పోస్టల్ డిపార్ట్‌మెంట్, చెన్నైలో పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021
భారత
ప్రభుత్వానికి చెందిన పోస్టల్ డిపార్ట్‌మెంట్,చెన్నైలోని మెయిల్ మోటార్
సర్వీస్ సీనియర్ మేనేజర్ కార్యాలయం.. స్టాఫ్ కారు డ్రైవర్(ఆర్డినరీ
గ్రేడ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 25
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డ్ నుంచి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. మూడేళ్ల లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి.
వయసు: 18–27ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ. 63,200+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: విద్యార్హత, వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రాతిపదికన అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్(స్పీడ్ పోస్టు ద్వారా మాత్రమే)లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్ మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, నెం.37, గ్రీమ్స్ రోడ్, చెన్నై–600006 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.indiapost.gov.in

కామెంట్‌లు