CLAT: కామన్ లా అడ్మిషన్ టెస్ట్-2024 నేషనల్ లా స్కూల్స్, యూనివర్సిటీలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్). యూజీ క్లాట్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. ✒️ఎల్‌ఎల్‌బీ (5 సంవత్సరాలు) ఎల్‌ఎల్‌ఎం (5 సంవత్సరాలు) 👉నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్, అఫిషియల్ వెబ్‌సైట్ లింక్ పూర్తి వివరాలు.
నేషనల్ లా స్కూల్స్, యూనివర్సిటీలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)ను ఏటా నిర్వహిస్తున్నాయి. యూజీ క్లాట్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. నేషనల్ లా స్కూల్స్, యూనివర్సిటీలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)ను ఏటా నిర్వహిస్తున్నాయి. దీనిలో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు యూజీ, పీజీ డిగ్రీ ప్రోగ్రాంలు(ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం)లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రస్తుతం యూజీ క్లాట్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. దేశవ్యాప్తంగా 22 ప్రధాన లా యూనివర్సిటీలు ఇందులో పాల్గొంటున్నాయి. అర్హులైన విద్యార్థులు నవంబరు 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 03వ తేదీన క్లాట్-2024 పరీక్ష నిర్వహిస్తారు. వివరాలు.. ⏩ యూజీ క్లాట్ నోటిఫికేషన్ 2024 కోర్సులు.. * ఎల్‌ఎల్‌బీ(5 సంవత్సరాలు) * ఎల్‌ఎల్‌ఎం(5 సంవత్సరాలు) పాల్గొనే విశ్వవిద్యాలయాలు: ఎన్‌ఎస్‌ఐయూ (బెంగళూరు), నల్సార్ (హైదరాబాద్), ఎన్‌ఎల్‌ఐయూ (భోపాల్), డబ్ల్యూబీఎన్‌యూజేఎస్ (కోల్‌కతా), ఎన్‌ఎల్‌యూ (జోధ్‌పూర్), హెచ్‌ఎన్‌ఎల్‌యూ (రాయ్‌పూర్), జీఎన్‌ఎల్‌యూ (గాంధీనగర్), ఆర్‌ఎంఎల్...