23, ఆగస్టు 2022, మంగళవారం

ECIL Hyderabad Recruitment: 51 ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.40,000 వేతనం | వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ తేదీలు: 18, 19, 20, 22, 23, 24.08.2022.

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. దేశవ్యాప్తంగా ప్రాజెక్ట్‌ పనుల్లో భాగంగా పలు నగరాల్లో ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 51
అర్హత: మొదటి శ్రేణిలో బీఈ, బీటెక్‌ (సీఎస్‌ఈ/ఈసీసీ/మెకానికల్‌/ఐటీ /ఈఈఈ/ఎలక్ట్రికల్‌/ఈటీసీ/ఈఐ) ఉత్తీర్ణులవ్వాలి, పని అనుభవం ఉండాలి.
వయసు: 33 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.40,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ తేదీలు: 18, 19, 20, 22, 23, 24.08.2022.
వేదిక:
ఈసీఐఎల్, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/

 

కామెంట్‌లు లేవు: