డిజిటల్ సిగ్నేచర్ | Digital Signature
అప్లై చేయడానికి కావలసినవి,
(1) ఒరిజినల్ ఆధార్,
(2) ఒరిజినల్ పాన్ కార్డు,
(3) వ్యక్తి యొక్క చలామణిలో ఉన్న ఫోన్ నెంబరు (ఒ టి పి కోసం),
(4) వ్యక్తి యొక్క చలామణిలో ఉన్న మెయిల్ ఐడి (వ్యాలిడేషన్ లేదా ఓ టి పి కోసం)
(5) ఒక పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్.
విధానంః-
(a) సంబంధిత వ్యక్తి యొక్క మెయిల్ కు వ్యాలిడేట్ కోసం ఒక మెయిల్ వస్తుండి తరువాత దానిని క్లిక్ చేసి వ్యాలిటేడ్ చేయాలి.
(b) తరువాత ఒరిజినల్ పాన్ కార్డును ఒక చేత్తో ఒరిజినల్ ఆధార్ కార్డును మరో చేత్తో పట్టుకుని వీడియోలో మాట్లాడాల్సి ఉంటుంది.
(c) ఇందుకోసం మేము చెప్పే ఒక యాప్ ను వారి యొక్క స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి (అందుబాటులో ఉన్న ఎవరి స్మార్ట్ ఫోన్ అయినా ఫర్వాలేదు).
(d) అందులో వీడియో రికార్డింగ్ లో అప్లికేషన్ ఐడి ని తదితర వివరాలను ఎంటర్ చేసి పైన అది చూపించే పేరా గ్రాఫ్ ను చదవాలి (ఇది కాప్రికార్న్ కు మాత్రమే) లేదా అందులో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబితే సరిపోతుంది (ఇది ఇ ముద్రాకు మాత్రమే).
క్లాస్ 2 (ఇంకమ్ టాక్స్, జి ఎస్ టి, ఇ పి ఎఫ్ లకు) 3 సంవత్సరాల వ్యాలిడిటీ మరియు కీ తో పాటు రూ.1500/-
క్లాస్ 3 (ఇ ప్రొక్యూర్ మెంట్ / ఆన్ లైన్ టెండర్ల కు) 2 సంవత్సరాల వ్యాలిడీటి మరియు కీ తో పాటు రూ.2000/-
కామెంట్‌లు