అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged.
పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్)... రీజినల్ రూరల్ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XIII (సీఆర్‌పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 9,995 గ్రూప్ ఎ- ఆఫీసర్(స్కేల్-1, 2, 3), గ్రూప్ బి- ఆఫీస్ అసిస్టెంట్(మల్టీ పర్పస్) పోస్టులు భర్తీ కానున్నాయి. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివిధ దశల్లో వడపోత అనంతరం దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో అభ్యర్థులు ఎంపికవుతారు. పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 7న ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Institute of Banking Personnel Selection (IBPS) has
released notification regarding the recruitment of various posts in Regional
Rural Banks (RRBs) through Common Recruitment Process-XIII (CRP). Through this
notification, 9,995 Group A- Officer (Scale-1, 2, 3) and Group B- Office
Assistant (Multi-Purpose) posts will be filled. Candidates who have passed Bachelor’s
degree, MBA, CA in relevant subjects following the posts are eligible for these
jobs. Candidates will be selected on the basis of Online Test (Preliminary,
Main Exam) and Interview. After filtering in various stages, candidates are
selected in rural banks across the country. The application process for the
posts started on June 7. Eligible and interested candidates can apply online
till June 27.
గ్రామీణ బ్యాంకులు: ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, విదర్భ కొంకణ్ గ్రామీణ బ్యాంక్ తదితరాలు.
Rural Banks: Andhra Pradesh Grameen Vikas Bank,
Andhra Pragathi Grameen Bank, Chaitanya Godavari Grameen Bank, Karnataka
Grameen Bank, Saptagiri Grameen Bank, Telangana Grameen Bank, Vidarbha Konkan
Grameen Bank etc.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015
Vacancies Details:
మొత్తం ఖాళీల సంఖ్య: 9,995.
Total No. of Vacancies: 9,995.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
Eligibility: Should have passed Bachelors Degree,
CA, MBA in relevant discipline following the post.
వయోపరిమితి (01-06-2024 నాటికి): ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) 18-30 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) 21-32 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) 21-40 ఏళ్లు; ఆఫీస్ అసిస్టెంట్లకు (మల్టీపర్పస్) 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.
Age Limit (as on 01-06-2024): Officer Scale-I
(Assistant Manager) 18-30 years; Officer Scale-II (Manager) 21-32 years;
Officer Scale-III (Senior Manager) 21-40 years; Office Assistants
(Multipurpose) should be between 18-28 years.
ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.
Selection Process: Post will be based on Prelims
Written Test, Mains Written Test, Interview, Document Verification, Medical
Examination.
దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; మిగతా వారందరికీ రూ.850.
Application Fee: Rs.175 for SC/ST/PWD candidates;
Rs.850 for all others.
తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: అనంతపురం, గుంటూరు/ విజయవాడ, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్.
తెలుగు రాష్ట్రాల్లో సింగిల్/ మెయిన్ పరీక్ష కేంద్రాలు: గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్.
Single/ Main Exam Centers in Telugu States: Guntur/
Vijayawada, Kadapa, Kakinada, Kurnool, Nellore, Rajamahendravaram,
Visakhapatnam, Hyderabad/ Secunderabad, Karimnagar.
ముఖ్య తేదీలు... Important Dates...
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 07.06.2024 నుంచి 27.06.2024 వరకు.
Dates of online registration and application
modification: 07.06.2024 to 27.06.2024.
అప్లికేషన్ ఫీజు/ ఇంటిమేషన్ ఛార్జీ చెల్లింపు తేదీలు: 07.06.2024 నుంచి 27.06.2024 వరకు.
Application Fee/ Intimation Charge Payment Dates:
07.06.2024 to 27.06.2024.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged.
పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.