19, ఏప్రిల్ 2020, ఆదివారం

Grama Volunteer 10700 Jobs 2020 | గ్రామవాలంటీర్ ఉద్యోగాల భర్తీ అప్లై చేసుకోండి

 

సరి కొత్త గ్రామవాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అప్లై చేసుకోండి: 

ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు గ్రామ వాలంటీర్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 

ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులందరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును. 

ఉద్యోగాలు మానేసిన వారు మరియు సరిగా హజరుకాని వారిని తొలగించడం తో ఈ ఖాళీలు ఏర్పడినవి. 

ఖాళీల భర్తీ లో మహిళలకు 50% రిజర్వేషన్ ఉంటుంది.

మొత్తం ఖాళీల సంఖ్య:

10.700 పోస్టులు

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ20-04-2020
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది24-04-2020
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ27/04/2020-29/04/2020
ఉద్యోగంలోని చేరే తేదీ01-05-2020

అర్హతలు:

పదోతరగతి లేదా ఆపై విద్యార్హతలను కలిగి ఉండాలి. ( ప్రాంతన్ని బట్టి విద్యార్హతలు మారుతూ ఉంటాయి)

వయస్సు:

జనవరి 1 2020 నాటికి 18-35 సంవత్సరాలవరకు వయస్సు ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

ఎలా ఎంపిక చేస్తారు:

కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు.

ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది:

ప్రభుత్వ పధకాలు మరియు పరిజ్ఞానం-2525
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు లో భాగస్వామ్యం, సేవా సంస్థల్లో పనిచేసిన అనుభవం,సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లయితే25
నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణకు25
ఇతర నైపుణ్యాలకు25
అతి ముఖమైన లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి మీ అభిప్రాయన్ని కామెంట్ రాయంది. గ్రామ సచివాలయం మోడల్ పేపర్ లింక్స్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది.

నేటి ఈనాడు, సాక్షి వార్తా పత్రికల ద్వారా సేకరించిన వివరాల ద్వారా సంగ్రహితం

Website

Notification : 20/04/2020

Apply Now

కామెంట్‌లు లేవు: