2, జూన్ 2020, మంగళవారం

DRDO 311 Jobs Notification | డీఆర్‌డీఒ లో 311 పర్మెనెంట్ ఉద్యోగాల భర్తీ

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ29 మే 2020
ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ10 జూలై 2020

మొత్తం:

311

విభాగాల వారీగా ఖాళీలు:

PostsOLD VacanciesNew Vacancies
ఎలక్ట్రానిక్స్ & కమ. ఇంజనీరింగు3781
మెకానికల్ ఇంజనీరింగ్3582
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్3160
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్1212
మెటీరియల్ సైన్స్ & ఇంజనీరింగ్ / మెటలర్జికల్ ఇంజనీరింగ్1010
ఫిజిక్స్814
రసాయన శాస్త్రం77
కెమికల్ ఇంజనీరింగ్611
ఏరోనాటికల్ ఇంజనీరింగ్417
గణితం44
సివిల్ ఇంజనీరింగ్33
సైకాలజీ1010
Total167311

ఉద్యోగం రకం:

పర్మెనెంట్ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.

జాబ్ ఎక్కడ చెయ్యవలసి ఉంటుంది:

ఇండియా మొత్తం లో ఎక్కడైన జాబ్ చెయ్యవలసి ఉంటుంది.

అనుభవం లేని వారు అప్లై చేసుకోవడానికి ఉంటుందా:

అనుభవం లేని వారు అప్లై చేసుకోవచ్చు.

ఏ ప్రదేశం వారు అప్లై చేసుకోవచ్చు:

ఇండియా మొత్తం లో ఎవరైన అప్లై చేసుకోవచ్చును.

విద్యార్హతలు:

B.E. / మెకానికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ / సివిల్ ఇంజనీరింగ్ / వివిధ ఇతర ఇంజనీరింగ్ బ్రాంచ్ డిగ్రీ హోల్డర్స్ లేదా M.Sc (ఫిజిక్స్ / కెమిస్ట్రీ / మ్యాథ్స్ / సంబంధిత) లేదా ఎంఏ (సైకాలజీ లేదా సంబంధిత) డిగ్రీ హోల్డర్స్ అర్హులు. పూర్తి సమాచరం నోటిఫికేషన్ లో చూసుకోవచ్చును.

వయస్సు:

28 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. నిబందనల ప్రకారం వయోపరిమితి లో సడలింపు ఉంటుంది. ( SC,ST-5, OBC -3)

జీతం:

56,100 + Allowance ఇవ్వడం జరుగుతుంది.

ఎలా ఎంపిక చేస్తారు:

గేట్ / నెట్ స్కోర్ & ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఫీజు:

100 రూపాయిలు ఉంటుంది. రిజర్వేషన్ వారికి ఫీజు నుంచి మినహయింపు ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్‍లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి. మీకు కావలసిన జాబ్ ని కామెంట్ రాయండి. ప్రక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.

Website

Notification

Apply Now

కామెంట్‌లు లేవు: