Department of Women and Child Development 187 Jobs | డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ 187 జాబ్స్

 
 
డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:

డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులను ఒక సంవత్సరానికి గాను టెంపరరీ లేదా కాంట్రాక్ట్ పద్ధతి  ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఈ జాబ్ కోసం అప్లై చేసే వారు అర్హత / అనుభవమునకు సంబంధించిన విషయాలను పరిగణలోనికి తీసుకోవలెనని గమనించగలరు

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ11 మే 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 187 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

కన్సల్టెంట్ (ప్లానింగ్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్)1
కన్సల్టెంట్ (హెల్త్ అండ్ న్యూట్రిషన్)1
కన్సల్టెంట్ (కెపాసిటీ బిల్డింగ్1
అకౌంటెంట్1
ప్రాజెక్ట్ అసోసియేట్స్1
సెక్రటేరియల్ అసిస్టెంట్/DEO1
ఆఫీస్ మెసెంజర్/ ప్యూన్1
డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్స్10
డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్10
బ్లాక్ కోఆర్డినేటర్84
బ్లాక్ ప్రాజెక్ట్ అసిస్టెంట్76

అర్హతలు:

కన్సల్టెంట్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో PG డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో BE/B.Tech చేసి ఉండాలి.
మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.
ఇంగ్లీష్ మరియు సంబంధిత లోకల్ లాంగ్వేజ్ లో ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
మరియు మంచి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి.

అకౌంటెంట్:

సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో PG డిగ్రీ లేదా CWA ఇంటర్/CA ఇంటర్ చేసి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి. మరియు  MS ఆఫీస్ లో నాలెడ్జ్ కలిగి ఉండాలి.

ప్రాజెక్టు అసోసియేట్:

సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి. మరియు IT/ కంప్యూటర్ లేదా మొబైల్ అప్లికేషన్స్ లో ట్రైనింగ్ తీసుకుని ఉండాలి.
మరియు సంబంధిత లోకల్ లాంగ్వేజ్ లో ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
మరియు మంచి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి.

సెక్రటేరియల్ అసిస్టెంట్/DEO:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. మరియు కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిప్లొమా సర్టిఫికెట్ కోర్స్ చేసిన వారికి ప్రిఫరెన్స్  ఇవ్వడం జరుగుతుంది.
మరియు ఇంగ్లీష్ లో 35 WPM టైపింగ్ స్పీడ్ ఉండాలి మరియు గంటకు 10500 కి డిప్రెషన్ ఉండాలి.

ఆఫీస్ మెసెంజర్/ ప్యూన్:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి.

డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్:

గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో సర్టిఫికేషన్ లేదా డిప్లమా చేసి ఉండాలి.
మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి. మరియు సంబంధిత లోకల్ లాంగ్వేజ్ లో ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మరియు మంచి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. మరియు ట్రావెల్స్ చేయగలిగి ఉండాలి. మరియు లోకల్ అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.

డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్:

సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్గ్రాడ్యుయేట్ డిప్లమా చేసి ఉండాలి.
మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి. మరియు సంబంధిత లోకల్ లాంగ్వేజ్ లో ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మరియు మంచి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. మరియు టీం వర్క్, ట్రావెలింగ్ చేయగలిగి ఉండాలి. మరియు లోకల్ అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.

బ్లాక్ కోఆర్డినేటర్/బ్లాక్ ప్రాజెక్ట్ అసిస్టెంట్:

గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి.
మరియు సంబంధిత లోకల్ లాంగ్వేజ్ లో ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
మరియు లోకల్ అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.

వయస్సు:

పోస్ట్ ని బట్టి  28 నుండి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

జీతం:

పోస్ట్ ని బట్టి 16, 341 నుండి 60, 000 వరకు ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.