8, నవంబర్ 2022, మంగళవారం

KVS Recruitment 2022 విద్యాశాఖలో 4014 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పూర్తి వివరాలు full details with required documents పూర్తి వివరాలు

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయ సంగతన్ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ kvs స్కూళ్లలో ఖాళీగా ఉన్న 4,014 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయుటకు గాను అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుడం జరిగింది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.  

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ – నవంబర్ 05, 2022
  • దరఖాస్తు చేయుటకు ఆఖరు తేదీ – నవంబర్ 15, 2022
  • ఇంటర్వ్యూ జరుగు తేదీ – జనవరి 19, 2022
  • నోటిఫికేషన్ జారీ చేయబడిన తేదీ – నవంబర్ 02, 2022
  • రాతపరీక్ష తేదీ – త్వరలో తెలియజేస్తారు.

KVS Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.

దరఖాస్తు కు కావలసిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్
  • పుట్టిన తేదీ రుజువు
  • ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 500/-

Kendriya Vidhyalay Vacancy 2022 :

ప్రిన్సిపల్ – 278
వైస్ ప్రిన్సిపాల్ – 116
ఫైనాన్స్ ఆఫీస్ – 7
సెక్షన్ ఆఫీస్ – 22
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు :
హిందీ – 173
ఇంగ్లీష్ – 158
హిస్టరీ – 63
ఎకనామిక్స్ – 98
జియోగ్రఫీ – 70
ఫిజిక్స్ – 135
రసాయనశాస్త్రం – 168
గణితం – 184
జీవశాస్త్రం – 151
మొత్తం – 1200
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు :
హిందీ – 377
ఇంగ్లీష్ – 401
సంస్కృతం – 246
సాంఘిక శాస్త్రం – 399
గణితం – 427
బయాలజీ – 30
హెడ్ మాస్టర్ – 237

KVS LDCE Recruitment 2022 Eligibility Criteria :

విద్యార్హతలు :

  • ప్రిన్సిపల్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీతో పాటుగా BEd, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • వైస్ ప్రిన్సిపల్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీతో పాటుగా BEd, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీతో పాటుగా బియిడీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీతో పాటుగా బియిడీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • సెక్షన్ ఆఫీసర్ : ఏదైనా గ్రాడ్యుయేషన్.

వయస్సు :

వయస్సు గమనించినట్లయితే 45 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి 5 సంవత్సరాలు అలానే BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

పోస్టులు 4014


దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 1000/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 05, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 16, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్

------------------------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: