భారత  ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, ఇండియన్ నేవీకి చెందిన  పోర్ట్‌బ్లేయిర్‌లోని నావల్ షిప్ రిపేర్ యార్డ్.. ట్రేడ్స్‌మెన్ ఖాళీల  భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.          మొత్తం ఖాళీల సంఖ్య: 302  ట్రేడులు:  మెషినిస్ట్, ప్లంబర్, పెయింటర్, ట్రెయిలర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్ వర్కర్ తదితరాలు.  అర్హత:  పదో  తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్ పూర్తిచేసి  ఉండాలి. ఎక్స్‌నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్‌లు మాత్రమే ఈ పోస్టులకు  దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  వయసు:  18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.  వేతనం:  నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు.   ఎంపిక విధానం:  రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.   పరీక్షా విధానం:  రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార...