రైల్వే ఎన్టీపీసీ 2020 పరీక్షలు – జనవరి 8, షిఫ్ట్ 1 బిట్స్ :
1). భారత జాతీయ పతకం పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి?
జవాబు : 3:2.
2). ఆస్ట్రేలియా దేశపు రాజధాని పేరు?
జవాబు : కాన్ బెర్రా.
3). ఆర్య సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు?
జవాబు : దయానంద సరస్వతి.
4). వరల్డ్ బ్యాంకు ప్రస్తుత చైర్మన్ ఎవరు?
జవాబు : డేవిడ్ మల్ పాస్.
5). ఆరోగ్య సేతు యాప్ ఏ దేశానికీ చెందినది?
జవాబు : భారత్.
6). ప్రపంచంలోనే అతి పెద్ద సరస్సు?
జవాబు : కాస్పియన్.
7).1983 క్రికెట్ వరల్డ్ కప్ ను భారత్ కు అందించిన కెప్టెన్ ఎవరు?
జవాబు : కపిల్ దేవ్.
8). వరల్డ్ వైడ్ వెబ్ (WWW) సృష్టికర్త ఎవరు?
జవాబు : టీమ్ బెర్నెర్స్ లీ.
9). ప్రస్తుత భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి?
జవాబు : శ్రీ శరద్ అరవింద్ బాబ్డే.
10).టీ -20 వరల్డ్ కప్ 2007 విజేత ఎవరు?
జవాబు : ఇండియా.(ఎం. ఎస్. ధోని కెప్టెన్ ).
11).రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ను గెలుపొందిన మొదటి భారతీయుడు?
జవాబు : విశ్వనాధన్ ఆనంద్.
12). ఇంటర్ పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జవాబు : లీయోన్, ఫ్రాన్స్.
13). కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ప్రస్తుత చైర్మన్ గా ఎవరు వ్యవహారిస్తున్నారు?
జవాబు : ఉదయ్ కోటక్.
14). FORTRAN సంక్షిప్త నామం?
జవాబు : Formula Translater (ఫార్ములా ట్రాన్సలెటర్ )
15).భారత దేశంలో బొగ్గు నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?
జవాబు : ఝార్ఖండ్.
16).2019 వ సంవత్సరంలో ఇస్రో చైర్మన్ గా నియమితులైనది ఎవరు?
జవాబు : కే. శివన్.
17). వీరుపాక్ష దేవాలయంలో ఉన్న దేవుని పేరు?
జవాబు : శివ.
18).జాతీయ సైన్స్ దినోత్సవం ఎపుడు జరుపుకుంటాము?
జవాబు : ఫిబ్రవరి 28.
19). మంచి నీటి సరస్సు అని దేనిని పిలుస్తారు?
జవాబు : సుపీరియర్ సరస్సు.
20).తమాషా నృత్యం ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది?
జవాబు : మహారాష్ట్ర.
21).1907 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగాయి?
జవాబు : సూరత్.
22). సూర్యునిపై ప్రయోగాలు జరుపడానికి ఏ మిషన్ ను ప్రయోగించారు?
జవాబు : ఆదిత్య L1.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి