CAPF 159 Jobs 2021 || CAPF నుండి వివిధ ఉద్యోగాల భర్తీ
ఈ ఉద్యోగాలకు అభ్యర్ధులను రాత పరీక్ష,ఇంటర్వ్యూ మరియు ఫిజికల్ టెస్ట్ ల ద్వారా ఎంపిక చేసుకోబడును. CAPF 159 Jobs 2021
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది | 05-05-2021 |
పరీక్షకు హాజరు కానీ నేపధ్యం లో | 12-05-2021 నుంచి 18-05-2021 మధ్య గడువులో అప్లికేషన్ ను ఉపసంహరించుకోవచ్చును. |
పరీక్ష నిర్వహించే తేదీ | 08-08-2021 |
విభాగాల వారీగా ఖాళీలు:
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నందు | 35 |
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నందు | 36 |
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నందు | 67 |
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ నందు | 20 |
సశాస్త్ర సీమ బాల్ నందు | 1 |
విభాగాల వారీగా మొత్తం ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ కు విభాగాల వారీగా(BSF,CRPF,CISF,ITBP,SSB) మొత్తం ఖాళీలు 159 ఉన్నవి.
అర్హతలు:
1)స్త్రీ/పురుషులు ఇద్దరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చును.
2)SC/ST అభ్యర్ధులు 5 సంవత్సరంల ఏజ్ రేలాక్సేషన్ కల్పించడం జరిగినది.
3)OBC అభ్యర్ధులకు అర్హులైన వారికి 3 సంవత్సరంల ఏజ్ రేలాక్సేషన్ కల్పించడం జరిగినది.
4)సెంట్రల్ సివిలియన్ గవర్నమెంట్ సర్వంట్స్ కు వల్ల సర్విస్ ఆధారంగా ఏజ్ రేలాక్సేషన్ కల్పిస్తారు.
5)ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్ధి బ్యాచిలర్స్ డిగ్రీ గవర్నమెంట్ చే గుర్తింపబడిన యూనివర్సిటీ లో పూర్తి చేసి ఉండాలి.
వయసు:
1 వ ఆగస్టు 2021 నాటికి ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకునే అభ్యర్ది వయసు 20 సంవత్సరంల నుండి 25 సంవత్సరంల మధ్యలో ఉండవలెను.
అప్లై చేసుకునే విధానం:
ఈ నోటిఫికేషన్ కు అభ్యర్ధులు UPSC. NIC. IN వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు:
SC/ST/స్త్రీ అభ్యర్ధులకు ధరకస్తూ ఫీజు లేదు. మిగిలిన అభ్యర్ధులు 200/- ధరకస్తూ ఫీజు ను ఆన్లైన్ చెల్లించవలెను.
ఎంపిక విధానం :
1)రాత పరీక్ష ఉంటుంది
2)ఫిజికల్ టెస్ట్ లు మరియు మెడికల్ టెస్ట్ లు జరపబడును.
3)ఇంటర్వ్యూ జరపబడును
పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్ మరియు విశాఖపట్నం పరిక్షాకేంద్రాలు గా ఇవ్వడం జరిగినది.
కామెంట్‌లు