TET Cum TRT Notification 2022 : టెట్ కమ్ టీఆర్‌టీ నోటిఫికేషన్.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లా, మండల ప్రజా పరిషత్(ZPP/MPP) స్కూళ్లలో 199 పోస్టులు, మున్సిపల్ స్కూళ్లలో 15 పోస్టులను భర్తీ చేయనున్నారు.మొత్తం ఈ టెట్ కమ్ టీఆర్‌టీ ద్వారా 214 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు https://cse.ap.gov.in/DSE ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ టీచర్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 23 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. సబ్జెక్టుల వారీగా ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం కంప్యూటరాధారితంగా జరుగుతాయి. ఇందులో మెరిట్, రిజర్వేషన్లు, ఇతర నిబంధనల ప్రకారం ఆయా పోస్టులను భర్తీ చేస్తారు.
ప్రస్తుతం వెలువడిన లిమిటెడ్ డి.యస్.సి గురించి కొన్ని వాస్తవాలు :-
👉 జనరల్ అభ్యర్థులు తెలుగు మీడియం SGT కి సంబంధించి ఎక్కడా పోస్టులు లేవు.
👉 ఉన్న ఎస్జీటీ పోస్టులు కూడా ఓరియా, కన్నడ, ఉర్దూ మీడియంకు సంబంధించినవి.
👉 తెలుగు మీడియం ఎస్జీటీ పోస్టులు కేవలం శ్రీకాకుళంలో, BC-E కేటగిరికి సంబంధించి 25 పోస్టులు ఉన్నాయి.
👉 తెలుగు మీడియం ఎస్జీటీ పోస్టులు ఉన్న అవి PHC( ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్) కు సంబంధించినవి.
👉 కాబట్టి ఈ లిమిటెడ్ డి.యస్.సిలో అసలు ఎస్జీటీ పోస్టులు లేవు, అలాగే జనరల్ గా స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు కూడా లేవు.
👉 ఇవి అన్ని గతంలో మిగిలిన పోస్టులు. అనగా గత డీఎస్సీలలో అభ్యర్థులు లేక మిగిలిపోయిన పోస్టులు.
అంటే ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ లలో కూడా వేరే కేటగిరీలు ఉన్నాయి(VH, OH etc)
👉 కాబట్టి నేను ఏ జిల్లాలో పరీక్ష రాయాలి సార్? ఏ జిల్లాలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి? వంటి విషయాలు పక్కన పెట్టి మెగా డీఎస్సీ ప్రిపేర్ కండి.
👉 ఎవరైనా ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు,BC-E అభ్యర్థులు, లేదా ఒరియా కన్నడ ఉర్దూ మీడియం చదివి ఉన్నట్లయితే వాళ్లు ఈ డీఎస్సీకి అర్హులు.
👉SC,ST,BC అని బ్యాక్లాగ్ పోస్టులు కూడా కాదు. అంటే వీరికి కూడా పోస్టులు లేవు.
ముఖ్యమైన తేదీలు ఇవే..:
నోటిఫికేషన్ విడుదల |
ఆగస్టు 22 |
పేమెంట్‌గేట్‌వే ద్వారా |
ఆగస్టు 24 నుంచి |
ఫీజు చెల్లింపు |
సెప్టెంబర్ 17 వరకు |
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ |
ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు |
హెల్ప్ డెస్కుల అందుబాటు |
ఆగస్టు 22 నుంచి |
మాక్ టెస్టు అందుబాటు |
అక్టోబర్ 17 నుంచి |
హాల్ టికెట్ల డౌన్‌లోడ్ |
అక్టోబర్ 6 నుంచి |
పరీక్ష తేదీలు |
అక్టోబర్ 23 నుంచి |
ప్రాథమిక కీ విడుదల |
అక్టోబర్ 28 |
అభ్యంతరాల స్వీకరణ |
అక్టోబర్ 28 నుంచి 31 వరకు |
తుది కీ విడుదల |
నవంబర్ 2 |
తుది ఫలితాలు విడుదల |
నవంబర్ 4 |
TET/DSC 2022: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి
Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
కామెంట్‌లు