6, మార్చి 2021, శనివారం

Tirumala Sri Vari Sarva Darshan (Free)*Today Darshan Slots For 08-03-2021(Monday )*



Slots Available Now At 

1.Vishnu Nivasam (Opp Railway Station)
2.Bhudevi Complex (Alipiri Busstand)

*Availability  Status At 08:10pm Today*

ఓం నమో వేంకటేశాయ

సర్వదర్శనం భక్తులకు విజ్ఞప్తి

తిరుమల సమాచారం

తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి  08-03-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్

👉🏾దర్శన టోకెన్ల కోసం తిరుపతిలో  రెండు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితుల దృష్ట్యా తదనుగుణంగా భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.

 👉10 ఏళ్ళ లోపు పిల్లలను, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు
 అనుమతిస్తున్న  టీటీడీ...

👉అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం 6 నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...

👉సామాన్య భక్తులకోసం పరిమిత సంఖ్యలో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....

👉విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ

👉ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు....

 🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

కామెంట్‌లు లేవు: