కృష్ణా జిల్లాలో ఆరోగ్యమిత్ర, టీమ్ లీడర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో వైద్య విభాగంలో ఖాళీగా ఉన్న వైఎస్ఆర్ ఆరోగ్యమిత్ర మరియు టీమ్ లీడర్ పోస్టుల భర్తీకి గాను ఒక నోటిఫికేషన్ వెలువడినది.
ఈ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.అర్హతలు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ | డిసెంబర్ 12,2020 |
రెస్యూమ్ పంపడానికి చివరి తేదీ | డిసెంబర్ 13,2020 |
విభాగాల వారీగా ఖాళీలు :
ఆరోగ్య మిత్ర | 10 |
టీమ్ లీడర్లు | 3 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీ. ఎస్సీ (నర్సింగ్ )/ఎం. ఎస్సీ (నర్సింగ్ )/బీ. ఫార్మసీ /డీ. ఫార్మసీ /బీ. ఎస్సీ (ఎం. ఎల్. టి )/గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేయవలెను.
వయసు :
45 సంవత్సరాల లోపు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ / ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
మెరిట్ లిస్ట్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
చిరునామా :
జిల్లా కో – ఆర్డినేటర్,
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్,
కృష్ణా జిల్లా,
స్టేట్ గెస్ట్ హౌస్ కాంపౌండ్, గోపాల్ రెడ్డి రోడ్,
గవర్నర్ పేట, విజయవాడ – 520002.
మొబైల్ నెంబర్ :
8333814323
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి