3, మే 2020, ఆదివారం

AP 1070 Jobs Notification 2020 | ఆంధ్రప్రదేశ్ లో మరో 1070 ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ లో మరో 1070 ఉద్యోగాల భర్తీ :

ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వైద్య విద్య డైరెక్టరేట్ ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ నుండి ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. ఈ పోస్టులకు అధిక మొత్తం లో శాలరీ వస్తుంది. కావున ఈ పోస్టులకు సంబందించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. AP 1070 Jobs Notification 2020

మొత్తం ఖాళీలు:

1070

ముఖ్యమైన తేదిలు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ30-04-2020
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ07-05-2020

విభాగాల వారిగా ఖాళీలు:

స్పెషలిస్ట్ (జనరల్ మెడిసిన్)360
స్పెషలిస్ట్ (పల్మనరీ మెడిసిన్)363
స్పెషలిస్ట్ (అనస్థీషియాలజీ)347

అర్హతలు:

స్పెషలిస్ట్ (జనరల్ మెడిసిన్)MD, జనరల్ మెడిసిన్ లేదా DNB జనరల్ మెడిసిన్
స్పెషలిస్ట్ (పల్మనరీ మెడిసిన్)MD, పల్మనరీ మెడిసిన్ లేదా DNB పల్మనరీ మెడిసిన్
స్పెషలిస్ట్ (అనస్థీషియాలజీ)MD, అనస్థీషియాలజీ లేదా DNB అనస్థీషియాలజీ

వయస్సు:

40 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. నిబందనల ప్రకారం వయోపరిమితో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

అన్‌లైన్ లో అప్లై చేసుకోవలెను

Website
Notification
Apply Now

 

కామెంట్‌లు లేవు: