ఆంధ్రప్రదేశ్
ఉన్నత విద్యామండలి.. ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్
(ఏపీఐసెట్)–2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీఐసెట్ ర్యాంకు
ఆధారంగా రాష్ట్రంలో ఎంబీఏ/ఎంసీఏల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆంధ్రా
యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించనుంది.

ఎంట్రెన్స్: ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్–2021
ప్రవేశం కల్పించే కోర్సులు: ఎంబీఏ/ఎంసీఏ
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రారంభం: 15.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 14.08.2021
పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 17, 18.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://sche.ap.gov.in/icet
ప్రవేశం కల్పించే కోర్సులు: ఎంబీఏ/ఎంసీఏ
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రారంభం: 15.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 14.08.2021
పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 17, 18.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://sche.ap.gov.in/icet
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి