సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు. అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు కన్సల్టెంట్ పోస్టులకు కేవలం రిటైర్డ్ ఎంప్లాయిస్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు హైదరాబాద్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
పోస్టు ద్వారా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 20 మే 2020పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాలలో మొత్తం 86 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.విభాగాల వారీగా ఖాళీలు:
కంట్రోల్ కన్సల్టెంట్ | 64 |
ప్రింటింగ్ కన్సల్టెంట్ | 9 |
ఇంజనీరింగ్ కన్సల్టెంట్ | 7 |
RM | 6 |
అర్హతలు:
సెంట్రల్ గవర్నమెంట్/SPMCIL/PSUS నుండి రిటైర్ అయిన ఎంప్లాయిస్ మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవాన్ని కలిగి ఉండాలి.వయసు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కు 65 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.జీతం:
అనుభవాన్ని బట్టి 30000 నుండి 40, 000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన చిరునామాకు రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా తమ అప్లికేషన్ పంపవలసి ఉంటుంది.చిరునామా:
To the General Manger,Security Printing Press,
Hyderabad,
Mint Compound,
Saifabad,
Hyderabad-500 063.
ఎంపిక చేసుకునే విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కండెక్ట్ చేయడం ద్వారా అభ్యర్థుల ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.Website
Notification
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి