AP గురుకుల జూనియర్ డిగ్రీ Update 2020 :
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది.
AP గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రవేశ పరీక్షా మే 14 న జరగాల్సి ఉండగా కొవిడ్-19 కారణంగా వాయిదా వెయ్యడం జరిగింది.
దరఖాస్తు గడువు మే 10 వరకు పొడిగించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.
గురుకుల లకు సంబందించి ఏవిధమైన ప్రకటన అయిన మీకు తెలియజెయ్యడం జరుగుతుంది. కావున అభ్యర్థులు తప్పనిసరిగా https://speedjobalerts.blogspot.com వెబ్‌సైట్ ప్రతి రోజు చూస్తు ఉండండి.
ఇగ్నో పరీక్ష ముఖ్యమైన ప్రకటన :
ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహించే పరీక్ష ఫీజు మే 15 వరకు పొడిగించినట్లు ఇగ్రో ప్రాంతీయ ఇన్‌ఛార్జి రీజినల్ డైరెక్టర్ సుమలత తెలపడం జరిగింది. Ignou test Latest Update in telugu 2020
ప్రతి రోజు https://speedjobalerts.blogspot.com వెబ్‌సైట్ ను చూస్తు ఉండండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి