*Online Competitions:* *విద్యార్థులకు పోటీలు:* *1. స్టోరీ రైటింగ్ కాంపిటీషన్స్ *1. స్టోరీ రైటింగ్ కాంపిటీషన్స్* *2. డ్రాయింగ్ కాంపిటీషన్స్:* *3. స్టోరీ రీడింగ్ కాంపిటీషన్స్:* *4. మై పర్సనల్ లైబ్రరీ:*
*We Love Reading Summer campaign*
*Online Competitions:*
*విద్యార్థులకు పోటీలు:*
*1. స్టోరీ రైటింగ్ కాంపిటీషన్స్*
3 నుండి 10 వ తరగతుల విద్యార్థులు పాల్గొనాలి.
సొంత దస్తూరి తో విద్యార్థి సొంతంగా ఒక కథను వ్రాసి క్రింది గూగుల్ లింక్ లో అప్లోడ్ చెయ్యాలి.
*2. డ్రాయింగ్ కాంపిటీషన్స్:*
*అర్హులు:* 3 నుండి 10 తరగతుల విద్యార్థులు
A4 సైజ్ చార్టులో డ్రాయింగ్ వేసి క్రింది గూగుల్ లింక్ లో సబ్మిట్ చేయాలి.
*3. స్టోరీ రీడింగ్ కాంపిటీషన్స్:*
అర్హులు:3 నుండి 10 తరగతుల విద్యార్థులు
విద్యార్థి ఏదో ఒక కథను ఎంచుకొని సరైన modulation తో చదవాలి. దీనిని 2 నిమిషాల నిడివి గల విడియో తీసి క్రింది లింక్ లో అప్లోడ్ చేయాలి
*4. మై పర్సనల్ లైబ్రరీ:*
*అర్హులు:* 3 నుండి 10 తరగతుల విద్యార్థులు
విద్యార్థులు తమ ఇంటిలో ఉన్న పుస్తకాలను( పాఠ్య పుస్తకాలు కాదు)ఒక పట్టిక రూపంలో రాసి ఆ పుస్తకాలతో ఒక ఫోటో తీసి గూగుల్ లింక్ లో అప్లోడ్ చేయాలి.
*ఉపాధ్యాయులకు పోటీలు:*
*అర్హులు:* ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ మరియు ఉన్నత పాఠ శాల ల ఉపాధ్యాయులు
*బుక్ రీడింగ్ అండ్ రివ్యూ రైటింగ్ కాంపిటీషన్స్:*
ఉపాధ్యాయుడు ఎడ్యుకేషన్ పెడగాగి, చిల్డ్రన్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్, క్లాసిక్ లిటరేచర్ ( ఎడ్యుకేషన్ కు సంబంధించి) లలో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని సంబంధిత పుస్తకాన్ని బాగా చదివి పుస్తక సమీక్ష రాయాలి.
A4 సైజ్ పేపర్ పై సమీక్ష రాసి,స్కాన్ చేసి క్రింది లింక్ లో అప్లోడ్ చేయాలి.
*ప్రధానోపాధ్యాయులు కు కాంపిటీషన్స్:*
*1.మీరు చదివిన పుస్తకంపై విశ్లేషణ:*
FOR APPLICATION CLICK THIS LINK https://forms.gle/Af97pzzQ8qzs6Yps9
ప్రధానోపాధ్యాయుడు ఎడ్యుకేషన్ పెడగాగి, చిల్డ్రన్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ లలో ఒక పుస్తకం సెలెక్ట్ చేసుకొని బాగా చదివి పుస్తక విశ్లేషణ రాయాలి.
A4 సైజ్ పేపర్ పై విశ్లేషణ రాసి,స్కాన్ చేసి క్రింది లింక్ లో అప్లోడ్ చేయాలి.
*2. మీ పాఠ శాల లో వి లవ్ రీడింగ్ కొరకు నిర్వహిస్తున్న వినూత్న విధానాలు( ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్):*
కామెంట్‌లు