Alerts

Alerts from Blog Synchronized 40s Scrolling Alerts – Gemini Internet

2, మార్చి 2021, మంగళవారం

🔴2000 కానిస్టేబుల్, ఎస్ఎ ఉద్యోగాలు సెంట్రల్


⭕️ఇతర వివరాలు: కానిస్టేబుల్, ఎస్ఎ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF కానిస్టేబుల్, ఎప్స్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 2000 ఖాళీలను
ప్రకటించింది. ఎక్స్-ఆర్మీ పర్సనల్ నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్సై, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి
కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ ఏడాది మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మరో రెండేళ్లు కాంట్రాక్ట్ పొడిగించొచ్చు.
ఇవి ఎక్స్-ఆర్మీ పర్సనలకు కేటాయించిన పోస్టులు మాత్రమే. ఎక్స్ ఆర్మీ సిబ్బంది మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.cisf.gov.in/
వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్ సైట్ లో దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని పూర్తి చేయాల్సి ఉంటుంది.
అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్లో వెల్లడించిన ఇమెయిల్ అడ్రస్ కు పంపాలి. దరఖాస్తు చేయడానికి 2021 మార్చి 15 చివరి తేదీ.
🔷మత్తం ఖాళీలు- 2000
🔷ఎస్సై- 63
🔷ఏఎస్సై- 187
🔷హడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- 424
🔷కనిస్టేబుల్ జనరల్ డ్యూటీ- 1326

🔷ఎస్పై- రూ.40,000
🔷ఏఎస్సై రూ.35,000
🔷హడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- రూ.30,000
🔷కనిస్టేబుల్ జనరల్ డ్యూటీ రూ.25,000


🔷దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 15
🔷అర్హతలు ఇండియన్ ఆర్మీలో రిటైర్ అయినవారే దరఖాస్తు విధానం ఇమెయిల్ ద్వారా అప్లై చేయాలి.
🔷ఎంపిక విధానం- పీఈటీ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్
🔷వయస్సు- 50 ఏళ్ల లోపు

కామెంట్‌లు లేవు:

Recent

✅ *SSC GD Constable Correction/ Edit Form 2026* 👇

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...