20, ఏప్రిల్ 2020, సోమవారం

DRDO-RAC 40 Jobs Recruitment 2020 | DRDO-RAC నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్




DRDO-RAC నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 

for more updates

DRDO రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు DRDS క్యాడర్ లో ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రిమోట్/ ఫీల్డ్ ఏరియా లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.



ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల అయిన తేదీ18 ఏప్రిల్ 2020
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీనోటిఫికేషన్ విడుదల అయిన 21 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మొత్తం 40 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

అర్హతలు:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లో సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి  చేసి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.

డిజైరబుల్ క్వాలిఫికేషన్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లో సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి.
మరియు జర్మన్, ఫ్రెంచ్ , రష్యన్, జపనీస్, లేదా చైనీస్ ఫారెన్ లాంగ్వేజెస్ లో నాలెడ్జ్ ఉండాలి.

వయస్సు:

పోస్ట్ ను బట్టి కొన్ని పోస్టులకు 35 మరి కొన్ని పోస్టులకు 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. మరియు కేటగిరీలను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన
ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

స్క్రీనింగ్ మరియు షార్ట్  లిస్టింగ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification 


కామెంట్‌లు లేవు: