AP Entrance Examination Dates are Released 2020 | ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను విడుదల
ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను విడుదల చేసిన ప్రభుత్వం :
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరియు కొన్ని ప్రవేశ పరీక్ష తేదీలను సవరించడం జరిగింది. ఎం సెట్ ఎగ్జామినేషన్ 2020 జులై 27 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించడం జరిగింది వీటితోపాటు సవరించిన వివిధ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ తేదీలను క్రింద వివరించడం జరిగింది.
ఈసెట్ | జూలై 24 |
ఐసెట్ | జూలై 25 |
ఎంసెట్ | జూలై 27 – జులై 31 |
పిజిసెట్ | ఆగస్టు 2 – ఆగస్టు 4 |
ఎడ్‌సెట్ | ఆగస్టు 5 |
లా సెట్ | ఆగస్టు 6 |
పిఈ సెట్ | ఆగస్టు 7 – ఆగస్టు 9 |
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి