14, నవంబర్ 2022, సోమవారం

హైకోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు | ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి

న్యూస్టుడే: హైకోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని వక్తలు పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న జిల్లా కోర్టు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం స్థానిక పోలీస్ లైబ్రరీ కమ్ కాంపిటేటివ్ స్టడీ సెంటర్లో ఉచిత శిక్షణ శిబిరాన్ని జిల్లా జడ్జి జి. శ్రీనివాస్, ఎస్పీ ఫక్కీరప్ప ఆదివారం ప్రారంభించారు. జిల్లా న్యాయశాఖ, పోలీసు శాఖల సమన్వయంతో ప్రత్యేకంగా తయారు చేయించిన మెటీరియల్న వారు అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల కోర్టు ఉద్యోగుల కుటుంబ సభ్యుల కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వాలనే ఆలోచనలు అడిగిన తక్షణమే ఎస్పీ అంగీకరించి అవకాశమివ్వడం గొప్ప విషయమన్నారు. జిల్లాలో 237 కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో, వాటిలో నెగ్గడానికి ఉచిత శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. ఎస్పీ మాట్లాడుతూ సిలబస్ కవర్ అయ్యేలా మెటీరియల్ సిద్ధం చేసి అభ్యర్థులకు అందజేస్తున్నామన్నారు. దీంతో పాటు డిజిటల్ లైబ్రరీలో ఉన్న మెటీరియల్, క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని  సూచించారు. అనంతరం హైదరాబాద్ నుంచి వచ్చిన ఫ్యాకల్టీ కిరణ్ కోచింగ్ ప్రారంభించారు. జడ్జి సైతం అభ్యర్థులకు న్యాయ విభాగం, చట్టాల గురించి అవగాహన కల్పిస్తూ తర్ఫీదునిచ్చారు.  కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, దిశ డీఎస్పీ శ్రీనివాసులు, లీగల్ అడ్వైజర్ విష్ణువర్ధన్ రెడ్డి, టూటౌన్ సీఐ శివరాముడు, ఆర్ఎస్సైలు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్రెడ్డి, ప్రదీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

--------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: