1, మే 2020, శుక్రవారం

Rural Development Jobs 2020 Telugu | రూరల్ డెవలప్‌మెంట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదల

హైదరబాద్ నేషనల్ ఇన్‌సిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్టులకు కాంట్రాక్టు పద్దతి ద్వారా భర్తీ చేస్తున్నారు. కొన్ని హైదరబాద్ లో మరికొన్ని పోస్టులు డిల్లో ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును.
మొత్తం ఖాళీల సంఖ్య: 32

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది23 మే 2020
విభాగాల వారిగా ఖాళీలు:
అసిస్టెంట్ డైరెక్టర్, పెడగోగి1
అసిస్టెంట్ డైరెక్టర్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ అనలిస్ట్ (నైపుణ్యాలు మరియు జీవనోపాధి)2
అసిస్టెంట్ డైరెక్టర్ (ఎలినరింగ్)1
మిషన్ నిర్వాహకులు (శిక్షణ & అభివృద్ధి)2
ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇ-లెర్నింగ్ ఆపరేషన్స్)1
ప్రాజెక్ట్ ఆఫీసర్ (శిక్షణా కార్యకలాపాలు)2
సహాయ దర్శకుడు1
స్టేట్ టీమ్ మేనేజర్7
ప్రాజెక్ట్ ఆఫీసర్ లు (ఎం అండ్ ఇ)3
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు3
లీగల్ ఆఫీసర్1
మేనేజర్ (HR)1
ప్రాజెక్ట్ అసోసియేట్ (HR & అడ్మిన్)2
థిమాటిక్ (రీసెర్చ్ & పాలసీ)1
థిమాటిక్ (IEC & ICT)1
థిమాటిక్ (MIS)2
థిమాటిక్ (ఫైనాన్స్)1
కంటెంట్ మేనేజర్1
కార్యాలయ సహాయకుడు1
అర్హతలు:
ఒకొక్క పోస్ట్ కి అర్హత ఒకొక్క విధముగా ఇవ్వడం జరిగింది. పోస్ట్ ను బట్టి సంబందిత విభాగం లో పోస్ట్ గ్రాడ్యుయేట్ / డిప్లొమా/ BCA/MCA/M.S కంప్యూటర్/MBA / PGDRDM/B.E/ B.Tech/M.Tech in CSE/IT/ ECE /LL.B./ BL/గ్రాడ్యుయేట్/B.
Tech/M.Tech/MCA పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. మరియు అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

వయస్సు:
పోస్టును బట్టి 28-35 వరకు ఇవ్వడం జరిగింది. నిబందన ప్రకారం వయోపరిమితి లో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
అనుభవం,వయస్సు,వారికి కావలసిన అర్హతలు అనుభవం బట్టి ఎంపిక విధానం ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రక్రియలో, కొన్ని పోస్ట్ లకు ఆన్‌లైన్ / రాత పరీక్ష నిర్వహించబడుతుంది.
నియామక ప్రక్రియ ప్రారంభించే ముందు పత్రాలు ధృవీకరించబడతాయి.
ఇంటర్వ్యూల తేదీ షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే తెలియజేయబడుతుంది.
తుది ఫలితాలు ఎంచుకున్న అభ్యర్థులకు మాత్రమే తెలియజేయబడతాయి.

జీతం:
పోస్ట్ ను బట్టి 60,000 నుంచి లక్ష వరకు జీతం ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.
ఫీజు:
ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
మీరు అప్లై చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది మరియు తప్పనిసరిగా మీ సూచనలు సలహలు కామెంట్ రాయండి. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి.

వెబ్ సైట్ కోసం

నోటిఫికేషన్ కోసం

ఆన్ లైన్ అప్లికేషన్ కోసం


కామెంట్‌లు లేవు: