4, నవంబర్ 2022, శుక్రవారం

DRDO Jobs భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాల్లో 1061 స్టెనోగ్రాఫర్,అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులుకోరుతోంది

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)
దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాల్లో 1061 స్టెనోగ్రాఫర్,అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులుకోరుతోంది. పోస్టులను అనుసరించి టెన్త్, పన్నెండో తరగతి,సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ పాసైన వారు అర్హులు.టైపింగ్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి.అభ్యర్థుల వయసు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ తదితర టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 7, 2022.
ఆన్లైన్ దరఖాస్తుకు లాస్ట్ డేట్: డిసెంబర్ 7, 2022.

కామెంట్‌లు లేవు: