6, ఫిబ్రవరి 2025, గురువారం

**15న మెగా జాబ్ మేళా 🎉💼** **Mega Job Fair on 15th 🎉💼**

**15న మెగా జాబ్మేళా 🧑‍💼💼**

**మడకశిర:** పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో **ఈనెల 15న** **మెగా జాబ్మేళా** ఏర్పాటు చేసినట్లు **ఎమ్మెల్యే ఎంఎస్ రాజు** ఒక ప్రకటనలో తెలిపారు 📅. వివిధ కంపెనీల ప్రతినిధులు **పాల్గొంటారన్నారు**. అర్హులైన **దాదాపు 2 వేల మందికి** ఉద్యోగాలు కల్పించడానికి **కృషి చేస్తున్నట్లు** పేర్కొన్నారు 💪.

**నియోజకవర్గంలోని** నిరుద్యోగులు ఈ **అవకాశాన్ని** **సద్వినియోగం చేసుకోవాలని** కోరారు 👨‍💻👩‍💻.

**Mega Job Fair on 15th** 🧑‍💼💼

**Madakasira:** In a statement, **MLA MS Raju** informed that a **Mega Job Fair** will be held on **15th of this month** at his camp office in the town 📅. Representatives from various companies will **participate**. He mentioned that efforts are being made to provide jobs to **almost 2,000 eligible candidates** 💪.

He urged **unemployed individuals** from the constituency to **take advantage of this opportunity** 👨‍💻👩‍💻.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/- Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015

**ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం** 📚📝**Start of Intermediate Practical Exams** 📚📝

**ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం** 📚📝

**పుట్టపర్తి**: ఇంటర్మీడియట్ విద్యార్థులకు **ప్రాక్టికల్ పరీక్షలు** ప్రారంభమయ్యాయి 🎉. బుధవారం **ఒకేషనల్ విద్యార్థులకు** ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించామని, **జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘు నాథరెడ్డి** తెలిపారు 📢. **జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాలు** ఏర్పాటు చేశామని చెప్పారు 🏫. 

**మొదటి సంవత్సర విద్యార్థులు** 594 మందికి గాను **549 మంది** హాజరయ్యారని, మరో **45 మంది** **గైర్హాజరయ్యారని** వివరించారు 🙋‍♂️🙋‍♀️. అలాగే, **ద్వితీయ సంవత్సరం విద్యార్థులు** 482 మందికి గాను **470 మంది** హాజరయ్యారని, **12 మంది** **గైర్హాజరయ్యారని** తెలిపారు 🚶‍♂️🚶‍♀️. 

**స్పెషల్ ఆఫీసర్ చెన్నకేశ ప్రసాద్**, **పరీక్షల కమిటీ సభ్యులు** **సురేష్ బాబు**, **శ్రీరామరాజు**, **శ్రీనివాసరెడ్డి** ప్రాక్టికల్స్‌ను పర్యవేక్షించారు 👨‍🏫👩‍🏫.

**Start of Intermediate Practical Exams** 📚📝

**Puttaparthi**: **Practical exams** for intermediate students have begun 🎉. On Wednesday, the **District Intermediate Education Officer, Raghunath Reddy**, announced that the **practical exams** for **occasional students** were conducted 📢. He mentioned that **9 centers** were set up across the district 🏫.

Out of the **594 first-year students**, **549 students** attended, while **45 students** were absent 🙋‍♂️🙋‍♀️. Similarly, out of the **482 second-year students**, **470 students** attended, and **12 students** were absent 🚶‍♂️🚶‍♀️.

**Special Officer, Chennakesh Prasad**, and the **examination committee members** **Sureshbabu**, **Sriramaraju**, and **Srinivasareddy** supervised the practical exams 👨‍🏫👩‍🏫.-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/- Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015

**పంపనూరు కొండపై రాతి యుగం నాటి రేఖాచిత్రాలు వెలుగులోకి** 🏞️🎨**Stone Age Drawings Discovered on Pampanuru Hill** 🏞️🎨

**ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలో కొండపై రాతియుగం నాటి రేఖాచిత్రాలు** 🏞️🎨

**పంపనూరులో**  
**సంఘ జీవనాన్ని చాటిచెబుతున్న రేఖాచిత్రాలు** 🖼️  
**రాతి యుగం ఆనవాళ్లు** ⏳  

**పంపనూరు కొండ రాళ్లపై చెక్కిన రాతియుగం నాటి రేఖాచిత్రాలు**  
• **10 వేల సంవత్సరాల క్రితం** రాతి మీద చెక్కిన చిత్రాలు 🕰️  
• నాటి మానవుల జీవన శైలికి అద్దం పడుతున్న రేఖాచిత్రాలు 🌍👥  

**ఆత్మకూరు**: చిన్నప్పుడు రాతి యుగం నాటి నాగ రికత గురించి చరిత్ర పుస్తకాలలో అందరూ చదివే ఉంటారు 📚. ఆ పుస్తకాల్లో ముద్రించిన చిత్రాల్ని పోలిన గుర్తులు **పంపనూరు** కొండపై కనిపిస్తున్నాయి 🏔️. దీనిపై ఇప్పటికే **పురావస్తు శాఖ** సమగ్ర అధ్యయనం చేపట్టింది 🧐. **10 వేల సంవత్సరాల క్రితం రాతి యుగంలో** ప్రజల జీవన శైలి ఎలా ఉంటుందో ఇక్కడి చిత్రాలను చూస్తే ఊహించుకోవచ్చు 🖼️. కొండపైకి ఎందరో వెళ్లి వస్తున్నా... ఎప్పటికీ **రాతి యుగం నాటి రేఖాచిత్రాలను** గుర్తించలేకపోయారు 🧐.  

ఈ కొండపై భారీ పరిమాణంలో ఉన్న రాళ్లపై దాదాపు **600కి పైగా** చిత్రలేఖనాలు ఉన్నాయి 📏. నాటి మానవులు వేటాడే విధానం, వారి జీవన శైలికి సంబంధించిన చిత్రాలు **10 సెంటీమీటర్ల ఎత్తు వరకూ** చూడచక్కగా ఉన్నాయి 👀. ప్రత్యేకంగా **జంతువులను వేటాడటం**, **పక్షులు**, **చేతి వేలిముద్రలు**, **ఆయుధాల వినియోగం**, **వేట అనంతరం విశ్రాంతి తీసుకోవడం** వంటి చిత్రాలు గుంపులు గుంపులుగా ఉన్నాయి 🦁🦅✋⚔️.

**పదునైన రాతినే కుంచెగా మార్చి**  
రాతిపై చిత్రాలను గీసేందుకు అప్పట్లో **పదునైన రాళ్లను** వినియోగించినట్లుగా తెలుస్తోంది 🔪. ఇక్కడి కొన్ని చిత్రాల్లో **పశువులను** మందలుగా విభజించి వాటిని తమ ఆధీనంలోకి తీసుకునే విధానాలను **భావితరాలకు** వివరించినట్లుగా ఉన్నాయి 🐂. ముఖ్యంగా **వృషభాలను మచ్చిక చేసుకోవడం**, వాటిని **వ్యవసాయానికి**, **సరుకు రవాణాకు** ఉపయోగించే విధానాలను గీశారు 🚜🚚. **వేల సంవత్సరాలు** గడచినా రాతి యుగం నాటి చిత్రాలు **నేటికీ చెక్కుచెదరక పోవడం** గమనార్హం 🕰️✨.

**చరిత్రను కాపాడుకుందాం** 🛡️  
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా **ఆది మానవుల కాలం నాటి** నుండి **శ్రీ కృష్ణదేవరాయల కాలం నాటి వరకూ** అనేక అనవాళ్లు ఉన్నాయి 🏺. అయితే వాటి ప్రాముఖ్యత తెలియక చాలా మంది **శిలా శాసనాలను**, **చిత్రాలను**, **కట్టడాలను** ధ్వంసం చేస్తున్నారు 😞. చరిత్ర గురించి **పుస్తకాల్లోనే** చదివి తెలుసుకునే అవసరం లేకుండా వాటిని **నేరుగా చూసే అవకాశం** **పంపనూరు కొండల్లో దాగి** ఉంటుంది 👀. ఇక్కడ **నాటి మానవులు గీసిన చిత్రాలు** అబ్బుర పరుస్తున్నాయి 😲. వీటి ప్రాముఖ్యత తెలియక **నేటి తరం** వాటిపై **పేరు చెక్కడం** • చిత్రాల **వాస్తవికతను** దెబ్బతీసేలా గీయడం 🤦‍♂️. ఇది సరైన విధానం కాదు 🚫. **పూర్వీకుల చరిత్రను** భావితరాలకు చూపించే ప్రయత్నం చేద్దాం ✨.  
- **రజిత**, **ఏడీ**, **పురావస్తు శాఖ** 🏛️
**Rock Age Drawings Discovered on a Hill Near Pampanuru, Atmakur Mandal** 🏞️🎨

**Pampanuru**  
**Rock Drawings Depicting Social Life** 🖼️  
**Stone Age Traces** ⏳  

**Stone Age Drawings on Rocks in Pampanuru Hill**  
• **Drawings on Rocks** from **10,000 years ago** 🕰️  
• Drawings reflecting the lifestyle of ancient humans 🌍👥  

**Atmakur**: As children, many of us would have read about the Stone Age in history books 📚. Now, similar symbols can be seen on the rocks in **Pampanuru Hill** 🏔️. The **Archaeology Department** has already conducted a comprehensive study on this. 🧐 By looking at these drawings, we can get an idea of the lifestyle of people from **10,000 years ago** during the Stone Age 🖼️. Many have visited this hill, but **no one** had previously recognized these **Stone Age drawings** 🧐.

On the large rocks of this hill, there are over **600** pictorial inscriptions 📏. The drawings depict the hunting methods, lifestyle, and behaviors of the people, some as small as **10 cm high** 👀. Notably, there are depictions of **hunting animals**, **birds**, **handprints**, **weapon usage**, and **resting after a hunt**, all grouped together 🦁🦅✋⚔️.

**Sharp Stones Used as Brushes**  
It appears that the ancient people used **sharp stones** as brushes to carve these images 🔪. Some of the drawings depict how animals were divided into herds, and how they were captured and used for agricultural and transportation purposes 🐂🚜🚚. Even after **thousands of years**, the **Stone Age drawings** have not been damaged, which is remarkable 🕰️✨.

**Let’s Preserve History** 🛡️  
Across the united district, there are many historical remnants from the **Early Human Era** to the time of **Krishnadevaraya** 🏺. However, due to lack of awareness, many people have destroyed **stone inscriptions**, **drawings**, and **structures** 😞. It is remarkable that these **historical remnants** are still intact and can be seen directly, unlike just reading about them in books 📚👀. The **drawings created by early humans** here are truly astonishing 😲. But unfortunately, today’s generation has been damaging these by **engraving names** and **altering the original artworks** 🤦‍♂️. This is not the correct way. Let’s make efforts to show future generations the importance of preserving the **heritage of our ancestors** ✨.  
- **Rajitha**, **AD**, **Archaeology Department** 🏛️
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/- Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015

**బీ-ఫార్మసీ, ఫార్మా-డి లో నేటి నుంచి స్పాట్ అడ్మిషన్లు 🎓💊****Spot Admissions for B-Pharmacy, Pharma-D from Today 🎓💊**

**బీ-ఫార్మసీ, ఫార్మా-డి లో నేటి నుంచి స్పాట్ అడ్మిషన్లు** 🎓💊

**అనంతపురం**: జేన్టీయూఏ ఓటీపీఆర్ఎలో 🏫  
బీ-ఫార్మసీ, ఫార్మా-డిలో ఖాళీగా ఉన్న సీట్లకు **స్పాట్ అడ్మిషన్లు** చేపట్టనున్నట్లు **డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్**, ప్రొఫెసర్ **ఎ. సురేష్ బాబు** తెలిపారు. 📢  
ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 📜  
ఈ నెల **6, 7** తేదీల్లో నిర్వహిస్తున్న **స్పాట్ అడ్మిషన్లకు** **ఏపీఈఏపీసెట్ (బైపీసీ)-2024** అర్హత సాధించిన మరియు **ఇంటర్మీడియట్** ఉత్తీర్ణులైన వారు అర్హులు. 🎓✅  
**స్పాట్ అడ్మిషన్లు** పొందిన విద్యార్థులకు **ఫీజు రీయింబర్స్మెంట్** వర్తించదు. 💸  
**పూర్తి వివరాల కోసం**: [www.jntua.ac.in](http://www.jntua.ac.in) 🌐

**Spot Admissions for B-Pharmacy, Pharma-D from Today** 🎓💊

**Anantapur**: JNTU-AP  
Spot admissions for vacant seats in **B-Pharmacy** and **Pharma-D** courses will begin, as announced by the **Director of Admissions**, Professor **A. Suresh Babu**. 📢  
A notification was released on Wednesday regarding this. 📜  
Candidates who have qualified in **AP EAPCET (BiPC) - 2024** and have passed **Intermediate** are eligible for the spot admissions scheduled for **6th and 7th** of this month. ✅🎓  
Students who secure spot admissions will **not** be eligible for **fee reimbursement**. 💸  
For more details, visit: [www.jntua.ac.in](http://www.jntua.ac.in) 🌐-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/- Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015

**ఉద్యోగ సమాచారం - హెచ్ఆర్‌ఆర్‌ఎల్, రాజస్థాన్** 💼 **అర్హత**: డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్ (సంబంధిత విభాగంలో) 📚🛠️ **దరఖాస్తుల చివరితేది**: 08.02.2025 ⏳ **ఉద్యోగ సమాచారం - ఎన్ఆర్డీఆర్ఎం, ఏపీ & తెలంగాణ** 🏢 **అర్హత**: 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత 📚👨‍💼 **దరఖాస్తుల చివరితేది**: 24.02.2025 ⏳**Job Information - HRRL, Rajasthan** 💼 **Eligibility**: Diploma, B.Sc., B.E., B.Tech (in relevant field) 📚🛠️ **Last Date to Apply**: 08.02.2025 ⏳ **Job Information - NRDREM, AP & Telangana** 🏢 **Eligibility**: 10th, Intermediate, Diploma, Degree, PG (in relevant field) 📚👨‍💼 **Last Date to Apply**: 24.02.2025 ⏳

**ఉద్యోగ సమాచారం** 💼

**హెచ్ఆర్‌ఆర్‌ఎల్, రాజస్థాన్‌లో 121 పోస్టులు** 📍👷‍♂️  
రాజస్థాన్‌లోని హెచ్పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (హెచ్ఎల్ఆర్ఎల్)లో **ఇంజనీర్**, **మేనేజర్** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  
- **మొత్తం పోస్టుల సంఖ్య**: 121 🧑‍💼👩‍💼  
- **పోస్టుల వివరాలు**:  
  - జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (కెమికల్) - 80 🧪  
  - ఇంజనీర్ (ఇన్స్ట్రుమెంటేషన్) - 03 🔧  
  - ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 03 ⚡  
  - ఆఫీసర్ - ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ - 01 💻  
  - సీనియర్ ఇంజనీర్ (ప్రాసెస్) - 18 🏭  
  - సీనియర్ మేనేజర్ (టెక్నికల్ ప్లానింగ్) - 01 📊  
  - సీనియర్ మేనేజర్ (సేఫ్టీ) - 01 🚒  
  - సీనియర్ మేనేజర్ (క్వాలిటీ & ట్రోల్) - 01 ✅  
  - సీనియర్ మేనేజర్ (మెకానికల్) - 08 ⚙️  
  - సీనియర్ మేనేజర్ (ఇన్స్ట్రుమెంటేషన్) - 03 🔧  
  - సీనియర్ మేనేజర్ (ఫైర్ & సేఫ్టీ) - 02 🔥  

- **అర్హత**: సంబంధిత విభాగంలో **డిప్లొమా**, **బీఎస్సీ**, **బీఈ**, **బీటెక్**  
  (కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్) లో ఉత్తీర్ణతతో పాటు **పని అనుభవం** ఉండాలి. 📚🛠️

- **వయస్సు**:  
  - జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (కెమికల్) - 25 సంవత్సరాలు 🗓️  
  - సీనియర్ ఇంజనీర్ (ప్రాసెస్) - 34 సంవత్సరాలు 🗓️  
  - ఇతర పోస్టులకు వయస్సు 29 - 42 సంవత్సరాలు 🗓️

- **వేతనం**:  
  - జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (కెమికల్) - ₹30,000 - ₹1,20,000 💰  
  - ఇతర ఇంజనీర్ పోస్టులకు - ₹50,000 - ₹1,60,000 💵  
  - సీనియర్ ఇంజనీర్ (ప్రాసెస్) - ₹60,000 - ₹1,80,000 💸  
  - మిగతా పోస్టులకు - ₹80,000 - ₹2,20,000 💲

- **ఎంపిక విధానం**: **రాతపరీక్ష**, **స్కిల్ టెస్ట్**, **ఇంటర్వ్యూ** ఆధారంగా ఎంపిక చేస్తారు. 📝🎤

- **దరఖాస్తు విధానం**: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 🌐  
- **ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది**: 08.02.2025 ⏳  
- **వెబ్‌సైట్**: [https://hrrl.in](https://hrrl.in)

---

**ఎన్ఆర్డీఆర్ఎం, ఏపీ & తెలంగాణలో 13,762 ఉద్యోగాలు** 🏢💼

**నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్**, **మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్**, **గవర్నమెంట్ ఆఫ్ ఇండియా** వివిధ విభాగాల్లో **ఉద్యోగాల భర్తీకి** దరఖాస్తులు కోరుతోంది. 📢

- **మొత్తం పోస్టుల సంఖ్య**: 13,762 🧑‍💼👩‍💼  
- **రాష్ట్రాల వారీగా ఖాళీలు**:  
  - **ఆంధ్రప్రదేశ్** - 6,881 📍  
  - **తెలంగాణ** - 6,881 📍

- **ఖాళీల వివరాలు**:  
  - డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ - 93 📝  
  - అకౌంట్ ఆఫీసర్ - 140 💰  
  - టెక్నికల్ అసిస్టెంట్ - 198 ⚙️  
  - డేటా మేనేజర్ - 383 📊  
  - ఎంఐఎస్ మేనేజర్ - 626 📈  
  - మల్టీ టాస్కింగ్ అఫీషియల్ - 862 🧑‍💻  
  - కంప్యూటర్ ఆపరేటర్ - 1,290 💻  
  - ఫీల్డ్ కోఆర్డినేటర్ - 1,256 📍  
  - ఫెసిలిటేటర్స్ - 1,103 👨‍🏫

- **అర్హత**: పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ  
  (సంబంధిత విభాగంలో) ఉత్తీర్ణతతో పాటు **పని అనుభవం** ఉండాలి. 📚👨‍💼

- **వయస్సు**:  
  - ప్రాజెక్ట్ ఆఫీసర్ - 23 - 43 సంవత్సరాలు 🗓️  
  - ఇతర పోస్టులకు 18 - 43 సంవత్సరాలు 🗓️

- **వేతనం**:  
  - డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ - ₹36,760 💰  
  - అకౌంట్ ఆఫీసర్ - ₹27,450 💵  
  - టెక్నికల్ అసిస్టెంట్ - ₹30,750 💸  
  - డేటా మేనేజర్ - ₹28,350 💸  
  - ఇతర పోస్టులకు ₹22,750 - ₹23,250 💲

- **ఎంపిక విధానం**: **రాతపరీక్ష** ఆధారంగా ఎంపిక చేస్తారు. 📝

- **దరఖాస్తు విధానం**: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 🌐  
- **ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది**: 05.02.2025 🗓️  
- **ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది**: 24.02.2025 ⏳  
- **వెబ్‌సైట్**: [https://nrdrm.com](https://nrdrm.com)

**Job Information** 💼

**HRRL, Rajasthan - 121 Posts** 📍👷‍♂️  
HPCL Rajasthan Refinery Limited (HRRL) in Rajasthan is inviting applications for **Engineer** and **Manager** posts.  
- **Total number of posts**: 121 🧑‍💼👩‍💼  
- **Post Details**:  
  - Junior Executive Engineer (Chemical) - 80 🧪  
  - Engineer (Instrumentation) - 03 🔧  
  - Engineer (Electrical) - 03 ⚡  
  - Officer - Information Systems - 01 💻  
  - Senior Engineer (Process) - 18 🏭  
  - Senior Manager (Technical Planning) - 01 📊  
  - Senior Manager (Safety) - 01 🚒  
  - Senior Manager (Quality & Control) - 01 ✅  
  - Senior Manager (Mechanical) - 08 ⚙️  
  - Senior Manager (Instrumentation) - 03 🔧  
  - Senior Manager (Fire & Safety) - 02 🔥  

- **Eligibility**: Relevant qualification in **Diploma**, **B.Sc.**, **B.E.**, **B.Tech** (Chemical, Electrical, Electronics, Instrumentation) with work experience. 📚🛠️

- **Age Limit**:  
  - Junior Executive Engineer (Chemical) - 25 years 🗓️  
  - Senior Engineer (Process) - 34 years 🗓️  
  - Other posts - 29 to 42 years 🗓️

