ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Requirements for National Scholarship OTR జాతీయ స్కాలర్‌షిప్ OTR కోసం అవసరమైన వివరాలు

1.    Requirements for Scholarship OTR 2.    Mobile Number (otp) 3.    Aadhaar Number (otp) 4.    To the student's bank account before you undergo scholarship OTR Get NPCI link, Bank Account Automatically get message as Your Bank Account is seeded with Aadhaar on NPCI Mapper if aadhaar linked to Bank Account 5.    Applicant Name 6.    Aadhaar No. 7.    Gender 8.    Date Of Birth 9.    Address 10.                 Mother’s Name* 11.                 Father’s Name* 12.                 Email Id 13.                 if successfully registered you will get message like 14.  ...

IDFC: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు ఎంబీఏ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ IDFC: IDFC First Bank MBA Scholarship Programme आईडीएफसी: आईडीएफसी फर्स्ट बैंक एमबीए छात्रवृत्ति कार्यक्रम IDFC: IDFC ಮೊದಲ ಬ್ಯಾಂಕ್ ಎಂಬಿಎ ವಿದ್ಯಾರ್ಥಿವೇತನ ಕಾರ್ಯಕ್ರಮ

IDFC: ఐడీఎఫ్ ‌ సీ ఫస్ట్ బ్యాంకు ఎంబీఏ స్కాలర్ ‌ షిప్ ప్రోగ్రామ్   ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదవలేని ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రైవేట్ రంగానికి చెందిన ఐడీఎఫ్ ‌ సీ ఫస్ట్ బ్యాంకు చేయూతనందించేందుకు గాను ఉపకారవేతనాన్ని అందిస్తోంది . అర్హులైన ఎంబీఏ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థులు ఆన్ ‌ లైన్ ‌ లో దరఖాస్తు చేసుకోవాలి . వివరాలు : * ఐడీఎఫ్ ‌ సీ ఫస్ట్ బ్యాంకు ఎంబీఏ స్కాలర్ ‌ షిప్ ప్రోగ్రామ్ 2024 అర్హత : ఐడీఎఫ్ ‌ సీ ఫస్ట్ బ్యాంకు సూచించిన విద్యాసంస్థలో 2024 విద్యా సంవత్సరం రెండేళ్ల ఫుల్ ‌ టైం ఎంబీఏ కోర్సు అభ్యసిస్తూ ఉండాలి . కుటుంబ వార్షికాదాయం రూ .6 లక్షలు మించకూడదు . ఉపకారవేతనం : ఏడాదికి రూ . లక్ష చొప్పున రెండేళ్లకు రూ .2 లక్షలు అందుతుంది . మొత్తం 350 మందిని ఎంపిక చేస్తారు . దరఖాస్తు విధానం : బ్యాంకు వెబ్ ‌ సైట్ ‌ ద్వారా ఆన్ ‌ లైన్ ‌ లో అడ్మిషన్ ‌ సంబంధిత ధ్రువీకరణ పత్రాలైన డిగ్రీ మార్క్స్ ‌ షీట్ ‌, ఆదాయ ధ్రువతపత్రం తదితరాలను అప్ ‌ లోడ్ ‌ చేయాలి . సందేహాల నివృత్తికి : mbascholarship@i...