26, ఏప్రిల్ 2020, ఆదివారం

Telangana 53 Jobs Vacancies 2020 | తెలంగాణ లో 53 ఉద్యోగాల భర్తీ


 
తెలంగాణ లో 53 ఉద్యోగాల భర్తీ :

తెలంగాణ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. తెలంగాణలోని బీబీ నగర్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఖాళీలను భర్తీ చెయ్యడానికి జవహర్ లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ఎయిమ్స్ లో ఖాళీలను భర్తీ చెయ్యడం జరుగుతుంది. తెలంగాణ బీబీ నగర్ లో జాబ్ చెయ్యవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

అప్లై చేసుకోవడానికి చివరి తేది : ఏప్రిల్ 27 2020


మొత్తం ఖాళీల సంఖ్య:

53

విభాగాల వారిగా ఖాళీల సంఖ్య:

ప్రొపెసర్-06,6
అడిషనల్ ప్రొపెసర్13
అసోసియేట్ ప్రొపెసర్11
అసిస్టెంట్ ప్రొపెసర్23

అర్హతలు:

ఒకొక్క పోస్టుకి ఒకొక్క విధముగా అర్హతలు ఇవ్వడం జరిగింది. కావున అభ్యర్థులు క్రింద కనిపిస్తున్న నోటిఫికేషన్ లో చుసుకోవచ్చును.

జీతం :

ప్రొఫెసర్ రూ2,20,000 / –
అదనపు ప్రొఫెసర్ రూ2,00,000/-
అసోసియేట్ ప్రొఫెసర్ రూ1,88,000 / –
అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ1,42,506 / –

వయస్సు:

ప్రొఫెసర్ 58 సంవత్సరాలు మించకూడదు,అదనపు ప్రొఫెసర్ 58 సంవత్సరాలు మించకూడదు,అసోసియేట్ ప్రొఫెసర్ 50 సంవత్సరాలు మించకూడదు,అసిస్టెంట్ ప్రొఫెసర్ 50 సంవత్సరాలు మించకూడదు. OBC 3 (మూడు) సంవత్సరాలు,ఎస్సీ / ఎస్టీ 5 (ఐదు) సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
(ఒకవేళ ఏదైనా విభాగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తే రాతపరీక్ష జరుగుతుంది)

ఫీజు:

UR & OBC కోసం 500/- మరియు SC & ST కోసం 250/- చెల్లించవలసి ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

దరఖాస్తు ఫారం నింపి సంబందిత అడ్రస్ కి పోస్ట్ ద్వారా చివరి తేది లోపు పంపవలసి ఉంటుంది.

చిరునామ:

టు
నోడల్ ఆఫీసర్
ఎయిమ్స్ బిబినగర్ కార్యాలయం
గది నెం .111, రెండవ అంతస్తు,
అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్
JIPMER,
పుదుచ్చేరి -605 006
Website

Notification

కామెంట్‌లు లేవు: