LIC HFL: ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్లో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు లై ఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (HFL)… దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పరిధిలో 12, తెలంగాణ పరిధిలో 31 జేఏ ఖాళీలున్నాయి. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించి.. జులై 25 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రం- ఖాళీల సంఖ్య: ‣ ఆంధ్రప్రదేశ్- 12 ‣ గుజరాత్- 5 ‣ కర్ణాటక- 38 ‣ అస్సాం- 5 ‣ హిమాచల్ ప్రదేశ్- 3 ‣ మధ్యప్రదేశ్- 12 ‣ ఛత్తీస్గఢ్- 6 ‣ జమ్మూ కశ్మీర్- 1 ‣ మహారాష్ట్ర- 53 ‣ పుదుచ్చేరి- 1 ‣ సిక్కిం- 1 ‣ తమిళనాడు- 10 ...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు