19, ఫిబ్రవరి 2021, శుక్రవారం

*తిరుమల సమాచారం*



*తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి  21-02-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్*

 👉🏿 *10* *ఏళ్ళ లోపు పిల్లలను, *65* *ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు* 
 *అనుమతిస్తున్న  టీటీడీ...* 
👉🏿 *అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం* *6* *నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు* *మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం *4* *వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని* *మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...* 
👉🏿 *సామాన్య భక్తులకోసం* *పరిమిత సంఖ్యలో సర్వదర్శన* *టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....* 
👉🏿 *విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన* *టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ* 
👉🏿 *ప్రతి ఒక్కరు తప్పని సరి* *కోవిడ్ నిబంధనలు* *పాటించి స్వామివారి దర్శనం* *చేసుకోవాలని వేడుకుంటు....* 

    *🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

కామెంట్‌లు లేవు: