నవోదయ విద్యాలయాల్లో 166 టీచర్ పోస్టులు.. ఏపీ, తెలంగాణలో ఖాళీలు..
నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్).. హైదరాబాద్ రీజియన్ ఒప్పంద ప్రాతిపదికన166 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులు ఏపీ, తెలంగాణ, యానాంలో ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, బయాలజీ తదితర సబ్జెక్టుల్లో ఖాళీలున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://navodaya.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 166 (ఏపీ, తెలంగాణ, యానాం)
◆ పీజీటీ-52
◆ టీజీటీ-62
◆ మిస్‌లీనియన్ కేటగిరి (ఆర్ట్, మ్యూజిక్)-27
◆ ఎఫ్‌సీఎస్ఏ-25
సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, బయాలజీ తదితర సబ్జెక్టులున్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, బీఈడీ అర్హతతో పాటు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 17, 2020.
వెబ్‌సైట్: https://navodaya.gov.in/
నోటిఫికేషన్:
Click here for notification
http://schooms.in/jnv_hyder/applyonline.php
http://schooms.in/jnv_hyder/basic.php
Last date for online applications: 17.09.2020 till 23.59 hrs.
కామెంట్‌లు