 362, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (జనరల్) : 315 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

అర్హతలు :  ఎంటీఎస్‌‌‌‌ ఖాళీలకు మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణత. ఎస్‌‌‌‌ఏ/ ఎంటీ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌తో ఏడాది పని అనుభవంతో పాటు మోటార్ మెకానిజం నాలెడ్జ్​ ఉండాలి. ఎస్‌‌‌‌ఏ/ ఎంటీ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు. ఎంటీఎస్‌‌‌‌ ఖాళీలకు 18- నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు ఎస్‌‌‌‌ఏ/ ఎంటీ పోస్టులకు రూ.21,700 – రూ.69,100. ఎంటీఎస్‌‌‌‌ ఖాళీలకు రూ.18,000 - రూ.56,900 చెల్లిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్​:  టైర్-1 రాత పరీక్ష (ఆబ్జెక్టివ్), టైర్-2 రాత పరీక్ష (డిస్క్రిప్టివ్)- ఎంటీఎస్‌‌‌‌ పోస్టులకు మాత్రమే, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ (ఎస్‌‌‌‌ఏ/ ఎంటీ పోస్టులకు మాత్రమే), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్​ ఉంటుంది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌‌‌‌నగర్, వరంగల్​లో ఎగ్జామ్​ సెంటర్స్ ఉంటాయి.

దరఖాస్తులు :  అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో నవంబర్​ 13 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  పూర్తి వివరాలకు www.mha.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html