- **Salary**:  
  - Junior Executive Engineer (Chemical) - ₹30,000 to ₹1,20,000 💰  
  - Other Engineer Posts - ₹50,000 to ₹1,60,000 💵  
  - Senior Engineer (Process) - ₹60,000 to ₹1,80,000 💸  
  - Other Posts - ₹80,000 to ₹2,20,000 💲

- **Selection Process**: Based on **written test**, **skill test**, and **interview**. 📝🎤

- **Application Method**: Apply online. 🌐  
- **Last Date for Online Application**: 08.02.2025 ⏳  
- **Website**: [https://hrrl.in](https://hrrl.in)

---

**NRDREM, AP & Telangana - 13,762 Jobs** 🏢💼

**National Rural Development and Recreation Mission**, **Ministry of Rural Development**, **Government of India** is inviting applications for jobs in various sectors. 📢

- **Total number of posts**: 13,762 🧑‍💼👩‍💼  
- **State-wise Vacancies**:  
  - **Andhra Pradesh** - 6,881 📍  
  - **Telangana** - 6,881 📍

- **Vacancy Details**:  
  - District Project Officer - 93 📝  
  - Account Officer - 140 💰  
  - Technical Assistant - 198 ⚙️  
  - Data Manager - 383 📊  
  - MIS Manager - 626 📈  
  - Multi-Tasking Official - 862 🧑‍💻  
  - Computer Operator - 1,290 💻  
  - Field Coordinator - 1,256 📍  
  - Facilitators - 1,103 👨‍🏫

- **Eligibility**: Must have passed **10th**, **Intermediate**, **Diploma**, **Degree**, or **PG** (in relevant field) with work experience. 📚👨‍💼

- **Age Limit**:  
  - Project Officer - 23 to 43 years 🗓️  
  - Other Posts - 18 to 43 years 🗓️

- **Salary**:  
  - District Project Officer - ₹36,760 💰  
  - Account Officer - ₹27,450 💵  
  - Technical Assistant - ₹30,750 💸  
  - Data Manager - ₹28,350 💸  
  - Other Posts - ₹22,750 to ₹23,250 💲

- **Selection Process**: Based on **written test**. 📝

- **Application Method**: Apply online. 🌐  
- **Start Date for Online Application**: 05.02.2025 🗓️  
- **Last Date for Online Application**: 24.02.2025 ⏳  
- **Website**: [https://nrdrm.com](https://nrdrm.com)
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/- Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015

💥⚠️ ఉద్యోగ ప్రకటన నకిలీ! 🚫👀 💼❌💥⚠️ Fake Job Advertisement! 🚫👀 💼❌

ఆ ఉద్యోగ ప్రకటన నకిలీది.. 😡🚨

• 6,881 ఉద్యోగాల భర్తీ అంటూ ఓ దినపత్రికలో ప్రకటన 📰

• రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ 🏢

సాక్షి, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న కేటుగాళ్ల కథనాలు మనం తరచూ చూస్తున్నాం. అలాంటి ప్రకటన ఓ ప్రముఖ దినపత్రికలో(సాక్షి కాదు) మంగళవారం వెలువడింది. 👀

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏపీలో పది రకాల కేటగిరీలలో మొత్తం 6,881 పోస్టులు భర్తీ చేస్తున్నామని, బుధవారం(ఫిబ్రవరి 5వ తేదీ) నుంచి ఈ నెల 24 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ప్రతి దరఖాస్తుకు ₹399 చెల్లించాలంటూ ఆ ప్రకటన సారాంశం. 💼📝

అయితే, నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రూట్మెంట్ మిషన్ పేరుతో వెలువడిన ఈ ఉద్యోగ ప్రకటన పూర్తిగా నకిలీదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం పేర్కొంది. ⚠️❌

ఈ మేరకు బుధవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. "నిరుద్యోగ యువతను మోసం చేసేందుకే ఈ ప్రకటనను జారీ చేశారని, తమకున్న సమాచారం మేరకు అలాంటి సంస్థ గానీ, విభాగం గానీ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో లేదని, నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని" హెచ్చరించింది. 🚫👨‍💻-

This job advertisement is fake.. 😡🚨

• Advertisement in a newspaper about filling 6,881 jobs 📰

• State Rural Development Department 🏢

Sakshi, Amaravati: We often see reports of fraudsters who cheat unemployed individuals by offering government jobs and collecting lakhs of rupees. Such an advertisement appeared in a prominent newspaper (not Sakshi) on Tuesday. 👀

The advertisement claimed that under the Ministry of Rural Development, 6,881 posts in 10 categories are being filled in Andhra Pradesh, and that online applications are being accepted from Wednesday (February 5th) until the 24th of this month, with a fee of ₹399 for each application. 💼📝

However, the State Panchayat Raj Rural Development Department Commissioner’s Office clarified that the job advertisement, issued under the name "National Rural Development and Recruitment Mission," is completely fake. ⚠️❌

In a statement released to the media on Wednesday, they said, "This advertisement was issued to deceive unemployed youth. Based on the information we have, there is no such organization or department under the Ministry of Rural Development, and we warn unemployed individuals to be cautious." 🚫👨‍💻

| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/- Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015

5, ఫిబ్రవరి 2025, బుధవారం

**సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా: జూనియర్ కోర్టు అసిస్టెంట్‌ పోస్టులు ✨** **అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్పీడ్ 🎓** **దరఖాస్తు చివరి తేదీ: 08-03-2025 📅** **Supreme Court of India: Junior Court Assistant Posts ✨** **Qualification: Bachelor's Degree, Computer Knowledge, Typing Speed 🎓** **Last Date to Apply: 08-03-2025 📅**

సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా: జూనియర్ కోర్టు అసిస్టెంట్‌ పోస్టులు ✨

సుప్రీంకోర్టులో కొత్త అవకాశాలు 🚀
దిల్లీలోని సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా (SCI), జూనియర్ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్-బి నాన్‌ గెజిటెడ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 📝

పోస్టు పేరు - ఖాళీలు:
🧑‍⚖️ జూనియర్ కోర్టు అసిస్టెంట్: 241 పోస్టులు

అర్హత:
🎓 సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత,
💻 కంప్యూటర్ పరిజ్ఞానం,
⌨️ టైపింగ్ మరియు పని అనుభవం.

వయోపరిమితి:
🎂 18 నుండి 30 ఏళ్ల మధ్య.
👩‍🦱 ఓబీసీలకు 3 సంవత్సరాల,
🧑‍🦳 ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల,
దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు.

జీతం:
💰 నెలకు ₹35,400.

దరఖాస్తు విధానం:
💻 ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు:
💸 ₹1000
💸 ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్/మహిళా/దివ్యాంగ అభ్యర్థులకు ₹250.

ఎంపిక ప్రక్రియ:
📝 రాత పరీక్ష,
⌨️ టైపింగ్ స్పీడ్ టెస్ట్,
🎙️ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.

పరీక్ష కేంద్రాలు:
📍 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 128 పరీక్ష కేంద్రాలు.

దరఖాస్తు చివరి తేదీ:
📅 08-03-2025.

ముఖ్యాంశాలు:

  • సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా జూనియర్ కోర్టు అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.
  • అభ్యర్థులు రాత పరీక్ష, టైపింగ్ స్పీడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అవుతారు.
  • దరఖాస్తు గడువు: 08-03-2025.

Apply Online

Click Here

Download Notification

Click Here

Supreme Court of India: Junior Court Assistant Posts ✨

New Opportunities in the Supreme Court 🚀
The Supreme Court of India (SCI) has invited applications for filling the vacant Junior Court Assistant (Group-B Non-Gazetted) posts. 📝

Post Name - Vacancies:
🧑‍⚖️ Junior Court Assistant: 241 Posts

Eligibility:
🎓 Bachelor's Degree in the relevant field,
💻 Computer knowledge,
⌨️ Typing skills and work experience.

Age Limit:
🎂 Between 18 and 30 years.
👩‍🦱 3 years relaxation for OBC,
🧑‍🦳 5 years relaxation for SC/ST candidates,
10 years relaxation for Persons with Disabilities.

Salary:
💰 ₹35,400 per month.

Application Process:
💻 Apply online.

Application Fee:
💸 ₹1000
💸 ₹250 for SC/ST/Ex-Servicemen/Women/Persons with Disabilities.

Selection Process:
📝 Written Test,
⌨️ Typing Speed Test,
🎙️ Interview.

Exam Centers:
📍 128 exam centers, including Andhra Pradesh, Telangana, and other states.

Last Date to Apply:
📅 08-03-2025.

Key Highlights:

  • Supreme Court of India has released a notification for Junior Court Assistant posts.
  • Candidates will be selected based on written test, typing speed test, and interview.
  • Application deadline: 08-03-2025.