ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Latest Job Notifications

Latest Job Notifications Organization/Post Title Issued By Qualifications Last Date Project Associate-1 at THSTI-BRIC THSTI, Faridabad PG 23-Sep-2025 Project Officer at IIT Jammu IIT Jammu B.Tech 23-Sep-2025 Accountant at IIT Jammu IIT Jammu B.Com, M.Com, MBA 21-Sep-2025 Individual Consultant at RITES Limited RITES Limited, Gurgaon B.Tech 28-Sep-2025 Project Scientist Vacancies at THSTI-BRIC THSTI, Faridabad Inter, Degree, PG, PhD 02-Oct-2025 Field Worker Vacancies at IIT Guwahati IIT Guwahati Degree 13-Sep-2025 Project Engineer Posts at BEL BEL, Bengaluru BE/B.Tech 13-Sep-2025 Medical Physicist Jobs at AIIMS Nagpur AIIMS, Na...

Admissions ప్రవేశాలు

Notification- నోటిఫికేషన్ పేరు & వివరాలు చివరి తేదీ / ముఖ్య సమాచారం BRAU డా . బీఆర్ ‌. అంబేడ్కర్ ‌ యూనివర్సిటీ శ్రీకాకుళంలో ప్రవేశాలు శ్రీకాకుళంలోని డా . బీఆర్ ‌. అంబేడ్కర్ ‌ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది . అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ ‌ 30 వరకు ఆఫ్ ‌ లైన్ ‌ లో దరఖాస్తులు చేసుకోవచ్చు . 30 సెప్టెంబర్ 2025 ANGRAU ఎన్ ‌. జీ . రంగా వర్సిటీలో మాస్టర్స్ , పీహెచ్ ‌ డీ ప్రోగ్రామ్ గుంటూరులోని ఆచార్య ఎన్ ‌. జీ . రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రకటన విడుదల చేసింది . తేదీ ప్రకటనలో JAM 2026 జాయింట్ ‌ అడ్మిషన్ ‌ టెస్ట్ ‌ ఫర్ ‌ మాస్టర్స్ ‌ ( జామ్ ‌-2026) దేశంలోని 22 ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి మాస్టర్స్ ‌ ప్రవేశాల కోసం జామ్ ‌ పరీక్ష నిర్వహించబడుతుంది . ప్రకటనలో తెలిపిన షెడ్యూల్ ప్రకారం ...