సాక్షి, అమరావతి: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహించే బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్-ఎస్.ఇ.) కోర్సులో అడ్మిషన్లకు ప్రవేశపరీక్ష రాసిన అభ్యర్థులకు ఈ నెల 8వ తేదీన స్పాట్ అడ్మిషన్లు చేపడుతు న్నట్లు ఆ యూనివర్సిటీ అభ్యాసక సహాయ సేవాకేంద్రం ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగురాష్ట్రాల్లో 11 ప్రోగ్రాం సెంటర్లలో మూడు (ఎం.ఆర్., హెచ్.ఐ., వి.ఐ.) స్పెషలైజేషన్లలో మొత్తం 500 సీట్లున్నాయని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రవేశపరీక్ష ర్యాంకుకార్డు, హాల్ టికెట్లతో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు తీసుకుని డిసెంబరు 8వ తేదీ మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల మధ్య హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న యూనివర్సిటీ అకడమిక్ బ్లాక్ వద్ద కౌన్సిలింగ్కు హాజరుకావాలని సూచించారు. ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన వారు మాత్రమే అడ్మిషన్కు అర్హులని తెలిపారు. ఇప్పటికే అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు మరో ప్రోగ్రాం సెంటర్కు మారదలచుకుంటే నిబంధనల మేరకు అనుమతిస్తామని తెలిపారు. విద్యార్థులు ఈ నెల 8వ తేదీన కౌన్సెలింగ్ కేంద్రానికి రావాలని సూచించారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ చూడాలని ఆయన సూచించారు.
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి