న్యూఢిల్లీలోని
బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్
(బీఈసీఐఎల్).. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) లో
ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 162
పోస్టుల వివరాలు: సీనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్, రీసెర్చ్ కోఆర్డినేటర్, సైంటిస్ట్, బయో మెడికల్ ఇంజనీర్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(పీఆర్‌ఓ) తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15,492 నుంచి రూ.1,23,100 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: టెస్ట్/రాతపరీక్ష/ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.becil.com

కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి