ఐసీఎఫ్ఆర్ఈ - ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎఫ్ఆర్ఐ)
లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:
జాబ్ : | టెక్నికల్ అసిస్టెంట్-62,మల్టీ టాస్కింగ్ స్టాఫ్-40, లైబ్రరీ అసిస్టెంట్-01, స్టెనో గ్రేడ్ 2-04. |
ఖాళీలు : | 107 |
అర్హత : | ఇంటర్ ,ఏదైనా డిగ్రీ |
వయసు : | 37 ఏళ్లు మించరాదు. |
వేతనం : | రూ. 45,000 - 1,40,000 |
ఎంపిక విధానం: | షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ 700/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 300/- |
దరఖాస్తు విధానం: | ఆన్లైన్/ ఆఫ్‌లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | ఆగస్ట్ 17, 2020 |
దరఖాస్తులకు చివరితేది: | సెప్టెంబర్ 15,2020. |
వెబ్సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. అలాగే మీకు ఏమైనా సందేహం ఉంటె ఈ పోస్ట్ క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
కామెంట్లు