15, నవంబర్ 2021, సోమవారం

6వ ఆంధ్రా బెటాలియన్ N.C.C, అనంతపురం రిక్రూట్‌మెంట్ 2021 సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్, లాస్కర్ – 7 పోస్టులకు చివరి తేదీ 30-11-2021


Name of Organization Or Company Name :6th Andhra Battalion N.C.C, Anantapuramu

Total No of vacancies: 7 Posts

Job Role Or Post Name:Senior Assistant, Junior Assistant, Driver, Lascar

Educational Qualification:Any Degree, Valid Driving License

Who Can Apply:Andhra Pradesh

Last Date:30-11-2021

Click here for Official Notification

ఏదైనా డిగ్రీ లేదా డ్రైవింగ్ వచ్చిఉంటే అనంతపురం జిల్లాలో out sourcing ఉద్యోగాలు

6వ ఆంధ్రా బెటాలియన్ N.C.C, అనంతపురం రిక్రూట్‌మెంట్ 2021

ఇందులో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్, లాస్కర్ మొత్తం 7 ఉద్యోగాలు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలను ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ల  కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్, హిందూపురం.

ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ నవంబరు 30.

విద్యార్హతః కొన్నింటికి ఏదైనా డిగ్రీ మరి కొన్నింటికి డ్రైవర్ లైసెన్స్ ఉంటే చాలు

ఉద్యోగాల  గురించి పూర్తిగా తెలుసుకుందాం

Senior Assistant 2, ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ దీనితో పాటు ఇంగ్లీషు అలాగే accounts వచ్చి ఉండాలి, అలాగే MS Office లోని MS Word, MS Excell, MS Power Point లలో మంచి పట్టు ఉండి సర్టిఫికేట్ కలిగి ఉండాలి, అలాగే ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, గతంలో పనిచేసిన అనుభవ పత్రం ఉండాలి, అలాగే వీరికి కంప్యూటర్ అలాగే అకౌంటింగ్ నైపుణ్యాలపైన టెస్ట్ పెడతారు.

Junior Assistant 2 ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ దీనితో పాటు ఇంగ్లీషు వచ్చి ఉండాలి, అలాగే MS Office లోని MS Word, MS Excell, MS Power Point లలో మంచి పట్టు ఉండి సర్టిఫికేట్ కలిగి ఉండాలి, అలాగే ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, గతంలో పనిచేసిన అనుభవ పత్రం ఉండాలి, అలాగే వీరికి కంప్యూటర్ నైపుణ్యాలపైన టెస్ట్ పెడతారు.

Driver 1 ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, కంటి చూపు బాగా ఉండలి, Two Wheeler, Light Motor Vehicle and Heavy Motor Vehicle లైసెన్స్ కలిగి ఉండి గత పని అనుభవం గురించి experience certificate ఉండాలి, అలాగే మెడికల్ ప్రాక్టీషనర్ తో మెడికల్ సర్టిఫికేట్ పొందిఉండాలి

Lascar 2 ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, వీరికి తెలుగును వ్రాయండం చదవడం వచ్చిఉండాలి అలాగే మెడికల్ ప్రాక్టీషనర్ తో మెడికల్ సర్టిఫికేట్ పొందిఉండాలి.


 

 



కామెంట్‌లు లేవు:

Recent

**🛑 NIOS Senior Executive Officer Recruitment** **🎓 Qualifications:** 1. **Senior Executive Officer (Instructor):** - Passed Class XII in any discipline - Diploma in Teaching Indian Sign Language (DTISL) or an equivalent course recognized by RCI - Proficiency in Indian Sign Language 2. **Senior Executive Officer (Interpreter):** - Passed Class XII in any discipline - Diploma in Indian Sign Language Interpreting (DISLI) or an equivalent course recognized by RCI - Proficiency in Indian Sign Language **📅 Last Date for Application Submission:** **21 days** from the date of notification issuance. **🛑 NIOS సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల నియామకం** **🎓 అర్హతలు:** 1. **సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇన్‌స్ట్రక్టర్):** - 12వ తరగతి ఉత్తీర్ణం - ఇండియన్ సైన్ లాంగ్వేజ్ టీచింగ్ డిప్లొమా (DTISL) లేదా RCI ద్వారా గుర్తించబడిన సమానమైన కోర్సు - ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం 2. **సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇంటర్‌ప్రెటర్):** - 12వ తరగతి ఉత్తీర్ణం - ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటింగ్ డిప్లొమా (DISLI) లేదా RCI ద్వారా గుర్తించబడిన సమానమైన కోర్సు - ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం **📅 దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:** **21 రోజులు** (నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి)