APTET అప్లై చేయడానికి కావలసిన వివరాలు తెలుసుకోండి

📚 మీ Old TET Hall టికెట్ నెంబర్ &Marks ఈ క్రింది links ద్వారా తెలుసుకోండి.

  📗 AP TET 2018

👉 Hall Ticket Link : https://bit.ly/Aptet2018_hallticket


 📗 AP TET 2017



AP Old TET

       2011, 2012 జనవరి , 2012 మే , 2013 జులై TET Hall Ticket నెంబర్స్ లింక్ 👇


ఏపీ టెట్ కు( 2022 ) అప్లై చేయడానికి కావలసిన వివరాలు (తప్పులు లేకుండా జాగ్రత్తగా instruction bulletin చదివి అప్లై చేయండి)
➡️ *Step 1 :-* 

💥 *ముందుగా ఫీజు పే చేయాలి*
కావలసిన వివరాలు 
1. Candidate name
2. Date of birth 
3. Mobile number 
4 . Aadhar 
ఫీజు పే చేసే టైం లో మీరు ఎన్ని పేపర్లు రాయాలి అనుకుంటే అన్నిటికి టిక్ చేయాలి.

 *ఉదాహరణకు* :1. B.ED చేసిన వారు పేపర్ 1A, పేపర్ 2A రెండు రాయాలి అనుకుంటే రెండింటికి టిక్ చేయాలి.

➡️ ఒకటే రాయాలి అనుకుంటే ఒకటే రాయవచ్చు. ఒక్కో పేపర్ కు 500 కట్టాలి.

➡️   ఫీజు ATM కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ తో కూడా కట్టవచ్చు.

➡️ ఫజు కట్టేటప్పుడు ఎన్ని పేపర్లు రాయాలి అనుకుంటున్నారూ అన్నింటికి టిక్ మార్క్ వేయాలి. 
  *Step 2 :-* 
➡️ ఫజు pay చేశాక మీకు candidate id వస్తుంది. ఇది ప్రింట్ తీసుకోవాలి.
 *Next step :* 
Candidate id , date of birth  enter chesi లాగిన్ అవ్వాలి.
అక్కడ tet application click చేస్తే ఫారం ఓపెన్ అవుతుంది.
అందులో  💥 previous details 💥
1. Tet cum trt రాసారా అవును అయితే hallticket  నెంబర్ ఎంటర్ చేయాలి
2. Aptet ( previous ) రాసారు అవును అయితే హల్ టికెట్ నంబర్స్ ఎంటర్ చేయాలి
 *💐Applicant details 💐* 
1.NAME 
2.GENDER 
3. DATE OF BIRTH
4.FATHER NAME 
5. MOTHER NAME 
6. COMMUNITY 
 *💥 QUESTION PAPER  💥* 
    మీ ఏ మీడియం లో పరీక్ష రాయలనుకున్నారో అది సెలెక్ట్ చేయాలి
💥 Mandatory qualifications💥 
(paper 1A కి అప్లై చేసే వాళ్ళకి ఇవి చూపిస్తాయి) 
1. Inter కనీసం 50% తో పాటు డీఎడ్
2  . ఇంటర్ కనీసం 45% తో పాటు డీఎడ్
3. ఇంటర్  50% మార్కులతో పాటు 4 ఏళ్ల B.EL.ED
4. ఇంటర్ కనీసం 50%మార్కులతో స్పెషల్ ఎడ్యుకేషన్ డీఎడ్.
5. గ్రాడ్యుయేషన్ మరియు డీఎడ్
6. గ్రాడ్యుయేషన్ లో 50% మరియు బీఎడ్ లో మీ క్వాలిఫికేషన్  సెలెక్ట్ చేసుకోవాలి.
💥 Personal details 💥
1. Adress 
2. Ssc hall ticket no  
3. Photo & sign ఒకే ఇమేజ్ లో ఉండాలి సంతకం బ్లాక్ ink pen తో సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపూర్ 9640006015. 
Note for APTET Candidates :-  may be in future options for exam centers will be intimated. So, the candidates who are applying for APTET should follow group or website regularly for further details please - Gemini Karthik.  
APTET అభ్యర్థులకు గమనిక:- భవిష్యత్తులో పరీక్షా కేంద్రాల కోసం ఎంపికలు తెలియజేయబడతాయి. కాబట్టి, APTET కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం క్రమం తప్పకుండా గ్రూప్ లేదా వెబ్‌సైట్‌ను అనుసరించాలి - జెమిని కార్తీక్.
Those candidastes did mistakes in APTET Applications can Contact Call Center Number 9505619127 | 9705655349 | 9494487343 

అప్లై చేయదలచుకున్న వారు మీ యొక్క సొంత ఏటీఎంలతో సంప్రదించండి.
 
Hindupur Gemini Jobs Telugu Job Alerts Channel Andhra Pradesh Telugu 9640006015 https://t.me/GEMINIJOBS FREE JOB జాబ్స్, 
*టెట్ పేపర్-2ఏ*
 *అర్హతల్లో మార్పు✍️📚*

*🌻ఈనాడు, అమరావతి:* ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పేపర్-2ఏ అర్హ తల్లో మార్పు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40 శాతం మార్కులు ఉన్నా పేపర్-2ఏకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఒక్కసారికి మాత్రమే సడలింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40 శాతం మార్కులున్నా బీఈడీ చేసేందుకు ఉన్నత విద్యామండలి అర్హత కల్పిస్తోంది. టెట్ రాసేందుకు 45 శాతం మార్కులు ఉండాలనే నిబంధన పెట్టారు. దీంతో రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు నష్టపో తున్నందున ఈ మార్పు చేశారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.