టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ సాంకేతిక
విద్యాశాఖ గుర్తింపు పొందిన శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప
కళాశాల 2021-22 విద్యాసంవత్సరానికి గాను డిప్లొమా కోర్సులు ప్రవేశాల
కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు....
పదో తరగతి ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.tirumala.org/
- డిప్లొమా కోర్సు(సంప్రదాయ ఆలయ శిల్పకళ)
- సర్టిఫికేట్ కోర్సు
పదో తరగతి ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.tirumala.org/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి