ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వైద్య విద్య డైరెక్టరేట్ ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ నుండి ఒక ముఖ్యమైన ప్రకటన :
ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వైద్య విద్య డైరెక్టరేట్ ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ నుండి ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. ఈ పోస్టులకు అధిక మొత్తం లో శాలరీ వస్తుంది. కావున ఈ పోస్టులకు సంబందించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. AP 235 Jobs Latest Notification Today
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ | 02-05-2020 |
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ | 09-05-2020 |
విభాగాల వారిగా ఖాళీలు:
పీడియాట్రిక్స్ | 32 |
ENT | 11 |
రేడియాలజీ | 45 |
కార్డియాలజీ | 23 |
న్యూరాలజీ | 9 |
మూత్ర పిండాల | 2 |
OBG | 84 |
SPM | 9 |
TBCD | 5 |
అత్యవసర ine షధం | 6 |
మైక్రోబయాలజీ | 9 |
అర్హతలు:
పీడియాట్రిక్స్ | సంబంధిత విభాగం లో MD / MS / DM / M.Ch/ DNB |
ENT | |
రేడియాలజీ | |
కార్డియాలజీ | |
న్యూరాలజీ | |
మూత్ర పిండాల | |
OBG | |
SPM | |
TBCD | |
అత్యవసర ine షధం | |
మైక్రోబయాలజీ | సంబంధిత విభాగం లో MD / MBBS / M.Sc, Ph.D. |
వయస్సు:
40 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. నిబందనల ప్రకారం వయోపరిమితో సడలింపు ఉంటుంది.జీతం:
1,10,000/- వరకు ఉంటుంది.ఎంపిక విధానం:
మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.ఎలా అప్లై చేసుకోవాలి:
అన్‌లైన్ లో అప్లై చేసుకోవలెనుఅతి ముఖ్యమైన లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది మరియు తప్పనిసరిగా మీ సూచనలు సలహలు కామెంట్ రాయండి. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి.
website
Notification
Apply Now
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి