ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | ఎనర్జీ అసిస్టెంట్లు ( జూనియర్ లైన్ మాన్ ) |
ఖాళీలు : | 398 |
అర్హత : | పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతితో పాటు ఎలక్ట్రికల్ ట్రేడ్ / వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ (or) సంబంధిత సబ్జెక్టుల్లో రెండేళ్ల ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణత. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | 35 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ. 15,000 - 70,000 /- |
ఎంపిక విధానం: | రాత పరీక్ష, పోల్ క్లైంబింగ్, మీటర్ రీడింగ్, సైక్లింగ్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. |
రాత పరీక్ష విధానం: | ఐటీఐ సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకి గాను 80 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకి పోల్ క్లైంబింగ్, మీటర్ రీడింగ్, సైక్లింగ్ టెస్టులు నిర్వహిస్తారు. పోల్ క్లైంబింగ్ టెస్ట్ ఉంటుంది. దీనికి 15 నిమిషాల సమయం ఉంటుంది. ఈ మూడింట్లో దేనిలో అర్హత సాధించకపోయినా ఎంపిక ప్రక్రియ నుంచి పూర్తిగా వైదొలుగుతారు. దీనికి ఇంటర్వ్యూ లేదు. |
దరఖాస్తు విధానం: | ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 700/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.350/-. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | ఆగస్ట్ 30, 2021. |
దరఖాస్తులకు చివరితేది: | సెప్టెంబర్ 24, 2021. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి