Microsoft Jobs: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ఇంటర్న్‌షిప్  షిప్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా  అకౌంట్ టెక్నాలజీ స్ట్రాటజిస్ట్ (ATS) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ  పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎంపికైన వారు ఎలాంటి విధులు  నిర్వర్తించాల్సి ఉంటుంది. లాంటి పూర్తి వివరాలు మీకోసం..  భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..  * నోటిఫికేషన్‌లో భాగంగా అకౌంట్ టెక్నాలజీ స్ట్రాటజిస్ట్ ఇంటర్న్‌ల పోస్టులను భర్తీ చేయనున్నారు.  * ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో  బ్యాచిలర్ డిగ్రీ లేదా ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. పీజీ చేసిన వారికి  ప్రాధాన్యత ఉంటుంది.  * వీటితో పాటు మాన్యుఫాక్చరింగ్, బిజినెస్, సేల్స్ లేదా మార్కెటింగ్‌లో అనుభవం ఉన్న వారికి సైతం ప్రాధాన్యత ఉంటుంది.  ముఖ్యమైన విషయాలు..  * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  * ఎంపికైన అభ్యర్థులను ముంబయి, బెంగళూరు, గురుగ్రామ్‌లోని మైక్రోసాఫ్ట్ కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది.  * ఇంటర్న్‌షిప్ నాలుగు నెలల వ్యవధి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌ల...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications