ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త.
ఏపీ లో ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థుల తల్లీ తండ్రుల ఆర్థిక స్థితి గతులను దృష్టిలో పెట్టుకుని ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న పలు రకాల రుసుములను రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఏపీ ఇంటర్ బోర్డు రద్దు చేసిన పలు రుసుముల వివరాలు :
గ్రూప్ మార్పు (మొదటి సంవత్సరం ) | 1000 |
గ్రూప్ మార్పు (రెండవ సంవత్సరం ) | 1000 |
రీ – అడ్మిషన్స్ | 1000 |
టీ సీ సర్టిఫికెట్స్ | 1000 |
సెకండ్ లాంగ్వేజ్ మార్పు | 800 |
మీడియం మార్పు | 600 |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి