7, నవంబర్ 2022, సోమవారం

చేరువైన Passport సేవలు | హిందూపురం కేంద్రం నుంచి 32 వేలు జారీ | Passport గురించి మరింత సమాచారం

హిందూపురం అర్బన్, న్యూస్టుడే: ఒకప్పుడు పాస్ పోర్ట్ కావాలంటే తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, విశాఖలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.. ఎంతో వ్యయప్రయాసలతో కూడుకొనేది.. దళారులను ఆశ్రయించి వేలాది రూపాయలు నష్టపోయిన ఘటనలు ఎన్నో.. ఈ ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల కిందట ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలో భాగంగా అనంతపురం, హిందూపురంలలో 2018 డిసెంబరులో ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణల్లో సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హిందూపురం ఒక్క కేంద్రం నుంచే నాలు గేళ్లలో సుమారు 32 వేల పాస్పోర్టు మంజూరు చేయడం విశేషం. విదేశాలకు వెళ్లేవారు పెరుగుతున్న తరుణంలో దీని ప్రాధాన్యం పెరిగింది. ఈ కేంద్రం సేవలు వారంలో ఐదు రోజులు అందుబాటులో ఉంటాయి.

ఎలా పొందాలంటే...
ఆన్లైన్లో రూ.1500 ఫీజు చెల్లించి వివరాలు నమోదు చేసి స్లాట్ తేదీని ఎంపిక చేసుకోవాలి. సుమారు నెల రోజుల తరవాత అవసరమైన ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనకు తేదీ, సమయం ఖరారు చేసి చరవాణికి సమాచారం అందిస్తారు. ఈ సమయంలో దరఖాస్తుదారుడు సేవా కేంద్రానికి చేరుకొని తమ ఒరిజినల్ ధ్రువపత్రాలు అందిస్తే వాటిని కార్యాలయం అధికారులు పరిశీలించి, వేలిముద్రలు సేకరించి, ఫొటోలు తీసుకొని పాస్పోర్ట్ జారీకి అప్లోడ్ చేస్తారు. వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీనిపై పోలీసులు 10 రోజుల్లో పరిశీలన పూర్తి చేసి నివేదిక అందిస్తారు. మరో 15 రోజుల్లో ఇంటికి తపాలాలో చేరుతోంది. Passport దరఖాస్తుల కోసం మీ స్వంత ATMతో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్నెట్, డి ఎల్ రోడ్, హిందూపుర్ 9640006015 |


 

--------------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: