21, ఏప్రిల్ 2020, మంగళవారం

చిట్కాః కరోనా రక్షణ వలయం ఇంటిలోనే తయారు చేయండి

చింత గింజ అంత గడ్డ కర్పూరం,
మూడూ తెల్లపాయలు (వెల్లుల్లి/తెల్లగడ్డలు),
మూడు తూలసి ఆకులు,
మూడు మిరియాలు,
కొద్దిగా పసుపు
  • పై వాటన్నింటిని చితకదంచి (నూరి/రుబ్బి) ఎక్కడికెళ్ళినా అందుబాటులో ఉంచుకోండి వీలైతే పై జేబులో పెట్టుకోండి. దీనిని ప్రతి అర గంటకు ఒక సారి వాసన చూడండి. 
  • దీని వాసన ఊపిరితిత్తుల్లోని / శ్వాసకోసములోని వైరస్ ను చంపివేయగలదు.
  • దీని శక్తి ఎలా ఉంటుందంటే, ఇది మీ దగ్గర ఉన్నంత సేపు దీని నుండి వచ్చే వాసన మీకు 2 అడుగుల వరకు ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది.
  • ఇది రెండు రోజుల వరకు పని చేస్తుంది, మూడవ రోజు మరలా కొత్తగా చేసుకోండి.
  • తరువాత ఆవు పేడ చూర్ణం సాంబ్రాణి, కర్పూరం సమానంగా కలిపి నిప్పులపై వేసి, దీని ద్వారా వచ్చే పొగను ఇంటికంతా ప్రసరింపజేస్తే వైరస్ నశిస్తుంది. ఇది ఇంటికి రక్షణ వలయంలా పని చేస్తుంది.
ఇట్లు
డా.యస్ అన్వర్ బాషా,
రిజిస్టర్డ్ ఆయుర్వేదిక్ మెడికల్ ప్రాక్టీషనర్,
వానవోలు, గోరంట్ల మండలం, అనంతపురం జిల్లా.


కామెంట్‌లు లేవు: